BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-----------d3834cc7-9a90-493b-9e39-5adfb3955861-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-----------d3834cc7-9a90-493b-9e39-5adfb3955861-415x250-IndiaHerald.jpgదీపావ‌ళి త‌రువాత ఛార్జీల‌ను పెంచాల‌ని ఇటీవ‌లనే అధికారులు భావించారు. తెలంగాణ ఆర్టీసీని న‌ష్టాల నుంచి త‌ప్పించాలంటే ఛార్జీల పెంపు త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని అభిప్రాయం కూడ వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ ఆర్టీసీ ఛార్జీల పెంపుపై మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమ‌మార్ అధికారుల‌తో క‌లిసి స‌మీక్ష నిర్వ‌హించారు. ఇందులో టీఎస్ఆర్టీసీ ఛైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్థ‌న్‌, ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్‌లు స‌మీక్ష‌కు హాజ‌ర‌య్యారు. ఛార్జీల పెంపుపై అధికారులు త‌మ ప్ర‌తిపాద‌న‌లను రూప‌క‌ల్ప‌న చేశారు. ఆర్డీన‌రీ, ప‌ల్లె వ#ఆర్టీసీ ఛార్జీల పెంపు{#}Kumaar;RTC;Telangana;Minister;CMతెలంగాణ‌లో ఆర్టీసీ ఛార్జీల పెంపు..? ఎంతంటే..?తెలంగాణ‌లో ఆర్టీసీ ఛార్జీల పెంపు..? ఎంతంటే..?#ఆర్టీసీ ఛార్జీల పెంపు{#}Kumaar;RTC;Telangana;Minister;CMSun, 07 Nov 2021 14:32:42 GMTతెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీని ఓ గాడిలో పెట్టేందుకు  నిత్యం నూత‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. తాజాగా ఆర్టీసీ ఛార్జీల పెంపుపై నిర్ణ‌యం తీసుకునేందుకు సిద్ధ‌మైన‌ది టీఎస్ఆర్టీసీ. ఇప్ప‌టికే ఛార్జీల‌ను పెంచ‌డానికి ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు గ‌త నెల‌లోనే సూత్ర‌ప్రాయ అంగీకారం చెప్పారు. కానీ ఎంత మేర వ‌ర‌కు పెంచాల‌నే అంశంపై ర‌వాణాశాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ ఆధ్వ‌ర్యంలో ఇవాళ స‌మావేశం జ‌రిగింది.

దీపావ‌ళి త‌రువాత ఛార్జీల‌ను పెంచాల‌ని ఇటీవ‌లనే అధికారులు భావించారు. తెలంగాణ ఆర్టీసీని న‌ష్టాల నుంచి త‌ప్పించాలంటే ఛార్జీల పెంపు త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని అభిప్రాయం కూడ వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ ఆర్టీసీ ఛార్జీల పెంపుపై మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమ‌మార్ అధికారుల‌తో క‌లిసి స‌మీక్ష నిర్వ‌హించారు. ఇందులో టీఎస్ఆర్టీసీ ఛైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్థ‌న్‌, ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్‌లు స‌మీక్ష‌కు హాజ‌ర‌య్యారు. ఛార్జీల పెంపుపై అధికారులు త‌మ ప్ర‌తిపాద‌న‌లను రూప‌క‌ల్ప‌న చేశారు. ఆర్డీన‌రీ, ప‌ల్లె వెలుగుకు కి.మీ. కు 0.25 పైస‌లు పెంచాల‌ని, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో స‌ర్వీసుల‌కు కిలోమీట‌ర్‌కు రూ. 0.30 పైస‌లు పెంచాల‌ని ప్ర‌తిపాద‌న‌లు రూపొందించారు. ఈ ప్ర‌తిపాద‌న‌ను సీఎం కేసీఆర్ ప‌రిశీల‌న త‌రువాత ఛార్జీల పెంపుపై నిర్ణ‌యం వెలువ‌డ‌నున్న‌ది.





తెలంగాణ‌లో ఆర్టీసీ ఛార్జీల పెంపు..? ఎంతంటే..?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>