BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/hujurabadh-judgement-dayb38f6c4d-22ee-4455-aa20-baa532918806-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/hujurabadh-judgement-dayb38f6c4d-22ee-4455-aa20-baa532918806-415x250-IndiaHerald.jpgబిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటలు ఇన్ని రోజులు తనను క్షమించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తనను జైలుకు పంపించాలంటూ సీఎం కేసీఆర్ లక్ష్యంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించారు. బండి సంజయ్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ఇన్ని రోజులు తనను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను సరే గొడవలు ఎందుకులే అని సైలెంట్ గా ఉన్నామని అన్నారాయన. దమ్ముంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వం నుంచి హామీ తీసుకురావాలని ఆయన సవాల్ చేశారు. కేసీఆర్ను జైలుకు పంపిస్తామని బండి సంజయ్ అంటున్నారనkcr{#}Dogs;CM;KCR;Bharatiya Janata Party;Telangana;central governmentఏనుగులు వెళ్తుంటే కుక్కలు మోరుగుతాయి అనుకున్నా: కెసీఆర్ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మోరుగుతాయి అనుకున్నా: కెసీఆర్kcr{#}Dogs;CM;KCR;Bharatiya Janata Party;Telangana;central governmentSun, 07 Nov 2021 19:43:16 GMTబిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటలు ఇన్ని రోజులు తనను క్షమించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తనను జైలుకు పంపించాలంటూ సీఎం కేసీఆర్ లక్ష్యంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించారు. బండి సంజయ్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ఇన్ని రోజులు తనను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను సరే గొడవలు ఎందుకులే అని సైలెంట్ గా ఉన్నామని అన్నారాయన.

దమ్ముంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వం నుంచి హామీ తీసుకురావాలని ఆయన సవాల్ చేశారు. కేసీఆర్ను జైలుకు పంపిస్తామని బండి సంజయ్ అంటున్నారని ఇన్ని రోజులు ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి అనుకున్నామంటే కేసీఆర్ వ్యాఖ్యానించారు. రైతు చట్టాలపై పోరాడుతామని కేంద్ర ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ నేతల మాటలు విని వరి పంట వేస్తే ఖచ్చితంగా నష్టపోతారని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.



బిజెపి పై కొత్త కెసిఆర్... ఫుట్ బాల్ ఆడేసారు...!

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>