MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya4c3b194d-ae00-4dee-ae76-a33b72ffdf34-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya4c3b194d-ae00-4dee-ae76-a33b72ffdf34-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఎన్నడూ లేనంత ఇబ్బందుల్లో ఉంది. చూస్తూండగానే రెండు ఏళ్ళు చాలా వేస్ట్ గా పోయాయి. టాలీవుడ్ కి వేయి స్లంపులు వచ్చినంతగా ఉంది. ఇక అన్ని రకాలైన సమస్యలు ఒకేసారి కలసి వస్తున్నాయి. దీంతో ఇపుడు టాలీవుడ్ కి కావాల్సింది ఎంతో ఉంది. balayya{#}Nani;Balakrishna;Coronavirus;Allu Arjun;December;Chiranjeevi;Success;Cinema;Blockbuster hit;Tollywoodభారమంతా బాలయ్య.. బన్నీలదే...?భారమంతా బాలయ్య.. బన్నీలదే...?balayya{#}Nani;Balakrishna;Coronavirus;Allu Arjun;December;Chiranjeevi;Success;Cinema;Blockbuster hit;TollywoodSun, 07 Nov 2021 19:01:31 GMTటాలీవుడ్ ఎన్నడూ లేనంత ఇబ్బందుల్లో ఉంది. చూస్తూండగానే రెండు ఏళ్ళు చాలా వేస్ట్ గా పోయాయి. టాలీవుడ్ కి వేయి స్లంపులు వచ్చినంతగా ఉంది. ఇక అన్ని రకాలైన సమస్యలు ఒకేసారి కలసి వస్తున్నాయి. దీంతో ఇపుడు టాలీవుడ్ కి కావాల్సింది ఎంతో ఉంది.

అదే సక్సెస్. నిజానికి ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి ఒక మాట చెప్పారు. టాలీవుడ్ లో సక్సెస్ రేట్ దారుణంగా తగ్గిపోయింది అని కూడా ఆయన పేర్కొన్నారు. నూటికి పది నుంచి పదిహేను సినిమాలు ఒకనాడు హిట్ అయితే ఇపుడు ఆ రేటు అయిదారు శాతానికి పడిపోయింది అని  వివరించారు. ఈ నేపధ్యంలో టాలీవుడ్ కి సూపర్  బూస్టింగ్ కావాలి. అంటే అర్జంటుగా సక్సెస్ కావాలి. మరో వైపు చూస్తే ఏపీలో టికెట్ల వ్యవహారం కూడా ఒక కొలిక్కి రాలేదు. దాంతో పెద్ద సినిమాలు రంగంలోకి దిగడానికి ఇబ్బంది పడుతున్నాయి. బిజినెస్ కూడా బాగా దెబ్బ తింటోంది. ఒక రకంగా సీరియస్ గానే ఉంది టాలీవుడ్ సిట్యువేషన్.

మరి 2020లో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. కరోనా తరువాత చూస్తే అలాంటి సందడి అయితే అసలు లేదు. దాంతో పెద్ద సినిమాలదే ఆ బాధ్యతగా కనిపిస్తోంది. ఇక మరో యాభై రోజుల్లో 2021 ముగుస్తోంది. దాంతో టాలీవుడ్ కి సక్సెస్ బాట పట్టించే బాధ్యత ఇపుడు బాలయ్య బన్నీల మీదనే పడింది. ఎందుకంటే ఈ ఏడాది చివరలో ఈ ఇద్దరి సినిమాలే ఉన్నాయి. డిసెంబర్ 2న బాలయ్య అఖండ రిలీజ్ అంటున్నారు. అలాగే 17న బన్నీ పుష్ప రిలీజ్ ఉంది. అలాగే నాని శ్యాం సింగరాయ్ మూవీ ఉంది. దాంతో ఈ సినిమాల రిజల్ట్ మీదనే అందరూ ఆశ పెట్టుకున్నారు. ఈ సినిమాలు కనుక బ్లాక్ బస్టర్ అయితే కచ్చితంగా టాలీవుడ్ కి కొత్త శోభ రావడం ఖాయం.






విశాఖ వార్త : స్టీల్ ప్లాంట్ భూములు వైసీపీ ఖాతాలో ఎందుకు?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>