MoviesSuryaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-flash-back-movies7bc6c9c8-eadc-431e-82af-6faacc9515b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-flash-back-movies7bc6c9c8-eadc-431e-82af-6faacc9515b7-415x250-IndiaHerald.jpgమహేష్ బాబు ఒక్కడు , అతడు విజయాల తరువాత మహేష్ పని అయిపోయింది అంతా అనుకుంటున్న సమయం లో పూరి జగన్నాధ్ తో తీసిన పోకిరి సినిమా మహేష్ బాబు సినీ కెరీర్ కే టర్నింగ్ పాయింట్ అయ్యింది . పోకిరి స్టోరీ మహేష్ బాబు కోసమే రాయబడిందా అన్నట్లు సినిమా తీయబడింది . వసూళ్ల పరంగా అప్పటివరకు ఖుషి సినిమా టాలీవుడ్ టాప్ లో ఉండగా పోకిరి ప్రభంజనంతో రికార్డ్ లు గల్లంతయ్యాయి. అయితే ఆ ప్రభంజనం మగధీర సినిమా వరకు కొనసాగింది. ముఖ్యంగా మహేష్ పాత్ర ప్రతి ఒక్క ప్రేక్షకుడిని మెప్పించింది. మహేష్ కి మాస్ లుక్ మొదలయ్యింది ఈ సినిమాతోనే. tollywood-flash-back-movies{#}Sonu Sood;ali;Pokiri;Magadheera;Okkadu;Andhrawala;kushi;Kushi;vegetable market;NTR;Athadu;Mass;mahesh babu;ravi anchor;Traffic police;Tollywood;puri jagannadh;ravi teja;Ravi;CBN;Hero;Cinema;Teluguపోకిరి ఫ్లాష్ బ్యాక్ తో ఖుషి రికార్డ్స్ గల్లంతయ్యాయా ??పోకిరి ఫ్లాష్ బ్యాక్ తో ఖుషి రికార్డ్స్ గల్లంతయ్యాయా ??tollywood-flash-back-movies{#}Sonu Sood;ali;Pokiri;Magadheera;Okkadu;Andhrawala;kushi;Kushi;vegetable market;NTR;Athadu;Mass;mahesh babu;ravi anchor;Traffic police;Tollywood;puri jagannadh;ravi teja;Ravi;CBN;Hero;Cinema;TeluguSun, 07 Nov 2021 17:23:11 GMTమహేష్ బాబు ఒక్కడు , అతడు విజయాల తరువాత మహేష్ పని అయిపోయింది అంతా అనుకుంటున్న సమయం లో పూరి జగన్నాధ్ తో తీసిన పోకిరి సినిమా మహేష్ బాబు సినీ కెరీర్ కే టర్నింగ్ పాయింట్ అయ్యింది . పోకిరి స్టోరీ మహేష్ బాబు కోసమే రాయబడిందా అన్నట్లు సినిమా తీయబడింది . వసూళ్ల పరంగా అప్పటివరకు ఖుషి సినిమా టాలీవుడ్ టాప్ లో ఉండగా పోకిరి ప్రభంజనంతో రికార్డ్ లు గల్లంతయ్యాయి. అయితే ఆ ప్రభంజనం మగధీర సినిమా వరకు కొనసాగింది. ముఖ్యంగా మహేష్ పాత్ర ప్రతి ఒక్క ప్రేక్షకుడిని మెప్పించింది. మహేష్ కి మాస్ లుక్ మొదలయ్యింది ఈ సినిమాతోనే. ఈ సినిమాలో మహేష్ డైలాగ్ డెలివరీ ప్రత్యేకంగా పూరి జగన్నాద్ స్టైల్ లో ఉంటుంది. ఇప్పటివరకు కూడా ఆ మోడ్యులేషన్ ని వదలకుండా కంటిన్యూ చేస్తున్నాడు మహేష్

పోకిరి సినిమా గురించి చెప్పుకోవలసి వస్తే ప్రధానంగా పండు ఫ్లాష్ బ్యాక్. ఒక అనాధ పిల్లవాడు అప్పటివరకు అల్లరిచిల్లరిగా తిరుగుతూ గల్లిగొడవలతో బిజీగా ఉన్న అతడు అలీభాయ్ అనే మాఫియా గ్రూప్ లో చేరి చివరకు అలీ భాయ్ నే చంపడానికి సిద్దమవుతాడు. అయితే  అలీభాయ్ అసలువిషయం తెలుసుకునేలోపే అలీభాయ్ టీమ్ లో  అతని అపోనెంట్ టీమ్ లో ఉన్న రౌడీ లను ఒక్కొక్కరిని చంపుతూ ఉంటాడు. అయితే ఒక పోలీస్ ఇంఫార్మర్ రౌడీ గ్యాంగ్ లో ఉండి ఇదంతా చేస్తున్నాడని అంతే కాకుండా అతడు ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి కొడుకని తెలుసుకుంటాడు. ఈ క్రమంలోనే హీరో తండ్రిని విలన్ చంపుతాడు. అయితే హీరో తండ్రికోసం హీరో పోలీస్ డ్రెస్ లో రావటం అందులోను తన గ్రూప్ నుండి ఆ వ్యక్తి రావడం విలన్  చూసి షాక్ కి గురిఅవుతాడు. అయితే ఫైనల్ గా హీరో తన తండ్రిని చంపిన విలన్ ని కూడా చంపి తన ప్రతీకారాన్ని తీర్చుకుంటాడు.

మొదట ఈ కథను రవితేజ కోసం ప్లాన్ చేసినప్పటికీ రవి తేజ ' నా ఆటోగ్రాఫ్' సినిమా చేస్తున్న కారణంగా ఈ సినిమాను వదులుకున్నాడు. రవితేజసినిమా స్టోరీ లైన్ నచ్చి పలుసార్లు చేయడానికి ఒప్పుకున్నా ఇతర కారణాలవల్ల ఈ సినిమాని వదులుకున్నాడు . అయితే ఈ లోపు ఎన్టీఆర్ తో ఓ సినిమాని చేద్దామని ఆంధ్రావాలా సినిమా చేశాడు కానీ అనుకున్నంత విజయం సాధించలేక పోయింది. ఆ తరువాత పెద్ద హీరోలను అడగటాని పూరికి మొహం చెల్లలేదు.   అయితే అప్పటివరకు విలన్ పాత్రలు వేస్తున్న సోను సూద్ తో ఈ సినిమాను చేయాలనీ అనుకున్నాడు. కానీ మార్కెట్లో అతడికి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఎక్కువ మార్కెట్ చేయలేమేమో అని  ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.

"IHG"


 అయితే ఒక్కడు , అతడు సినిమాలతో మంచి హిట్ లను సాధించి మంచి ఫామ్ లో ఉన్న  మహేష్ బాబు ఇంటికి వెళ్లి మహేష్ కి సినిమా స్టోరీని చెప్పాడు...అల్లరి చిల్లరిగా ఉన్న ఓ పోకిరి కుర్రాడు మాఫియా లో చేరి క్రైమ్ చేస్తూ ఉంటాడు కట్ చేస్తే పోలీస్ డ్రెస్ లో కనిపించి అందరిని షాక్ కి గురిచేస్తాడు అని చెప్పాడు . అంతే వెంటనే ఈ ప్రాజెక్ట్ ని మన చేద్దాం అని మహేష్ చెప్పాడు అయితే స్టోరీ లోని హీరో పేరు , హీరో నేటివిటీ మార్చమని పూరి తో చెప్పినప్పుడు . పూరీ ఆ స్టోరీని పూర్తిగా తెలుగు నేటివిటీలోకి మార్చాడు. హీరో పేరు మార్చమన్నప్పుడు అతడికి పండు అని పేరు పెడతాడు. 

"IHG"

ఈ పేరు పెట్టడానికి ఓ కారణం ఉంది . పూరి జగన్నాథ్ భార్యని పూరి పండు అనిపిలుచుకునేవాడట. అందుకనే ఆ పేరు పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా అప్పటివరకు టాప్ కలెక్షన్స్  లో ఉన్న ఖుషి సినిమా వసూళ్లను ఈ సినిమా బీట్ చేసింది. దాదాపుగా ఈ సినిమా 66 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. ఖుషి మూవీ  పేరిట ఉన్న 52 కోట్ల వసూళ్లను ఈ పోకిరి అధిగమించినట్లైంది .





కుప్పంలో వివాదంగా మారిన టీడీపీ అభ్యర్థి కిడ్నాప్‌..!

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Surya]]>