MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram-srinivas16cc377f-7b5c-4821-8939-785b389b73e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram-srinivas16cc377f-7b5c-4821-8939-785b389b73e8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. తక్కువ సినిమాలతోనే దర్శకుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు మాటల మాంత్రికుడు. రైటర్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈయన తరుణ్ హీరోగా వచ్చిన 'నువ్వే నువ్వే' సినిమాతో డైరెక్టర్ గా మారి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత అగ్ర హీరోలతో సినిమాలు చేసి టాప్ ఫైవ్ డైరెక్టర్లలో ఒకరిగా వెలుగొందుతున్నాడు.ఈయన రైటర్ గా పని చేసిన నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి వంటి సినిమాలు బ్లాక్ బస్టTrivikram Srinivas{#}Pawan Kalyan;Agnyaathavaasi;Attharintiki Daredi;Malliswari;Tarun Kumar;mahesh babu;Blockbuster hit;Aravinda Sametha Veera Raghava;kalyan;trivikram srinivas;Allu Arjun;Industry;Director;Jr NTR;Cinema;Arjunరైటర్ గా త్రివిక్రమ్ ఎన్ని నంది అవార్డులు అందుకున్నాడో తెలుసా..?రైటర్ గా త్రివిక్రమ్ ఎన్ని నంది అవార్డులు అందుకున్నాడో తెలుసా..?Trivikram Srinivas{#}Pawan Kalyan;Agnyaathavaasi;Attharintiki Daredi;Malliswari;Tarun Kumar;mahesh babu;Blockbuster hit;Aravinda Sametha Veera Raghava;kalyan;trivikram srinivas;Allu Arjun;Industry;Director;Jr NTR;Cinema;ArjunSun, 07 Nov 2021 13:30:00 GMTటాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. తక్కువ సినిమాలతోనే దర్శకుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు మాటల మాంత్రికుడు. రైటర్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈయన తరుణ్ హీరోగా వచ్చిన 'నువ్వే నువ్వే' సినిమాతో డైరెక్టర్ గా మారి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత అగ్ర హీరోలతో సినిమాలు చేసి టాప్ ఫైవ్ డైరెక్టర్లలో ఒకరిగా వెలుగొందుతున్నాడు.ఈయన రైటర్ గా పని చేసిన నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.

ఈ సినిమాలను ఇప్పటికీ టీవీలో ఎంజాయ్ చేస్తుంటారు ప్రేక్షకులు. ఇక దర్శకుడిగా మారిన తర్వాత మహేష్ బాబుతో అతడు, పవన్ కళ్యాణ్ తో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి అల్లు అర్జున్ తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం లో.. జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత వంటి సినిమాలను డైరెక్ట్ చేసి ఎన్నో అవార్డులు కూడా గెలుచుకున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. వీరి కాంబినేషన్లో వచ్చిన 'అత్తారింటికి దారేది' సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పవన్ కెరీర్లోనే దాదాపు 80 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా అత్తారింటికి దారేది సరికొత్త రికార్డును నమోదు చేసింది.

ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు కాకముందే పలు అవార్డులు అందుకున్నాడు. బెస్ట్ డైలాగ్ రైటర్ గా ఏకంగా ఐదు సార్లు నంది అవార్డును గెలుచుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అంతే కాకుండా అతడు, అత్తారింటికి దారేది సినిమాలకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నాడు. ఇక ఇటీవల అల్లు అర్జున్ అల వైకుంఠ పురం లో సినిమా ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఇటీవల ఈ సినిమా కూడా కొన్ని అవార్డులు గెలుచుకోవడం విశేషం. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది...!!



బ్రేకింగ్: తెలంగాణాలో ఆర్టీసి చార్జీలు ఎంత పెరుగుతాయి...?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>