PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-4dba49cf-590e-4f48-be6f-2c54a6d91568-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-4dba49cf-590e-4f48-be6f-2c54a6d91568-415x250-IndiaHerald.jpgరూపాయి వ్యాట్ టాక్స్ పెంచలేదని అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. 2015లోనే కేసీఆర్ 31.5 శాతం నుంచి 35.2 శాతానికి, డీజీల్ ను 22 నుంచి 27 శాతానికి పెంచారని ఆమె తెలిపారు. మేము ఆధారాలతో నిరూపిస్తే కేసీఆర్ రాజీనామాకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. తెలంగాణలో రాబడి పెరగలేదు కానీ ఖర్చులేమో పెరిగాయని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలన తీసుకురావడమే వైఎస్సార్ టీపీ లక్ష్యమని తెలియజేశారు. కరోనా టైంలోనూ కేసీఆర్ ఆదుకోలేదు, కరోనాతో ఆసుపత్రిలో అయిన బిల్లులన్నీ మేము అధికారంలోకి రాగానే మీకు తిరిగి ఇస్తాము.Political {#}dr rajasekhar;Nalgonda;Y. S. Rajasekhara Reddy;students;Party;Sharmila;House;Telangana Rashtra Samithi TRS;KCR;Telangana;Coronavirusషర్మిల :నిరుద్యోగులు ఆత్మహత్యలు పెరిగిన కేసీఆర్ కి చలనం లేదా..?షర్మిల :నిరుద్యోగులు ఆత్మహత్యలు పెరిగిన కేసీఆర్ కి చలనం లేదా..?Political {#}dr rajasekhar;Nalgonda;Y. S. Rajasekhara Reddy;students;Party;Sharmila;House;Telangana Rashtra Samithi TRS;KCR;Telangana;CoronavirusMon, 08 Nov 2021 18:35:00 GMT తెలంగాణలో వైయస్ షర్మిల తన పార్టీని స్థాపించినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. మొదటి విడతగా పాదయాత్ర మొదలుపెట్టి రాష్ట్రం మొత్తం కరోనా బాధితులను, నిరుద్యోగులను, నిరుద్యోగంతో చనిపోయినా  వారి కుటుంబాలను పరామర్శిస్తూ వచ్చింది. అయినా ఇప్పటి వరకు ఆ  పార్టీ లో ఈ మార్పు లేదు. నేతలు ఎవరూ కూడా ఆ పార్టీ వైపు చూడడం లేదు. కానీ షర్మిల వైయస్ రాజశేఖర్ రెడ్డి  తెలంగాణ రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళుతుంది. కానీ ఏ పార్టీ నేతలు కూడా  ఆమె విసిరిన  సవాలును స్వీకరించడం లేదు.

ప్రస్తుతం ఆమె మళ్లీ పాదయాత్ర మొదలు పెట్టింది. దీనిలో తెరాస పార్టీ ప్రధాన లక్ష్యంగా  ప్రజల్లోకి వెళుతుంది. కెసిఆర్ చేస్తున్న పనులపై, ప్రభుత్వ వైఖరిపై ప్రభుత్వాన్ని నిందిస్తూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో కూడా ఈ విధంగానే షర్మిల చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అవేంటో తెలుసుకుందామా..? తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులు
డిగ్రీలు, పీజీలు చదివింది హామాలీ,కూలీ పనుల కోసమా అని ఆమె ప్రశ్నించారు.
 రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నా కేసీఆర్ లో చలనం లేదు అని అన్నారు.  దీనికితోడు ఆర్టీసీ, కరెంటు, హౌస్ చార్జీలు పెంచుతూ పేదవారి నడ్డి విరుస్తున్నారు. కేసీఆర్ నల్గొండ జిల్లాకు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేదు వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమా అని ఇప్పుడు 668 గ్రామాలకు నీళ్లు వస్తున్నాయని తెలియజేశారు.  కేసీఆర్ బహిరంగంగా మేము ఒక్క రూపాయి వ్యాట్ టాక్స్ పెంచలేదని అబద్ధాలు చెబుతున్నారని అన్నారు.


2015లోనే కేసీఆర్ 31.5 శాతం నుంచి 35.2 శాతానికి, డీజీల్ ను 22 నుంచి 27 శాతానికి పెంచారని ఆమె తెలిపారు.  మేము ఆధారాలతో నిరూపిస్తే కేసీఆర్ రాజీనామాకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు.  తెలంగాణలో రాబడి పెరగలేదు కానీ ఖర్చులేమో పెరిగాయని అన్నారు.  వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలన తీసుకురావడమే వైఎస్సార్ టీపీ లక్ష్యమని తెలియజేశారు.
కరోనా టైంలోనూ కేసీఆర్ ఆదుకోలేదు, కరోనాతో ఆసుపత్రిలో అయిన బిల్లులన్నీ మేము అధికారంలోకి రాగానే మీకు తిరిగి ఇస్తాము. రైతులకు మద్దతుధరకు చెల్లించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.



మరుగుదొడ్లు శుభ్రతపై అసత్యం ప్ర‌చారం చేస్తే స‌హించం : ఆదిమూలపు సురేష్

బిగ్ బాస్ 5: ఎలిమినేట్ అయ్యేది "సంచాలక్"... షాకింగ్?

నవంబర్ 10 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన...!

బిగ్ బ్రేకింగ్: ఇక నుంచి ప్రతీ రోజు ప్రెస్ మీట్ పెడతా: కేసీఆర్

వాక్సిన్ వేసుకుని.. కోట్లు సంపాదించింది?

బిగ్ బాస్ - 5 : 10 వ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే..?

తెలంగాణ‌లో ప్ర‌జ‌లు ఎవ‌రిని న‌మ్మ‌లేదు కేసీఆర్

బిగ్ బాస్ 5 : తన హీరోని గెలిపించిన ప్రియాంక?

ప్ర‌శ్నిస్తే దేశ‌ద్రోహులా..? కేసీఆర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>