BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjay-9a4f304c-52c7-4675-addf-4e1ea17bdf6f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjay-9a4f304c-52c7-4675-addf-4e1ea17bdf6f-415x250-IndiaHerald.jpgప్రాజెక్టు ల్లో అవినీతి జరిగిదంటున్న బండి సంజయ్ దమ్ముంటే నా మీద కేసు పెట్టాలి అంటూ సిఎం కేసీఆర్ సవాల్ చేసారు. అక్షరం ముక్కరాదు... హిందీ రాదు... ఇంగ్లీష్ ముక్క రాదు... కేంద్ర ప్రభుత్వం నుండి జీవోలు అర్థం కాదు అని కరీంనగర్ నుండి ఎంపీగా గెలిచిన నువు ఎం చేసినవ్ అంటూ ఆయన ఎద్దేవా చేసారు. హుజురాబాద్ ఆకు కాదు...పీకు కాదు అన్నారు. ఉప ఎన్నికలు అన్నప్పుడు గెలుస్తాం ..ఒడిపోతాం అని ఆయన పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీకీ చాలా వ్యతిరేకత ఉంది అని అన్నారు ఆయన. మాకు వంద మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని అడ్డదిడ్డkcr{#}Karimnagar;Elections;Hindi;Huzurabad;Letter;electricity;KCR;central governmentబండి సంజయ్ గాలి తీసిన కేసీఆర్, లెటర్లు చదువుడు వచ్చా నీకు...?బండి సంజయ్ గాలి తీసిన కేసీఆర్, లెటర్లు చదువుడు వచ్చా నీకు...?kcr{#}Karimnagar;Elections;Hindi;Huzurabad;Letter;electricity;KCR;central governmentSun, 07 Nov 2021 20:03:00 GMTప్రాజెక్టు ల్లో అవినీతి జరిగిదంటున్న బండి సంజయ్ దమ్ముంటే నా మీద కేసు పెట్టాలి అంటూ సిఎం కేసీఆర్ సవాల్ చేసారు. అక్షరం ముక్కరాదు... హిందీ రాదు... ఇంగ్లీష్ ముక్క రాదు... కేంద్ర ప్రభుత్వం నుండి జీవోలు అర్థం కాదు అని కరీంనగర్ నుండి ఎంపీగా గెలిచిన నువు ఎం చేసినవ్ అంటూ ఆయన ఎద్దేవా చేసారు. హుజురాబాద్ ఆకు కాదు...పీకు కాదు అన్నారు. ఉప ఎన్నికలు అన్నప్పుడు గెలుస్తాం ..ఒడిపోతాం అని ఆయన పేర్కొన్నారు.

దేశ వ్యాప్తంగా బీజేపీకీ చాలా వ్యతిరేకత ఉంది అని అన్నారు ఆయన. మాకు వంద మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని అడ్డదిడ్డంగా మాట్లాడితే నాలుక చిరేస్తాం అని స్పష్టం చేసారు. కేంద్రం ఇచ్చిన లెటర్ లు చదివే దమ్ము నీకుందా అంటూ ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్ నువు మనిషివి అయితే కేంద్రం నుండి స్పష్టమైన నిర్ణయం తీసుకురా అని ఆయన సవాల్ చేసారు. రైతులు 24 గంటల కరెంటు ఇస్తాం అని స్పష్టం చేసారు. ప్రాజెక్టు ల్లో అవినీతి జరిగిందని అంటున్నా నువు దమ్ముంటే కేసు పెట్టు అంటూ కేసీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు.



అనుష్క చేజారి హిట్ కొట్టిన చిత్రం ఏంటో తెలుసా ??

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>