BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-kcre4aa336f-171c-4b22-9eb2-1afa896a9a77-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-kcre4aa336f-171c-4b22-9eb2-1afa896a9a77-415x250-IndiaHerald.jpgతెలంగాణ ఏర్ప‌డక ముందు రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నార‌ని పేర్కొన్నారు. ముఖ్యంగా న‌ల్ల‌గొండ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, మెద‌క్ లాంటి క‌రువు జిల్లాల రైతులు హైద‌రాబాద్‌కు వ‌ల‌స వ‌చ్చార‌ని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్ప‌డ‌క ముందు రాష్ట్రంలో దారుణంగా ఉండేది. క‌రెంట్ కోత‌, రైతుల అప్పులు అని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప‌రిపుష్ట‌మే మా ల‌క్ష్యం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అడుగంటిన భూగ‌ర్భ జ‌లాల‌ను పెంచ‌డానికి మిష‌న్ కాక‌తీయ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం చేసిన విష‌యం అందరికీ తెలిసిన‌దే అని గుర్తు చేశారు సీఎం.#kcr{#}Telangana;sunday;CM;central government;Ministerధాన్య సేకరణ చేయొద్దు అని కేంద్రం చెబుతుంది: కేసీఆర్ధాన్య సేకరణ చేయొద్దు అని కేంద్రం చెబుతుంది: కేసీఆర్#kcr{#}Telangana;sunday;CM;central government;MinisterSun, 07 Nov 2021 19:18:41 GMTధాన్యం కొనుగోలు పై సీఎం కేసీఆర్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. యాసంగిలో వ‌రి వేయ‌కుండా ఇత‌ర పంట‌ల‌ను వేయ‌మ‌ని తెలంగాణ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి నిన్న చెప్పారు. ఇందుకు కార‌ణం ఏమిటంటే కేంద్ర ప్ర‌భుత్వం క‌రాకండిగా ధాన్య సేక‌రణ చేయ‌ద్ద‌ని చెప్ప‌డం అని వివ‌రించారు సీఎం కేసీఆర్‌.

తెలంగాణ ఏర్ప‌డక ముందు రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నార‌ని పేర్కొన్నారు. ముఖ్యంగా న‌ల్ల‌గొండ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, మెద‌క్ లాంటి క‌రువు జిల్లాల రైతులు హైద‌రాబాద్‌కు వ‌ల‌స వ‌చ్చార‌ని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్ప‌డ‌క ముందు రాష్ట్రంలో దారుణంగా ఉండేది. క‌రెంట్ కోత‌, రైతుల అప్పులు అని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప‌రిపుష్ట‌మే మా ల‌క్ష్యం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అడుగంటిన భూగ‌ర్భ జ‌లాల‌ను పెంచ‌డానికి మిష‌న్ కాక‌తీయ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం చేసిన విష‌యం అందరికీ తెలిసిన‌దే అని గుర్తు చేశారు సీఎం. ఏరాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్ర‌భుత్వం 24 గంట‌లు క‌రెంట్ ఇస్తుంద‌ని పేర్కొన్నారు.



తెలుగు రాష్ట్రాలపై ప్రధాని మోడీ హర్షం.. ఎందుకంటే..?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>