Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayyad4cd8e38-33eb-4650-b47e-5d685b8c9428-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayyad4cd8e38-33eb-4650-b47e-5d685b8c9428-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరో గా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ ఇక ఒక సినిమా తర్వాత మరొకటి చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఒక వైపు సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూనే మరోవైపు ఇక అటు టాక్ షోలో హోస్ట్ గా మారిపోయాడు. తెలుగు ఓటీటి unstoppable అనే కార్యక్రమాన్ని బాలకృష్ణ ప్రారంభించాడు అన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆహాలో టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుBalayya{#}Allu Aravind;gopichand malineni;Simha;Balakrishna;boyapati srinu;Kannada;Joseph Vijay;Telugu;Audience;Hero;Director;Cinemaబాలయ్య సినిమాలో కన్నడ స్టార్ విజయ్?బాలయ్య సినిమాలో కన్నడ స్టార్ విజయ్?Balayya{#}Allu Aravind;gopichand malineni;Simha;Balakrishna;boyapati srinu;Kannada;Joseph Vijay;Telugu;Audience;Hero;Director;CinemaSun, 07 Nov 2021 15:30:00 GMTప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరో గా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ ఇక ఒక సినిమా తర్వాత మరొకటి చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఒక వైపు సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూనే మరోవైపు ఇక అటు టాక్ షోలో  హోస్ట్ గా మారిపోయాడు. తెలుగు ఓటీటి unstoppable అనే కార్యక్రమాన్ని బాలకృష్ణ ప్రారంభించాడు అన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆహాలో టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ కార్యక్రమం.



 కాగా ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తన సూపర్ హిట్ డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీనుతో కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ సినిమాపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా లెజెండ్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ సాధించాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి వస్తున్న అఖండ సినిమాపై కూడా ఒక రేంజిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలవుతున్న అప్డేట్స్  ప్రేక్షకులు అందరినీ కూడా ఉర్రూతలూగిస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 అయితే ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ సినిమాతో బిజీగా ఉన్నాడు బాలకృష్ణ.. ఇక ఈ సినిమా తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలో ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ను కూడా తీసుకోవాలని డైరెక్టర్ గోపీచంద్ అనుకుంటున్నాడట. దీని కోసం సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక మరికొన్ని రోజుల్లో ఈ విషయం పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా ఇక ఈ సినిమా తర్వాత అటు క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు బాలయ్య.. సినిమా అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కబోతుందట.



యాసంగిలో వడ్లు కొన‌క‌పోవ‌డానికి కార‌ణం ఏమిటో తెలుసా..?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>