BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-kcr87ba7ccf-0c13-48f7-8cc1-b3233dd8b667-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-kcr87ba7ccf-0c13-48f7-8cc1-b3233dd8b667-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ బాధ్య‌తార‌హితంగా మాట్లాడుతున్నాడు అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ మండిప‌డ్డారు. సంజ‌య్‌కు నెత్తిలేదు. క‌త్తిలేదు అని ఫైర్ అయ్యారు సీఎం. త‌న‌ను జైలుకు పంపుతాన‌ని బండి పేర్కొంటున్నారు ఎవ‌రు పోతారో వేచి చూద్దాం అని వెల్ల‌డించారు కేసీఆర్‌. నాలుక ఉంది క‌దా అని ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే మెడ‌లు విరుస్తాం అన్నారు. ద‌మ్ము, ధైర్యం ఉంటే బండి నీవు త‌న మీద కేసు పెట్టాల‌ని పేర్కొన్నారు.#kcr{#}Ishtam;Bharatiya Janata Party;KCRమెడలు వంచటం కాదు.. ఇరుస్తాం : కేసీఆర్‌మెడలు వంచటం కాదు.. ఇరుస్తాం : కేసీఆర్‌#kcr{#}Ishtam;Bharatiya Janata Party;KCRSun, 07 Nov 2021 20:53:37 GMTతెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ బాధ్య‌తార‌హితంగా మాట్లాడుతున్నాడు అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ మండిప‌డ్డారు. సంజ‌య్‌కు నెత్తిలేదు. క‌త్తిలేదు అని ఫైర్ అయ్యారు సీఎం. త‌న‌ను జైలుకు పంపుతాన‌ని బండి పేర్కొంటున్నారు ఎవ‌రు పోతారో వేచి చూద్దాం అని వెల్ల‌డించారు కేసీఆర్‌. నాలుక ఉంది క‌దా అని ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే మెడ‌లు విరుస్తాం అన్నారు.  ద‌మ్ము, ధైర్యం ఉంటే బండి నీవు త‌న మీద కేసు పెట్టాల‌ని పేర్కొన్నారు.

క‌రీంన‌గ‌ర్ ఎంపీగా బీజేపీ త‌రుపున గెలిచి రాష్ట్రానికి ఏమి చేశార‌ని ప్ర‌శ్నించారు ముఖ్య‌మంత్రి. బీజేపీ నేత‌ల‌కు మ‌ర్యాద‌, చిన్న‌, పెద్ద‌, తేడా ఏమి లేదా..?  ముఖ్య‌మంత్రుల‌ను, మంత్రుల‌ను నోటికి ఏది వ‌స్తే అలా మాట్లాడుతారు. ఇప్ప‌టివ‌ర‌కు కేంద్రం ప్ర‌భుత్వం ఫెయిల్ అవ్వ‌లేదా..? అంటూ నిప్పులు చెరిగారు కేసీఆర్‌.మేము ఇచ్చిన డ‌బ్బుల‌తోనే కేంద్రం న‌డుస్తోంద‌ని గుర్తుంచుకోవాల‌ని సూచించారు సీఎం. బండి సంజ‌య్‌తో పాటు కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డికి కూడ వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్‌.



పవన్ షాకింగ్ డెసిషన్... ?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>