MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-flash-back-moviesbd76c7de-5722-48e2-bec2-2db013ee32fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-flash-back-moviesbd76c7de-5722-48e2-bec2-2db013ee32fb-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలలో దూకుడు సినిమా ఒకటి. 14 రీల్స్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్ పై నిర్మించబడిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో మహేష్ కామెడీ యాంగిల్ లో దూకుడు చూపించి అందరినీ కడుపుబ్బ నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్ని యాంగిల్స్ లోనూ అల్టిమేట్ పర్ఫార్మెన్స్ తో పర్ఫెక్ట్ గా నటించారు ప్రిన్స్.TOLLYWOOD-FLASH-BACK-MOVIES{#}Prakash Raj;srinu vytla;Dookudu;Comedy;Varsham;Chitram;Father;Hero;Success;Music;thaman s;mahesh babu;Cinemaమహేష్ "దూకుడు" కు ఫ్లాష్ బ్యాక్ ఆయువు పట్టు...మహేష్ "దూకుడు" కు ఫ్లాష్ బ్యాక్ ఆయువు పట్టు...TOLLYWOOD-FLASH-BACK-MOVIES{#}Prakash Raj;srinu vytla;Dookudu;Comedy;Varsham;Chitram;Father;Hero;Success;Music;thaman s;mahesh babu;CinemaSun, 07 Nov 2021 15:19:00 GMTటాలీవుడ్ లో ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలలో దూకుడు సినిమా ఒకటి. 14 రీల్స్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్ పై నిర్మించబడిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో మహేష్ కామెడీ యాంగిల్ లో దూకుడు చూపించి అందరినీ కడుపుబ్బ నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్ని యాంగిల్స్ లోనూ అల్టిమేట్ పర్ఫార్మెన్స్ తో పర్ఫెక్ట్ గా నటించారు ప్రిన్స్. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో ఓ గొడవలో మహేష్ బాబు తండ్రిగా నటించిన ప్రకాష్ రాజ్ కి తలకి దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్ళిపోయి కొన్నేళ్ల తర్వాత మళ్లీ మామూలు మనిషి అవుతాడు.

అయితే అప్పటికి ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే వాటన్నిటినీ ఏవీ చెప్పకుండా తండ్రి ఆరోగ్యం కోసం ఆయనకు నచ్చినట్లు అంతా ఉంటున్నట్టు నటిస్తూ విలన్స్ తో ఫన్నీ ఫైటింగ్ చాలా ఆసక్తికరంగా వినూత్నంగా మలిచారు. అలా ఫ్లాష్ బ్యాక్ చుట్టూ ఈ కథను రూపుదిద్దిన విధానం ప్రేక్షకులను మూడు గంటల సేపు ఏ మాత్రం బోరు కొట్టకుండా ఆకట్టుకుంది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఈ చిత్రంలో తండ్రి కోసం నాటకాలు ఆడుతూ విలన్స్ తో  డ్రామాలు చేసి వారిని బకరాలు చేసి ఆడించడం వంటి కాన్సెప్ట్ బాగా అలరించింది.

శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం మహేష్ కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కార్సియల్ సినిమాలకు కామెడీని చొప్పించి కథను నడిపించడంలో సిద్దహస్తుడయిన శ్రీను వైట్లసినిమా సక్సెస్ కు ప్రధాన కారకుడిగా నిలిచాడు. ఇక ఈ సినిమాలో సంగీతం అందించిన ఎస్ ఎస్ థమన్ సైతం మంచి మార్కులే కొట్టేశాడు. ఇక ఇందులో నైటీనిచ్చిన వారంతా తమ పరిధి మేరకు బాగానే చేశారు.



సుమ సినిమాకు ఉన్న అది పెద్ద మైనస్ పాయింట్ ఇదే..కొంచెం కష్టమే..?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>