BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-kcr77973bb1-d2a9-4c93-8ab4-6732358850aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-kcr77973bb1-d2a9-4c93-8ab4-6732358850aa-415x250-IndiaHerald.jpgవ్యవసాయ శాఖ పై సమీక్ష అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టడానికి కాకుండా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా ఆయన తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావించగా సీఎం కేసీఆర్ ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటినుంచి ఒక లెక్క వార్నింగ్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ విషయంలో ఇప్పటివరకు చూసీచూడనట్టు వ్యవహరించామని ఇక నుంచి అలాంటి రాజకీయం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇకనుంచి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కచ్చితంగా చట్టపరంగా చరkcr{#}CM;Bharatiya Janata Party;Telangana;central governmentబీ కేర్ ఫుల్, సింగిల్ డైలాగ్ తో తెల్చిసిన కెసీఆర్...!బీ కేర్ ఫుల్, సింగిల్ డైలాగ్ తో తెల్చిసిన కెసీఆర్...!kcr{#}CM;Bharatiya Janata Party;Telangana;central governmentSun, 07 Nov 2021 19:57:38 GMTవ్యవసాయ శాఖ పై సమీక్ష అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టడానికి కాకుండా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా ఆయన తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావించగా సీఎం కేసీఆర్ ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటినుంచి ఒక లెక్క వార్నింగ్ ఇచ్చారు.

భారతీయ జనతా పార్టీ విషయంలో ఇప్పటివరకు చూసీచూడనట్టు వ్యవహరించామని ఇక నుంచి అలాంటి రాజకీయం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇకనుంచి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నాలుక చీరేస్తాం అంటూ సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు అలాగే తనకు ఒక గమ్యం ఉందని ఆ గమ్యం దిశగా అడుగులు వేస్తున్నారని కాబట్టి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే మాత్రం కచ్చితంగా చర్యలు ఉంటాయని సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.



మెగాస్టార్ తో పూరీ మూవీ...?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>