PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr-pavan84f41564-fbe4-4d3b-8945-d552a252e0d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr-pavan84f41564-fbe4-4d3b-8945-d552a252e0d7-415x250-IndiaHerald.jpgతెలంగాణలో జనసేన పార్టీ ప్రభావం లేకపోయినా సరే ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం పవన్ కళ్యాణ్ విషయంలో కాస్త నమ్మకం గానే ఉన్నారనే ప్రచారం ఆ పార్టీ వర్గాలు చేస్తూ ఉంటాయి. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులను అంటే తెలంగాణలో ఉన్న పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా రాజకీయం చేసే అవకాశం ఉంది ఏంటనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతూ ఉంటాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పరోక్షంగా జనసేన పార్టీ టీఆర్ఎస్ పార్టీకి సహకరించిందని కొంతమంది వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా వకీల్ సాబ్ kcr;pavan{#}Janasena;Telugu Desam Party;Telangana Rashtra Samithi TRS;kalyan;Bharatiya Janata Party;Party;Cinema;Telangana;Andhra Pradesh;CMకెసిఆర్ ముందస్తు వెళ్తే పవన్ ప్లాన్ ఏంటీ...?కెసిఆర్ ముందస్తు వెళ్తే పవన్ ప్లాన్ ఏంటీ...?kcr;pavan{#}Janasena;Telugu Desam Party;Telangana Rashtra Samithi TRS;kalyan;Bharatiya Janata Party;Party;Cinema;Telangana;Andhra Pradesh;CMSun, 07 Nov 2021 17:46:25 GMTతెలంగాణలో జనసేన పార్టీ ప్రభావం లేకపోయినా సరే ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం పవన్ కళ్యాణ్ విషయంలో కాస్త నమ్మకం గానే ఉన్నారనే ప్రచారం ఆ పార్టీ వర్గాలు చేస్తూ ఉంటాయి. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులను అంటే తెలంగాణలో ఉన్న పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా రాజకీయం చేసే అవకాశం ఉంది ఏంటనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతూ ఉంటాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పరోక్షంగా జనసేన పార్టీ టీఆర్ఎస్ పార్టీకి సహకరించిందని కొంతమంది వ్యాఖ్యలు చేశారు.

అదేవిధంగా వకీల్ సాబ్ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను సీఎం కేసీఆర్ కు మద్దతు ఇవ్వడం పట్ల భారతీయ జనతా పార్టీ కాస్త ఇబ్బంది పడింది. అయితే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీతో తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణలో కూడా అదే విధంగా ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. భారతీయ జనతా పార్టీని పూర్తిగా పక్కన పెట్టడానికి ఆయన సీఎం కేసీఆర్ తో కలిసి పని చేసే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ లో సీఎం కేసీఆర్ తో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉండవచ్చని కొంతమంది వ్యాఖ్యానించారు.

అయితే ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ షర్మిల పార్టీ వైపు చూస్తున్నారని షర్మిలతో తెలంగాణలో పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్లే అవకాశం ఉందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇదంతా జరుగుతుందా లేదా అనే దానిపై స్పష్టత లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం దీనికి సంబంధించి అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. రాజకీయంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కి తెలంగాణలో ఏ మాత్రం సహకరించే అవకాశాలు లేవు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ భవిష్యత్తు నిర్ణయాలు ఎలా ఉంటాయనేది చూడాలి.



త్రివిక్రమ్ కు భీమ్లానాయక్ అదిరిపోయే ట్రీట్..!

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>