PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-c9f0881c-eeb4-4a40-86c3-ed6338700958-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-c9f0881c-eeb4-4a40-86c3-ed6338700958-415x250-IndiaHerald.jpgహుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో గెలుపు ఈటెల ఫేట్ ను మార్చేసింది. రాత్రికి రాత్రి ఆయ‌న హీరో అయిపోయారు. దేశ రాజ‌కీయాల్లో కూడా ఆయ‌న పేరు బ‌లంగా విన‌ప‌డుతోంది. అదే స‌మ‌యంలో ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి పెట్టిన ఖ‌ర్చు కూడా అంతే స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఐదు వేల కోట్ల రూపాయ‌ల‌తో న‌డిచిన ఈ ఎన్నిక‌లు అత్యంత ఖ‌రీద‌యిన ఎన్నిక‌లుగా చ‌రిత్ర‌లో త‌మకంటూ ఓ పేజీని నింపుకున్నాయి. అధికార పార్టీ దుర్వినియోగం కూడా ఎన్న‌డూ లేనంత‌గా చేసి ఆఖ‌రికి కౌశిక్ రెడ్డి అనే టీఆర్ఎస్ చీఫ్ ఎల క్ష‌న్ ఏజెంట్ అన్ని చోట్లా ఈటెల వ‌ర్గం నుంచి అవbjp {#}kaushik;Party;media;Hero;Telangana Rashtra Samithi TRS;KCR;Bharatiya Janata Party;Huzurabadఈటెల : అయ్య‌య్యో! అంతొద్ద‌మ్మా ! సుఖీభ‌వ సుఖీభ‌వఈటెల : అయ్య‌య్యో! అంతొద్ద‌మ్మా ! సుఖీభ‌వ సుఖీభ‌వbjp {#}kaushik;Party;media;Hero;Telangana Rashtra Samithi TRS;KCR;Bharatiya Janata Party;HuzurabadSun, 07 Nov 2021 11:30:04 GMTకేసీఆర్ మాట  నెగ్గ‌లేదు. హుజురాబాద్ లో కేసీఆర్ మాట నెగ్గ‌లేదు స‌రికదా! ఆయ‌న అనుకున్న విధంగానో క‌ల‌గ‌న్న విధంగానో దళిత బంధు ప‌థ‌కం కూడా ప్ర‌భావం చూప‌లేదు. దీంతో ఇప్పుడు ప్ర‌తీకారేచ్ఛ‌తో ర‌గిలిపోతున్నారు కేసీఆర్. మ‌రోవైపు హుజురాబాద్ లో తాను గెలిచినా కొన్ని ఆరోప‌ణ‌లు ఈటెల ప్ర‌తిష్ట‌ను మ‌స‌క‌బార్చాయి. వాటి నుంచి బ‌య‌ట‌ప‌డి నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి కేంద్రం సాయం తీసుకోవాల‌న్న త‌ప‌న‌లో ఉన్నాడు ఈటెల. ఇందుకు బీజేపీ ఏ మేర‌కు స‌హ‌క‌రిస్తుందో అన్న‌ది చూడాలి. అయితే ఈటెల ఒక్క‌డే కాదు క‌దా ర‌ఘునంద‌న్ కూడా ఇదే విధంగా అవ‌మానం పొందే టీఆర్ఎస్ గూటి నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. ఆయ‌న కూడా బీజేపీని బ‌లోపేతం చేసేందుకే దృష్టి సారిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో వీరిద్ద‌రూ ఇంకొంద‌రూ ప్ర‌త్యామ్నాయ శ‌క్తుల‌తో ప‌నిచేసేందుకు కూడా సుముఖంగానే ఉన్నార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ విధంగా రేప‌టి వేళ సైద్ధాంతిక విభేదంతో బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చినా కూడా పొలిటిక‌ల్ కెరీర్ అన్న‌ది  ఆగిపోకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు ఆ ఇద్ద‌రూ! వీరితో పాటు ఒక‌వేళ ప‌నిచేస్తే హ‌రీశ్ రావు కూడా ప‌నిచేయ‌వ‌చ్చు అన్న‌ది ఓ ఊహ మాత్ర‌మే! ఎట్ దిస్ టైం ఇట్స్ వెరీ హైపోథిటిక‌ల్.



హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో గెలుపు ఈటెల ఫేట్ ను మార్చేసింది. రాత్రికి రాత్రి ఆయ‌న హీరో అయిపోయారు. దేశ రాజ‌కీయాల్లో కూడా ఆయ‌న పేరు బ‌లంగా విన‌ప‌డుతోంది. అదే స‌మ‌యంలో ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి పెట్టిన ఖ‌ర్చు కూడా అంతే స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఐదు వేల కోట్ల రూపాయ‌ల‌తో న‌డిచిన ఈ ఎన్నిక‌లు అత్యంత ఖ‌రీద‌యిన ఎన్నిక‌లుగా చ‌రిత్ర‌లో త‌మకంటూ ఓ పేజీని నింపుకున్నాయి. అధికార పార్టీ దుర్వినియోగం కూడా ఎన్న‌డూ లేనంత‌గా చేసి ఆఖ‌రికి కౌశిక్ రెడ్డి అనే టీఆర్ఎస్ చీఫ్ ఎల క్ష‌న్ ఏజెంట్ అన్ని చోట్లా ఈటెల వ‌ర్గం నుంచి అవ‌మానాలు అందుకున్నాడు.

కొన్ని పోలింగ్ సెంట‌ర్ల ద‌గ్గ‌ర హ‌వా చేద్దామ‌ని ప్ర‌య త్నించిన‌ప్ప‌టికీ ఆయ‌న‌కు ఆ అవ‌కాశం కాస్త కూడా ఇవ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు ఈటెల. అదే స‌మ‌యంలో త‌న‌దైన వ్యూహంతో టీఆర్ఎస్ అరాచ‌కాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మీడియా ముందుకు, ముఖ్యంగా సోష‌ల్ మీడియా ముందుకు తీసుకు వ‌చ్చి స‌ఫ‌లీకృతం అయ్యాడు. గులాబీ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన నాటి నుంచి నేటి వ‌ర‌కూ అదే వేగంతో ప‌నిచేశారు. చేస్తున్నారు కూడా! అయితే ఇదే వేగం ఇక ముందు కూడా ఉంటుంద‌ని ఈటెల కుండ బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ చెబుతున్నారు. ఎందుకంటే త‌న‌ను ఘోరాతిఘోరంగా, అమాన‌వీయ ధోర‌ణిలో బ‌య‌ట‌కు సాగ‌నంపిన విధానంపై ప్ర‌తికారం త‌ప్ప‌క తీర్చుకుంటాన‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న స‌త్తా మరింత చాటేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని సంకేతాలు ఇస్తున్నారు ఈటెల. ఈ క్ర‌మంలో ఈటెల స్పీడుకు బ్రేకులు వేసేందుకు కేసీఆర్ మ‌ళ్లీ పాత కేసులు త‌వ్వి పోసేలా ఉన్నారు. అయితే ఈ కేసులు ఈటెల‌ను ఏ విధంగా దెబ్బ‌తీయ‌నున్నాయో అన్న‌ది రేప‌టి వేళ చ‌ర్చ‌కు అందే విష‌యం. కానీ ఈటెల త‌న వ‌ర్గం మ‌నుషులను ఇప్ప‌టికీ గులాబీ దండులోనే ఉంచి మొన్న‌టి వేళ మాదిరిగానే కోవ‌ర్టు ఆప‌రేష‌న్ ను షురూ చేస్తున్నారు. ఒక‌వేళ హ‌రీశ్ రావును కూడా ఈటెల మాదిరిగానే బయ‌ట‌కు పంపితే అప్పుడు వీరిద్ద‌రూ క‌లిసి ఓ పార్టీ పెట్టే ఛాన్స్ ఉంది.



తెలంగానం : హమ్మయ్య! ముందస్తు ముప్పు లేద్రోయ్!

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>