SportsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/t20-world-cup-2021cda498fb-1d70-4309-80ee-112fbdb5aa91-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/t20-world-cup-2021cda498fb-1d70-4309-80ee-112fbdb5aa91-415x250-IndiaHerald.jpgఇంకాసేపట్లో న్యూజిలాండ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ల మధ్యన అబుదాబి వేదికగా కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఒక ఫైనల్ ను తలపిస్తుంది అని చెప్పాలి. భారతీయ ప్రేక్షకులు అంతా ఈ మ్యాచ్ పైనే తమ దృష్టిని కేంద్రీకరించి ఉంటారు. గ్రూప్ 2 నుండి ఇప్పటికే పాకిస్తాన్ సెమీఫైనల్ కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. కాగా ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం న్యూజిలాండ్, ఇండియా మరియు ఆఫ్ఘన్ లు వెయిటింగ్ లో ఉన్నారు. T20-WORLD-CUP-2021{#}Kanna Lakshminarayana;New Zealand;Qualification;Cricket;Pakistan;Audience;Indiaఇండియా ఆశలన్నీ "రషీద్ - ముజీబ్" లపైనే?ఇండియా ఆశలన్నీ "రషీద్ - ముజీబ్" లపైనే?T20-WORLD-CUP-2021{#}Kanna Lakshminarayana;New Zealand;Qualification;Cricket;Pakistan;Audience;IndiaSun, 07 Nov 2021 14:32:06 GMTఇంకాసేపట్లో న్యూజిలాండ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ల మధ్యన అబుదాబి వేదికగా కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఒక ఫైనల్ ను తలపిస్తుంది అని చెప్పాలి. భారతీయ ప్రేక్షకులు అంతా ఈ మ్యాచ్ పైనే తమ దృష్టిని కేంద్రీకరించి ఉంటారు. గ్రూప్ 2 నుండి ఇప్పటికే పాకిస్తాన్ సెమీఫైనల్ కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. కాగా ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం న్యూజిలాండ్, ఇండియా మరియు ఆఫ్ఘన్ లు వెయిటింగ్ లో ఉన్నారు. కానీ క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం ప్రకారం ఈ రోజు ఆఫ్ఘన్ గెలిచినా సెమీస్ వెళ్ళడానికి అవకాశం లేదు అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అన్ని జట్ల కన్నా మెరుగైన రన్ రేట్ తో ఇండియా టాప్ లో ఉంది.

అందుకే ఈ మ్యాచ్ లో ఆఫ్ఘన్  గెలిస్తే చాలు ఇండియా కు రూట్ క్లియర్ అవుతుంది. న్యూజిలాండ్ కు భారత్ తో పోలిస్తే తక్కువ రన్ రెట్ ఉండడం కారణంగా టోర్నీ నుండి వైదొలుగుతుంది. అయితే ఇప్పుడు న్యూజిలాండ్ ను ఓడించాలంటే ఆఫ్ఘనిస్తాన్ తన శక్తిని అంతా కూడగట్టుకుని ఆడితేనే ఇండియా సెమీస్ కు చేరుతుంది. ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఆడుతుంది అనేది ఇంకాసేపట్లో తెలియనుంది.  ఇండియా అభిమానులు మరియు క్రికెటర్లు అంతా ఆఫ్ఘన్ మిస్టరీ స్పిన్నర్ లు అయిన  రషీద్ ఖాన్ మరియు ముజీన్ ఉర్ రెహ్మాన్ ల పైనే నమ్మకం పెట్టుకున్నారు. వీరి బౌలింగ్ లో ఆడడం అంత ఈజీ కాదు.

ఈ విషయం ప్రపంచం అంతా తెలుసు. వీరిద్దరూ వేసే 8 ఓవర్లు చాలా కీలకంగా మారనున్నాయి. 8 ఓవర్లు కనీసం 20 పరుగులు నియంత్రించినా జట్టు గెలవడానికి ఉపయోగపడుతుంది. ఇన్నింగ్స్ ఆరంభంలో బౌలింగ్ వేయగల ముజీబ్ కీలకం కానున్నాడు. మరి రషీద్ మరియు ముజీబ్ లు అంచనాలకు తగ్గట్టు రాణించి ఇండియాకు హెల్ప్ అవుతారా లేదా అన్నది తెలియాలంటే ఇంకొంతసేపు వెయిట్ చేయాల్సిందే.



తెలంగాణ‌లో ఆర్టీసీ ఛార్జీల పెంపు..? ఎంతంటే..?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>