PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/hujurabadh-judgement-dayb38f6c4d-22ee-4455-aa20-baa532918806-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/hujurabadh-judgement-dayb38f6c4d-22ee-4455-aa20-baa532918806-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితే ఏం చేయాలి ఏంటనే దానిపై ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని పెట్టుకున్నారని సీఎం కేసీఆర్ ఇప్పుడు ఒక ప్రణాళికను కచ్చితంగా అమలు చేయడానికి రెడీ అవుతున్నారని త్వరలోనే క్షేత్రస్థాయిలో సీఎం కేసీఆర్ పర్యటన చేసే అవకాశం ఉందని కొన్ని వర్గాల్లో వ్యతిరేకత నేపథ్యంలో ఆ వర్గాలను తమ వైపు తిప్పుకోవడానికి సీఎం కేసీఆర్ రాజకీయాన్ని మరింత వేగంగా మార్చే అవకాశాలు ఉంటాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలంగాణలో విపక్షాలు అనుకున్న విధంగా బలంగా లేకపోవడం సీఎం కేసీఆర్ కు ఖచ్చిkcr{#}Cabinet;Telangana Chief Minister;CMముందస్తు ఎన్నికలకు కెసిఆర్ ముందున్న వ్యూహం ఏంటీ...?ముందస్తు ఎన్నికలకు కెసిఆర్ ముందున్న వ్యూహం ఏంటీ...?kcr{#}Cabinet;Telangana Chief Minister;CMSun, 07 Nov 2021 17:03:30 GMTతెలంగాణ లో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితే ఏం చేయాలి ఏంటనే దానిపై ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని పెట్టుకున్నారని సీఎం కేసీఆర్ ఇప్పుడు ఒక ప్రణాళికను కచ్చితంగా అమలు చేయడానికి రెడీ అవుతున్నారని త్వరలోనే క్షేత్రస్థాయిలో సీఎం కేసీఆర్ పర్యటన చేసే అవకాశం ఉందని కొన్ని వర్గాల్లో వ్యతిరేకత నేపథ్యంలో ఆ వర్గాలను తమ వైపు తిప్పుకోవడానికి సీఎం కేసీఆర్ రాజకీయాన్ని మరింత వేగంగా మార్చే అవకాశాలు ఉంటాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలంగాణలో విపక్షాలు అనుకున్న విధంగా బలంగా లేకపోవడం సీఎం కేసీఆర్ కు ఖచ్చితంగా లాభం చేకూర్చే అంశంగా చెప్పుకోవచ్చు.

అయితే ముందస్తు ఎన్నికల విషయంలో సీఎం కేసీఆర్ ఒక పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారని పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లేందుకు రెడీ అయ్యారని త్వరలోనే నిరుద్యోగ భృతి కూడా తెలంగాణలో అందించే అవకాశం ఉందని నిరుద్యోగ భృతి తో నిరుద్యోగ యువకులకు 2000 ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్థిక శాఖ ప్రణాళికలు కూడా సిద్ధం చేసి పెట్టుకున్న నేను త్వరలోనే దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించే అవకాశం ఉందని ప్రధానంగా యువత లో సీఎం కేసీఆర్ పై వ్యతిరేకత నేపథ్యంలో వారిని తమ వైపు తిప్పుకోవడానికి ఆయన రెడీ అవుతున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

అదేవిధంగా దళితుల్లో కూడా వ్యతిరేకత నేపథ్యంలో త్వరలోనే రాష్ట్ర క్యాబినెట్ లో దళితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అలాగే కొన్ని జిల్లాల్లో దళిత ఎమ్మెల్యేలకు కూడా సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. రాజకీయంగా దళితులకు సంబంధించి సీఎం కేసీఆర్ ఒక పక్కా ప్రణాళికను అనుసరించి అవకాశాలు కూడా ఉండవచ్చు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న మాట. మరి ముందస్తు ఎన్నికలకు వెళ్లే సీఎం కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో ఏంటనేది చూడాలి.



ముందస్తు ఎన్నికలకు కెసిఆర్ ముందున్న వ్యూహం ఏంటీ...?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>