MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/actress/145/mehreen-kaur-photoshoot-in-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/actress/145/mehreen-kaur-photoshoot-in-415x250-IndiaHerald.jpgకృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమాతో వెండితెరకు పరిచయమైన నటి మెహ్రీన్. మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్న పంజాబీ బ్యూటీ. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోయింది. సినిమా ఫ్లాప్ అయినా కానీ అమ్మడు అందానికి..నటనకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఎఫ్ 2 సినిమాలో ఈమె అందాల ఆరబోతకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఇక గిర్ర గిర్ర అంటూ వచ్చే సాంగ్ లో తమన్నా, మెహ్రీన్ పర్ ఫామెన్స్ చూస్తే చెమటలు పట్టాల్సిందే. అంతలా రెచ్చిపోయి..పోటా పోటీగా తమ అందాలను ఎక్స్ పోజ్ చేసారు. Mehreen{#}Mehreen Pirzada;bhavya;F2;Punjabi;Mahanubhavudu;Fidaa;anil ravipudi;Coronavirus;marriage;Cinema;Heroineఎప్పటి నుండో వాడుతున్న..బ్యాగ్ లో ఖచ్చితంగా 3 ఉంటాయి..మెహ్రీన్ ముందు జాగ్రత్తలు మాములుగా లేవే ..!!ఎప్పటి నుండో వాడుతున్న..బ్యాగ్ లో ఖచ్చితంగా 3 ఉంటాయి..మెహ్రీన్ ముందు జాగ్రత్తలు మాములుగా లేవే ..!!Mehreen{#}Mehreen Pirzada;bhavya;F2;Punjabi;Mahanubhavudu;Fidaa;anil ravipudi;Coronavirus;marriage;Cinema;HeroineSun, 07 Nov 2021 18:42:20 GMTకృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమాతో వెండితెరకు పరిచయమైన నటి మెహ్రీన్. మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్న పంజాబీ బ్యూటీ. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోయింది. సినిమా ఫ్లాప్ అయినా కానీ అమ్మడు అందానికి..నటనకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఎఫ్ 2 సినిమాలో ఈమె అందాల ఆరబోతకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఇక గిర్ర గిర్ర అంటూ వచ్చే సాంగ్ లో తమన్నా, మెహ్రీన్ పర్ ఫామెన్స్ చూస్తే చెమటలు పట్టాల్సిందే. అంతలా రెచ్చిపోయి..పోటా పోటీగా తమ అందాలను ఎక్స్ పోజ్ చేసారు.

ఇక కెరీర్ మంచి ఊపు మీద ఉన్నప్పుడే  మెహ్రీన్ .. గ్రాండ్‌గా భవ్య భిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకుని ..మేం పెళ్లి చేసుకోబోతున్నాం అని అందరికి షాక్ ఇచ్చింది. ఇక ఆ షాక్ నుండి కోలుకోక ముందే నా పెళ్లి క్యాన్సిల్ అంటూ పోస్ట్ చేసి మరో బిగ్ బాంబ్ పేల్చింది ఈ హాట్ బ్యూటీ. ఎంత త్వరగా నిశ్చితార్థం చేసుకున్నారో అంతే త్వరగా పెళ్లి ని క్యాన్సిల్ చేసుకుంది. ప్రస్తుతం వరుస ఆఫర్స్ అందుకుంటున్న ఈ అమ్మడు తెలుగులో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.  ప్రస్తుతం ఎఫ్‌ 3 సినిమాలో మరియు ఇతర భాషల్లో కూడా నటిస్తుంది.

కాగా రీసెంట్ గా మెహ్రీన్‌ హీరోయిన్ గా నటించిన  'మంచి రోజులు వచ్చాయి' అనే సినిమా రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెహ్రీన్‌..తన గురించి ఇంట్రెస్టింగ్‌ విషయాలను అభిమానులతో పంచుకుంది. మహానుభావుడు సినిమాలో  శర్వానంద్‌కు ఉన్నటే తనకు ఓసీడీ ప్రాబ్లం  ఉందని మెహ్రీన్‌ చెప్పుకొచ్చింది. కరోనా వచ్చిన తర్వాత అంతా శానిటైజర్లు వాడుతున్నారని... కానీ తాను మాత్రం చాలా సంవత్సరాల నుండి శానిటైజర్లు వాడుతూనే ఉన్నాను అని తెలిపింది. అంతేకాదు ఆమె హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడు 3-4 శానిటైజర్ బాటిళ్లు ఉండేవట. అంతేకాదు  తన మేకప్‌ స్టాఫ్ కూడా  చేతులు కడుకున్నాకనే.. శానిటైజర్‌ రాసుకుని ఆ తర్వాత తన ముఖాన్ని టచ్ చేస్తారని చెప్పుకొచ్చింది ఈ పంజాబీ బ్యూటీ.  



పునీత్ డాక్టర్ పై ఫ్యాన్స్ ఆగ్రహం.. రక్షణ కోసం పోలీసులు..

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>