PoliticsSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cyber-crimedcb04001-3880-42c5-a5d6-77b1a9669251-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cyber-crimedcb04001-3880-42c5-a5d6-77b1a9669251-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో సైబర్ నేరాలకు సంబంధించి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సైబర్ నేరాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీస్ వ్యవస్థను కూడా కొందరు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఇక ఈ కేసులకు సంబంధించి అధికారులు ముందు జాగ్రత్త చర్యలకు కూడా దిగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు కూడా అర్ధమవుతుంది. చిన్న చిన్న విషయాలను నమ్మి పెద్ద ఎత్తున ప్రజలు మోసపోవడం అనేది ఈ మధ్య కాలంలో తరుచుగా జరుగుతుంది. ఇక ఇప్పుడు హైదరాబాద్ లోts{#}Traffic police;Kaun Banega Crorepathi;Hyderabad;Huzur Nagar;WhatsApp;Governmentమీకు ఈ మెసేజ్ వచ్చిందా...? అయితే డబ్బులు జాగ్రత్త...?మీకు ఈ మెసేజ్ వచ్చిందా...? అయితే డబ్బులు జాగ్రత్త...?ts{#}Traffic police;Kaun Banega Crorepathi;Hyderabad;Huzur Nagar;WhatsApp;GovernmentSun, 07 Nov 2021 13:49:15 GMTఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో సైబర్ నేరాలకు సంబంధించి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సైబర్ నేరాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీస్ వ్యవస్థను కూడా కొందరు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఇక ఈ కేసులకు సంబంధించి అధికారులు ముందు జాగ్రత్త చర్యలకు కూడా దిగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు కూడా అర్ధమవుతుంది. చిన్న చిన్న విషయాలను నమ్మి పెద్ద ఎత్తున ప్రజలు మోసపోవడం అనేది ఈ మధ్య కాలంలో తరుచుగా జరుగుతుంది.

ఇక ఇప్పుడు హైదరాబాద్ లో కొత్త మోసం ఒకటి బయటకు వచ్చింది.  హైదరాబాద్ అబిడ్స్ లోని ఇన్క్రా సాఫ్ట్ కంపెనీ సాఫ్ట్వేర్ హ్యాక్ చేసిన కేటుగాళ్ళు... 10వేల డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేయడం తో కంపెనీ ప్రతినిధి షేక్ అజ్మద్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు  ఫిర్యాదు చేసారు. కౌన్ బనేగా కరోడ్ పతి లో 25 లక్షల లాటరీ వచ్చిందని  ఖైరతాబాద్ కి చెందిన  నాగమణి కి మెసేజ్ వచ్చింది. లాటరీ డబ్బులు ఇవ్వాలంటే జిఎస్టీ కట్టాలని.. 18 లక్షల రూపాయలు కాజేసారు . లాటరీ డబ్బులు రాకపోవడంతో మోసపోయనని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు ఆమె.

ఇక మరో కేసులో హైదరాబాద్ సంతోష్ నగర్ కి చెందిన మహమ్మద్ సర్దార్ కి వీసా ఇప్పిస్తామని ఆగంతకుల నుండి వాట్సప్ కాల్ కూడా ఆమెకు వచ్చింది. వివిధ చార్జీల పేరుతో 4.5 లక్షల కాజేశారు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో 5 లక్షల మోసం చేసారని గుర్తించారు. హైదరాబాద్ సీతాఫల్ మండి కి చెందిన ఆరాధన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదులపై కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు... వారి వారి కుటుంబాల సన్నిహితుల మీద కూడా ఫోకస్ చేసారు.



భవాని దీక్ష వేసుకున్నారా...? అయితే ఈ విషయం తెలుసుకోండి...!

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>