Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-e9de4546-a647-467f-b7de-e337b4808f00-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-e9de4546-a647-467f-b7de-e337b4808f00-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ సెకండ్ వేవ్ వల్ల ప్రతి ఒక్కరిలో కరోనా వైరస్ పేరెత్తితే చాలు భయం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఇక ఇష్టం లేకపోయినప్పటికీ వ్యాక్సిన్లు వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు నేటి రోజుల్లో జనాలు. కొంతమంది మాత్రం ఇప్పటికి కూడా వ్యాక్సిన్ వేసుకోవడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రజలందరూ వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వచ్చేలా ఇక వివిధ దేశాల ప్రభుత్వాలు పలురకాల ప్రోత్సాహకాలు కూడా అందిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే అటు ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ వేసుకునVaccine {#}Coronavirus;Australia;Ishtamవాక్సిన్ వేసుకుని.. కోట్లు సంపాదించింది?వాక్సిన్ వేసుకుని.. కోట్లు సంపాదించింది?Vaccine {#}Coronavirus;Australia;IshtamMon, 08 Nov 2021 17:00:00 GMTకరోనా వైరస్ సెకండ్ వేవ్ వల్ల ప్రతి ఒక్కరిలో కరోనా వైరస్ పేరెత్తితే చాలు భయం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఇక ఇష్టం లేకపోయినప్పటికీ వ్యాక్సిన్లు వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు నేటి రోజుల్లో జనాలు. కొంతమంది మాత్రం ఇప్పటికి కూడా వ్యాక్సిన్ వేసుకోవడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రజలందరూ వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వచ్చేలా ఇక వివిధ దేశాల ప్రభుత్వాలు పలురకాల ప్రోత్సాహకాలు కూడా అందిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే అటు ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ వేసుకునే వారికి పలు ప్రోత్సాహకాలను అందిస్తుంది.



 ఈ క్రమంలోనే టీకా తీసుకుంటే ఉచితంగా బీర్లు ఆహార పదార్థాలు లాటరీ టికెట్లు వంటి వాటిని కూడా ఇచ్చి ప్రోత్సహిస్తుంది ఆస్ట్రేలియా ప్రభుత్వం. కాగా ఎంతోమంది ఈ ఆఫర్ లకు ఆకర్షితులై ఇష్టం లేకపోయినప్పటికీ వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు.  ఇక ఇదే సమయంలో ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా అదిరిపోయే ఆఫర్ లు ఇస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఒక కంపెనీ మిలియన్ డాలర్ వ్యాక్స్ లాటరీ ని రూపొందించారు.. ఇక ఈ లాటరీ టికెట్ విషయంలో అటు ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోంది.


 ఈ ఆఫర్ కి ఆకర్షితులైన జనాలు ఇక ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.  దాదాపు 30 లక్షల మందికి పైగా ప్రజలు వ్యాక్సిన్ వేయించుకున్నారు. అంతేకాకుండా లక్కీ డ్రాలో తమ పేర్లు కూడా నమోదు చేశారూ. అందరూ అయితే ఇటీవలే ఈ లక్కీ డ్రా లో నుంచి పేరుని తీయగా 25ఏళ్ల ఝా అనే యువతి లక్కీ డ్రా గెలుచుకుంది. దీంతో ఆ యువతి ఒక్కసారిగా ఎగిరి గంతేసింది. అయితే ఈ డబ్బుతో కొంత భాగం కుటుంబ సభ్యుల కోసం విభజించడమే కాదు భవిష్యత్తు అవసరాల కోసం కూడా ఖర్చు పెట్టుకుంటా అంటూ తెలిపింది.. ఏకంగా ఇలా లాటరీలో 7.4 కోట్ల రూపాయలను గెలుచుకుంది సదరు యువతి.



వాక్సిన్ వేసుకుని.. కోట్లు సంపాదించింది?

బిగ్ బాస్ 5 : తన హీరోని గెలిపించిన ప్రియాంక?

ప్ర‌శ్నిస్తే దేశ‌ద్రోహులా..? కేసీఆర్

అప్పుడు హిట్లర్.. ఇప్పుడు జిన్పింగ్?

దిగజారిన డబ్ల్యుహెచ్వో.. వారికి బానిసగా మారిందా?

ఆఫ్ఘనిస్తాన్ కు షాకిచ్చిన ఆస్ట్రేలియా.. ఏం చేసిందంటే?

మళ్లీ కోచ్ గా రవి శాస్త్రీ.. ఈసారి టీమిండియాకు కాదు?

త‌మిళ‌నాడులో భారీ వ‌ర్షాలు

సోనూసూద్‌కు మద్దతుగా మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>