MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthekeyab581a371-d6df-4f30-b618-73047c052638-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthekeyab581a371-d6df-4f30-b618-73047c052638-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్100 సినిమా తో వెండి తెరకు పరిచయం అయ్యాడు, మొదటి సినిమాలోనే తన నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ హీరో తెలుగులో వరస సినిమా ఆఫర్లను దక్కించుకున్నాడు. అందులో భాగంగా హిప్పి, గుణ 369 వంటి సినిమాల్లో నటించి మెప్పించిన కార్తికేయ, గ్యాంగ్ లీడర్ సినిమా లో విలన్ గా కూడా నటించి మెప్పించాడు. ఇలా తెలుగు ఇండస్ట్రీలో హీరోగా, విలన్ గా నటించి మెప్పించిన కార్తికేయ ప్రస్తుతం రాజా విక్రమార్క అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ Karthekeya{#}raja;Gang Leader;Guna 369;ajay;karthikeya;kartikeya;Girl;marriage;Wife;Silver;Telugu;Hero;Chitram;November;Cinema;Smart phone;Eventస్టేజి పైనే ప్రపోజ్ చేసిన కార్తికేయ..!స్టేజి పైనే ప్రపోజ్ చేసిన కార్తికేయ..!Karthekeya{#}raja;Gang Leader;Guna 369;ajay;karthikeya;kartikeya;Girl;marriage;Wife;Silver;Telugu;Hero;Chitram;November;Cinema;Smart phone;EventSun, 07 Nov 2021 12:30:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్100 సినిమా తో వెండి తెరకు పరిచయం అయ్యాడు, మొదటి సినిమాలోనే తన నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ హీరో తెలుగులో వరస సినిమా ఆఫర్లను దక్కించుకున్నాడు. అందులో భాగంగా హిప్పి,  గుణ 369 వంటి సినిమాల్లో నటించి మెప్పించిన కార్తికేయ, గ్యాంగ్ లీడర్ సినిమా లో విలన్ గా కూడా నటించి మెప్పించాడు. ఇలా తెలుగు ఇండస్ట్రీలో హీరోగా, విలన్ గా నటించి మెప్పించిన కార్తికేయ ప్రస్తుతం రాజా విక్రమార్క అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 12 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా తాజాగా రాజా విక్రమార్క చిత్రం భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఇది ఇలా ఉంటే కార్తికేయ కు లోహిత అనే అమ్మాయి తో నిశ్చితార్ధం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే.

 నవంబర్ 21 వ తేదీన వీరిద్దరి వివాహం జరగనుంది. రాజా విక్రమార్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో భాగంగా కార్తికేయ తన భార్య లోహిత ను అందరికీ పరిచయం చేశాడు. అది మాత్రమే కాదు.. అస‌లు ఇద్ద‌రి మ‌ధ్య ల‌వ్‌స్టోరి గురించి స్టేజ్‌పైనే కార్తికేయ మాట్లాడాడు. చివరగా ప్రపోజ్ కూడా చేశాడు. రాజా విక్రమార్క ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో కార్తికేయ మాట్లాడుతూ నేను తనకు ప్రపోజ్ చేశా అని, తన మెసేజ్ కోసం ఎంతో ఎదురు చూశా, గిఫ్టులు కూడా ఇచ్చాను. నా లైఫ్ లో హీరో అవ్వడానికి పడినంత స్ట్రగుల్ తన కోసం పడ్డాను.  ఫోన్ లోనే ప్రపోజ్ చేశా. ఆ రోజే తనకు నేను హీరోను అవుదాం అనుకుంటున్నాను అని చెప్పాను. హీరో అయ్యాక మీ ఇంటికి వచ్చి అడుగుతాను అని తనకు చెప్పాను. ఫైనల్ గా ఈ అమ్మాయిని నవంబర్21 వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నాను అని కార్తికేయ చెప్పాడు.



త్రివిక్రమ్ అసలు పేరేంటో తెలుసా..?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>