MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anushaka-shettydf98fa89-d854-477e-8a16-46e7113bffa4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anushaka-shettydf98fa89-d854-477e-8a16-46e7113bffa4-415x250-IndiaHerald.jpgఅనుష్క సినీ ఇండస్ట్రీలో సూపర్ సినిమాతో తన సినీ కెరీర్ మొదలుపెట్టి , ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరుగా సూపర్ స్టార్ హీరోయిన్ గుర్తింపు పొందుతోంది. అలాంటి అనుష్క గురించి సినీ ఇండస్ట్రీలో నటులు ప్రతి సినిమా ఫంక్షన్ లో కూడా ఆమె గురించి గొప్పగా చెప్పిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. అనుష్క కేవలం నటి మాత్రమే కాదు ఒక గొప్ప మానవతావాది కూడా. సహృదయురాలు.. ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండమనే కాన్సెప్ట్ ను బాగా నమ్ముతుంది అనుష్క. ఇకపోతే ప్రముఖ దర్శక ధీరుడు రాజమౌళి, అనుష్క గురించి కొన్ని షాకింగ్ ANUSHAKA SHETTY{#}Ravi;ravi teja;Rajamouli;Rajani kanth;Bahubali;Vikramarkudu;anoushka;Manam;Heroine;Cinemaఆ సమయంలో అనుష్కతో బాగా విసిగిపోయాను అంటున్న రాజమౌళి..కారణం..?ఆ సమయంలో అనుష్కతో బాగా విసిగిపోయాను అంటున్న రాజమౌళి..కారణం..?ANUSHAKA SHETTY{#}Ravi;ravi teja;Rajamouli;Rajani kanth;Bahubali;Vikramarkudu;anoushka;Manam;Heroine;CinemaSun, 07 Nov 2021 09:00:00 GMTఅనుష్క సినీ ఇండస్ట్రీలో సూపర్ సినిమాతో తన సినీ కెరీర్ మొదలుపెట్టి , ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరుగా సూపర్ స్టార్ హీరోయిన్ గుర్తింపు పొందుతోంది. అలాంటి అనుష్క గురించి సినీ ఇండస్ట్రీలో నటులు ప్రతి సినిమా ఫంక్షన్ లో కూడా ఆమె గురించి గొప్పగా చెప్పిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. అనుష్క కేవలం నటి మాత్రమే కాదు ఒక గొప్ప మానవతావాది కూడా. సహృదయురాలు.. ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండమనే కాన్సెప్ట్ ను బాగా నమ్ముతుంది అనుష్క. ఇకపోతే ప్రముఖ దర్శక ధీరుడు రాజమౌళి, అనుష్క గురించి కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు.. ఆయన మనసులో ఆమెకున్న స్థానాన్ని కూడా తెలియజేశాడు.

మొన్నా మధ్య జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుకలో పాల్గొన్న రాజమౌళి , అనుష్క గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ఇప్పటి వరకు ఆమె గురించి ఎంతో మంది సెలబ్రిటీలు చాలా గొప్పగా చెప్పారు.. కానీ ఇప్పుడు నేను ఆమె గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు  చెప్పడానికి బాగా వెతుక్కొని వచ్చాను అంటూ ఆయన తెలిపాడు. అంతే కాదు అనుష్క నాతో పాటు నా కుటుంబానికి కూడా చాలా క్లోజ్ అని రాజమౌళి వివరించారు. సాధారణంగా రాజమౌళి సినిమాలో హీరోయిన్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు.. కానీ బాహుబలి సినిమాలో దేవసేన పాత్రను అనుష్క కి ఇచ్చాను.. ఆమె నా మాట నిలబెట్టడం తో పాటు ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది హాట్సాఫ్ అనుష్క అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.

ఇక అనుష్క తో వచ్చిన చిక్కంతా ఒకటేనని తెలిపాడు.. అదేమిటంటే రవితేజతో విక్రమార్కుడు సినిమా తీసినప్పుడు ప్రతి సీను కూడా ముందే చూపించమని అడిగేది. అంతేకాదు రొమాన్స్ సీన్ కూడా రవితేజ తో నేను చేసిన తర్వాతనే తను తన బాడీ లాంగ్వేజ్ సెట్ చేసుకొని,  ఆ తర్వాత చేసేది అని , విక్రమార్కుడు సినిమా సమయంలో అనుష్క తో బాగా ఇబ్బంది పడ్డాను అంటూ నవ్వుతూ తెలిపాడు రాజమౌళి. అంతే కాదు గుడ్ అబ్జర్వర్ అని కూడా తెలిపాడు.



కొడుకు పెళ్లి.. తల్లి మరణం.. అతని గుండె కూడా ఆగింది..!

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>