TVVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/telugu-bigg-boss-season-5e9336fcc-8e57-4ada-a00d-af1e29e3a23a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/telugu-bigg-boss-season-5e9336fcc-8e57-4ada-a00d-af1e29e3a23a-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 5 ఎంతో సరదాగా సాగుతూ తొమ్మిది వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. నిన్న రాత్రి బిగ్ బాస్ హౌజ్ నుండి విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. విశ్వ ఎలిమినేషన్ ను ఊహించని ఇంటి సభ్యులు అంతా షాక్ అయ్యారు. మరో వైపు సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ పై విమర్శలు వస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే ఎవ్వరూ ఇక్కడ బలమైన పోటీదారు కాదు. TELUGU-BIGG-BOSS-SEASON-5{#}kajal aggarwal;priyanka;vishwa;GEUM;Bigboss;House;Success;mediaబిగ్ బాస్ 5: ఉత్కంఠ దశకు చేరుకున్న టైటిల్ వేట?బిగ్ బాస్ 5: ఉత్కంఠ దశకు చేరుకున్న టైటిల్ వేట?TELUGU-BIGG-BOSS-SEASON-5{#}kajal aggarwal;priyanka;vishwa;GEUM;Bigboss;House;Success;mediaMon, 08 Nov 2021 09:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 5 ఎంతో సరదాగా సాగుతూ తొమ్మిది వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. నిన్న రాత్రి బిగ్ బాస్ హౌజ్ నుండి విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. విశ్వ ఎలిమినేషన్ ను ఊహించని ఇంటి సభ్యులు అంతా షాక్ అయ్యారు. మరో వైపు సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ పై విమర్శలు వస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే ఎవ్వరూ ఇక్కడ బలమైన పోటీదారు కాదు. ఎవ్వరైనా వెళ్లిపోయే అవకాశం ఉంది. ఇక హౌజ్ లో మిగిలింది కేవలం 10 మాత్రమే. ఇక ఈ రోజు నుండి పోటీ అత్యంత కఠినంగా మారనుంది. ఇప్పటి వరకు ప్రేమ, స్నేహంతో కొనసాగిన వీరి మధ్య ఇక ఇవి దూరం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇకపై బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు స్నేహితుల మధ్యనే చిచ్చు పెట్టేలా ఉండనున్నాయి.

కాబట్టి ఇంటి సభ్యులు చాలా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పుడు హౌస్ లో ఉన్న 10 మంది టార్గెట్ ఒక్కటే టాప్ 5 కు చేరుకోవడమే. అయితే అది అంత ఈజీ కాదు. ఇక ముందు పరిస్థితులు ఉత్కంఠగా మారనున్నాయి. ఇంటి సభ్యులు అన్నింటికీ సిద్దంగా ఉండాలని తమ పోటీ దారులు కోరుకుంటున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఎలిమినేషన్ కు సంబంధించి నామినేషన్లు జరగనున్నాయి. ఈ రోజు బిగ్ బాస్ ఈ విధమైన నామినేషన్ టాస్క్ ను సిద్దం చేశారో తెలియాల్సి ఉంది. ఇక్కడ రిలేషన్స్ పెట్టుకుంటే ముందుకు వెళ్ళడం కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వ్యక్తిగత గేమ్ ఆదితేమే టాప్ 5 లోకి చేరుకోగలరు.

అయితే రాత్రి విశ్వ చెప్పినట్లుగా టాప్ 5 లో ఎవరెవరి ఉంటారు అన్నది తెలియాలి అంటే ఈ రోజు నామినేషన్ చాలా ముఖ్యం అని తెలుస్తోంది. ఇంట్లో మిగిలిన అందరి ఇంటి సభ్యులలో  జెస్సీ, ప్రియాంక మరియు కాజల్ లు మినహా మిగతా వారందరూ స్ట్రాంగ్ కంటెస్ట్ లు అని చెప్పాలి. ఈ వారం నామినేషన్ లో వీరిలో ఎవరున్నా ఎలిమినేట్ అవడం  పక్కా అని తెలుస్తోంది. మరి చూద్దాం ఈ రోజు ఏమి జరగనుంది. టైటిల్ వేటలో ఎవరెవరు ముందుకు వెళ్లనున్నారో ఈ వరంలో తెలియనుంది.



బీజేపీపై.. కేసీఆర్ యుద్దమా..!

కేసీఆర్ వార్నింగ్.. ఇక బీజేపీకి చుక్క‌లే..!

హుజురాబాద్ ఎఫెక్ట్ : కేసీఆర్ ఇంకా కోలుకోలేదా..?

పవన్ ను టార్గెట్ చేసిన జై భీమ్ !

టీమిండియా... పేపర్ పులి...!

జగన్ బాటలో రాష్ట్రాలు... కేంద్రంతో ఢీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>