MoviesSuryaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-flash-back-moviese826c033-168f-4756-9bc8-4fb90c2a7b84-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-flash-back-moviese826c033-168f-4756-9bc8-4fb90c2a7b84-415x250-IndiaHerald.jpgఎన్టీ రామారావు నట వారసుడిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నాడు. అయన నటించిన సింహాద్రి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల పంట పండించింది. ఈ సినిమాతో రాజమౌళి ఒక్కసారిగా హిట్ డైరెక్టర్ గా మారారు. సింహాద్రి మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో పెద్ద మైల్ స్టోన్ గా ఉండిపోతుంది. ప్లాష్ బ్యాక్ కథాంశం అంటే ఇదిరా అనేవిధంగా ఈ సినిమా చిత్రీకరించబడింది. ఈ సినిమాని కే విజయేంద్ర ప్రసాద్ గొప్ప కథాంశం తో తీర్చి దిద్దాడు. అయితే ఈ కథ కు మూలం "పిల్ల నువ్వు వెళుతుంటే గుండెల్లో గునపం గtollywood-flash-back-movies{#}Bhumika Chawla;Ram Gopal Varma;K V Vijayendra Prasad;Simhadri;Jr NTR;Rajamouli;ram pothineni;Success;NTR;Tollywood;Kerala;Writer;Director;Cinemaప్లాష్ బ్యాక్ అంటే ఇందిరా అనిపించిన ఎన్టీఆర్ సింహాద్రి ??ప్లాష్ బ్యాక్ అంటే ఇందిరా అనిపించిన ఎన్టీఆర్ సింహాద్రి ??tollywood-flash-back-movies{#}Bhumika Chawla;Ram Gopal Varma;K V Vijayendra Prasad;Simhadri;Jr NTR;Rajamouli;ram pothineni;Success;NTR;Tollywood;Kerala;Writer;Director;CinemaSun, 07 Nov 2021 18:58:15 GMT
ఎన్టీ రామారావు నట వారసుడిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నాడు. అయన నటించిన సింహాద్రి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల పంట పండించింది. ఈ సినిమాతో రాజమౌళి ఒక్కసారిగా హిట్ డైరెక్టర్ గా మారారు. సింహాద్రి మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో పెద్ద మైల్ స్టోన్ గా ఉండిపోతుంది. ప్లాష్ బ్యాక్ కథాంశం అంటే ఇదిరా అనేవిధంగా ఈ సినిమా చిత్రీకరించబడింది. ఈ సినిమాని కే విజయేంద్ర ప్రసాద్  గొప్ప కథాంశం తో తీర్చి దిద్దాడు. అయితే ఈ కథ కు మూలం "పిల్ల నువ్వు వెళుతుంటే గుండెల్లో గునపం గుచ్చినట్లు ఉంది " అనే వాక్యం. ఈ లైన్ తీసుకుని రచయిత కే  విజయేంద్ర ప్రసాద్ సింహాద్రి ఫ్లాష్ బ్యాక్ కథాంశాన్ని రచించాడు. భూమిక జూనియర్ ఎన్టీఆర్ ని గునపంతో గుచ్చడం తో సింహాద్రి ఫ్లాష్ బ్యాక్  మొదలవుతుంది. సింహాద్రి కేరళ వెళ్లి ఏం చేస్తాడు  . ఎలా కేరళ ప్రజలను గుండాలు , రౌడీ లనుండి కాపాడుతాడనేది ఈ ప్లాష్ బ్యాక్ సారాంశం. ఈ సినిమాని ఎస్ ఎస్ రాజమౌళి చక్కగా తెరకెక్కించారు.


ఒక ఆనాదగా మరియు ఒక మంచి మనసున్న వ్యక్తిగా సింహాద్రి విశాఖపట్నం వరదల కారణంగా రామ్ భూపాల్ వర్మ ఆశ్రయం కోరి అతని దగ్గర చేరుతాడు. వర్మ మంచి మార్గాన్ని సింహాద్రి నచ్చి వర్మ దగ్గరే పెరుగుతాడు. ఈ క్రమం లోనే వర్మ చిన్న మనవరాలు కస్తూరిని చేసుకోవాలని వర్మ సింహాద్రిని చేసుకోమని సింహాద్రిని దత్తత తీసుకుంటాడు. అయితే అప్పటికే వర్మ పెద్దమనవరాలు (భూమిక ) మతి స్తిమ్మితం లేకుండా ఉండడంతో సింహాద్రి వైద్యం చేయడానికి రాళ్లపల్లికి అప్పుడప్పుడు డబ్బు ఇస్తూ ఉంటాడు. సింహాద్రి దత్తత తరువాత కస్తూరిని చేసుకోవడానికి నిరాకరిస్తాడు దింతో వర్మ చిన్నకూతురు వర్మ దగ్గర నుండి విడిపోతుంది.




ఈ సమయంలోనే సింహాద్రి కోసం రెండు బృందాలు వెతుకుతూ ఉంటాయి, ఒక బృందం తో సింహాద్రి గొడవ జరుగుతుంది ఈ గొడవ కారణంగా వర్మ పెద్దమనవరాలు కి గతం గుర్తుకు వస్తుంది. వెంటనే సింహాద్రిని అందరిముందే గునపం తో పొడుస్తుంది. ఇక సింహాద్రి కోసం వచ్చిన రెండో బృందం సింహాద్రి ని కాపాడుతారు. అయితే సింహాద్రి హాస్పిటల్ లో ఉండగా చూడడానికి కేరళ ప్రజలు తండోపతండాలుగా బస్సుల్లో వచ్చి సింహాద్రికోసం వేచివుంటారు . ఇదంతా చుసిన వర్మ అయోమయానికి గురవుతాడు. అప్పుడు సింహాద్రి గురించి మరియు అతని పెద్దకూతురు గురించి తెలుసుకుని బాధపడతాడు. అప్పుడే సింహాద్రి కేరళ ప్రజలను కాపాడడానికి మల్లి కేరళ కు సింగమలై అన్న గా వెళ్లి విలన్ ని   చంపి అక్కడి ప్రజలను కాపాడుతాడు.


 

టాలీవుడ్ లో అప్పటివరకు 25 - 30 కోట్ల మార్క్ దాటని మూవీ వసూళ్లు సింహాద్రి మూవీ కారణంగా ఒక్కరిగా 46 కోట్ల వాసులు ను  టాలీవుడ్ చవిచూసింది.  కేవలం 6 నుండి 8 కోట్ల మధ్య బడ్జెట్ ప్లాన్ చేయగా ఈ సినిమా రికార్డు లను తిరగరాస్తూ  46 కోట్ల ను వాసులు చేసింది. మంచి సక్సెస్ రేటువున్న రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కి రెండు హిట్ లిచ్చి టాలీవుడ్ లో అగ్ర స్థానానికి చేర్చాడు. అప్పటినుండి జూనియర్ ఎన్టీఆర్ వెనుతిరిగి చూసుకోలేదు. సింహాద్రి ఇచ్చిన సక్సెస్ తో టాలీవుడ్ ని ఏలుతున్నాడు. టాలీవుడ్ లో అధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అగ్రతారల్లో జూనియర్ ఒకరు. నందమూరి వారసుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టినప్పటికి తన సొంత టాలెంట్ తో స్వయం అభివృద్ధి చెందాడు జూనియర్ ఎన్టీఆర్





భారమంతా బాలయ్య.. బన్నీలదే...?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Surya]]>