BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-kcr211615fa-8662-47df-8f6b-c415ec59b79f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-kcr211615fa-8662-47df-8f6b-c415ec59b79f-415x250-IndiaHerald.jpgబీజేపీ పార్టీ భార‌త‌దేశాన్ని నాశ‌నం చేసిన‌ద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు దాదాపు 1ల‌క్ష‌30వేల కోట్లు అప్పు ఉంటే.. ఇప్పుడు దాదాపు 80 ల‌క్ష‌ల కోట్ల అప్పును పెంచార‌ని పేర్కొన్నారు. పెట్రోల్ ధ‌ర‌ల కార‌ణంగా దేశంలో అన్ని వ‌స్తువుల ధ‌ర‌లు పెరిగాయ‌య‌ని స్ప‌ష్టం చేశారు సీఎం కేసీఆర్‌. పేద‌ల జేబుల్లోకి రావాల్సిన డ‌బ్బుల‌ను బీజేపీ ప్ర‌భుత్వం దోచుకున్న‌ట్టేన‌ని మండిప‌డ్డారు. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల పెంపుతో దేశంలో నిత్య‌వ‌స‌రాల వ‌స్తువుతు అన్నింటి ధ‌ర‌లు పెరి#kcr{#}Party;sunday;Petrol;Diesel;KCR;Bharatiya Janata Party;Telangana;CM;mediaబీజేపీ దేశాన్ని నాశ‌నం చేసింది : కేసీఆర్బీజేపీ దేశాన్ని నాశ‌నం చేసింది : కేసీఆర్#kcr{#}Party;sunday;Petrol;Diesel;KCR;Bharatiya Janata Party;Telangana;CM;mediaSun, 07 Nov 2021 20:12:00 GMTబీజేపీ పార్టీ భార‌త‌దేశాన్ని నాశ‌నం చేసిన‌ద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు దాదాపు 1ల‌క్ష‌30వేల కోట్లు అప్పు ఉంటే.. ఇప్పుడు దాదాపు 80 ల‌క్ష‌ల కోట్ల అప్పును పెంచార‌ని పేర్కొన్నారు. పెట్రోల్ ధ‌ర‌ల కార‌ణంగా దేశంలో అన్ని వ‌స్తువుల ధ‌ర‌లు పెరిగాయ‌య‌ని స్ప‌ష్టం చేశారు సీఎం కేసీఆర్‌. పేద‌ల జేబుల్లోకి రావాల్సిన డ‌బ్బుల‌ను బీజేపీ ప్ర‌భుత్వం దోచుకున్న‌ట్టేన‌ని మండిప‌డ్డారు. ఆదివారం ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో బీజేపీ రాష్ట్ర నాయ‌కుల‌కు వార్నింగ్ ఇచ్చారు.

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల పెంపుతో దేశంలో నిత్య‌వ‌స‌రాల వ‌స్తువుతు అన్నింటి ధ‌ర‌లు పెరిగి పేద‌వాడికి ఇబ్బందిగా మారాయ‌ని పేర్కొన్నారు. యాసంగిలో డిసెంబ‌ర్ చివ‌రి వ‌ర‌కు వ‌రి ధాన్యం తీసుకుంటాం. యాసంగిలో మాత్రం అస‌లు వ‌రి వేయ‌వ‌ద్ద‌ని సూచిస్తున్నాం. ధాన్యం నిలువ ఎక్క‌డ చేయాలి. కేంద్రం ధాన్యాన్ని కొన‌న‌ప్పుడు మేము ఏమి చేయాలని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ధ‌మ్ముంటే కేంద్రాన్ని నుంచి ధాన్యం కొనేవిధంగా ఆర్డ‌ర్లు తీసుకురావాలి. ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని వంద‌కు వంద‌శాతం అమ‌లు చేస్తాం అని స్ప‌ష్టం చేశారు సీఎం.



అనుష్క చేజారి హిట్ కొట్టిన చిత్రం ఏంటో తెలుసా ??

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>