PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-kcra1f0b9a3-2d68-478f-a05a-dea6136542f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-kcra1f0b9a3-2d68-478f-a05a-dea6136542f1-415x250-IndiaHerald.jpgతనపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి సిఎం కేసీఆర్ స్పందించారు నేడు. పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులం చేస్తున్నమా..? అంటూ ప్రశ్నించిన ఆయన ఇక నుంచి ప్రతి రోజు కేసీఆర్ ప్రెస్ మీట్ ఉంటుంది అని స్పష్టం చేసారు. కర్ణాటక, మధ్యప్రదేశ్ లో దొడ్డి దారిన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అని అన్నారు. వీటిని ప్రశ్నిస్తే తప్ప అని సిఎం నిలదీశారు. 107 స్థానాలలో బీజేపీ డిపాజిట్ పోయింది..నాగార్జున సాగర్ లో డిపాజిట్ పోయింది గా అంటూ ఎద్దేవా చేసారు. తప్పులను ఎత్తి చూపితే దేశ ద్రోహి అవుతారని తెల్లాkcr{#}Madhya Pradesh - Bhopal;Parliment;Hyderabad;రాజీనామా;Telangana Chief Minister;Bharatiya Janata Party;Party;KCR;Telanganaబిగ్ బ్రేకింగ్: ఇక నుంచి ప్రతీ రోజు ప్రెస్ మీట్ పెడతా: కేసీఆర్బిగ్ బ్రేకింగ్: ఇక నుంచి ప్రతీ రోజు ప్రెస్ మీట్ పెడతా: కేసీఆర్kcr{#}Madhya Pradesh - Bhopal;Parliment;Hyderabad;రాజీనామా;Telangana Chief Minister;Bharatiya Janata Party;Party;KCR;TelanganaMon, 08 Nov 2021 17:08:02 GMTతనపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి సిఎం కేసీఆర్ స్పందించారు నేడు. పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులం చేస్తున్నమా..? అంటూ ప్రశ్నించిన ఆయన ఇక నుంచి ప్రతి రోజు కేసీఆర్ ప్రెస్ మీట్ ఉంటుంది అని స్పష్టం చేసారు. కర్ణాటక, మధ్యప్రదేశ్ లో దొడ్డి దారిన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అని అన్నారు. వీటిని ప్రశ్నిస్తే తప్ప అని సిఎం నిలదీశారు. 107 స్థానాలలో బీజేపీ డిపాజిట్ పోయింది..నాగార్జున సాగర్ లో డిపాజిట్ పోయింది గా అంటూ ఎద్దేవా చేసారు.

తప్పులను ఎత్తి చూపితే దేశ ద్రోహి అవుతారని తెల్లారే వరకు దేశ ద్రోహి,ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయిస్తారు అని సిఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేసారు. బండి సంజయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. సెస్ పై  మాట్లాడటం లేదని సమాధానం చెప్పలేదు అంటూ ప్రజలను తప్పు దోవ పట్టించారు అన్నారు సిఎం. నా వ్యవసాయ క్షేత్రం నా నియోజకవర్గంలో ఉంది అని చాలా సార్లు చెప్పాను అన్నారు ఆయన. దళిత ముఖ్యమంత్రి ని చేయలేదని నేను ఏ చెబుతున్న..రెండవ సారి ప్రజల ఓట్లతో గెలిచాం అని స్పష్టం చేసారు.

రాష్ట్రంలో అడ్రస్ లేని పార్టీ బీజేపీ అన్నారు సిఎం. గ్రేటర్ హైదరాబాద్ లో మా కంటే ఎక్కువ బీజేపీ గెలిచిందా అని సిఎం ప్రశ్నించారు. ఓడిపోతే ఓటమి ని అంగీకరించం అని అనేక సార్లు రాజీనామా చేసి గెలిచిన..ఏ ములకు పోయిన గెలిచిన అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ వచ్చే నాటికి పార్లమెంట్ ని చూసినావా బండి సంజయ్ అంటూ ఎద్దేవా చేసారు. తెలంగాణ కి బీజేపీ పార్టీ ఏమి చేసిందో చెప్పకుండా టైం పాస్ చేస్తున్నారని అన్నారు. గొర్ల పథకం ఇతర రాష్ట్రాల లో ఎందుకు లేదు అని సిఎం ప్రశ్నించారు. తొందరలో 75 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అని ఆయన స్పష్టం చేసారు. ఏడాది కి 2 కోట్ల ఉద్యోగాల ను ఇస్తా అని కేంద్రం చెప్పింది ఎక్కడ ఇచ్చింది అని సిఎం నిలదీశారు.



బిగ్ బ్రేకింగ్: ఇక నుంచి ప్రతీ రోజు ప్రెస్ మీట్ పెడతా: కేసీఆర్

తెలంగాణ‌లో ప్ర‌జ‌లు ఎవ‌రిని న‌మ్మ‌లేదు కేసీఆర్

బిగ్ బాస్ 5 : తన హీరోని గెలిపించిన ప్రియాంక?

ప్ర‌శ్నిస్తే దేశ‌ద్రోహులా..? కేసీఆర్

అప్పుడు హిట్లర్.. ఇప్పుడు జిన్పింగ్?

దిగజారిన డబ్ల్యుహెచ్వో.. వారికి బానిసగా మారిందా?

ఆఫ్ఘనిస్తాన్ కు షాకిచ్చిన ఆస్ట్రేలియా.. ఏం చేసిందంటే?

మళ్లీ కోచ్ గా రవి శాస్త్రీ.. ఈసారి టీమిండియాకు కాదు?

త‌మిళ‌నాడులో భారీ వ‌ర్షాలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>