BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-----------4a01b90e-b1ab-4d21-960f-78c9a84824d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-----------4a01b90e-b1ab-4d21-960f-78c9a84824d8-415x250-IndiaHerald.jpgతాజాగా బ్రెజిల్‌లో ఓ వింత ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. ఒక బాలుడు తోక‌తో జ‌న్మించాడు. ఆ తోక దాదాపు 12 సెం.మీ. పొడ‌వు ఉన్న‌ది. తోక చివ‌ర‌న గ‌ద మాదిరిగా ఒక బంతిలాగా ఉంది. అయితే కొన్ని ర‌కాల జ‌న్యుప‌ర‌మైన మార్పుల కార‌ణంగానే పిల్ల‌లు ఈ విధంగా జ‌న్మిస్తుంటార‌ని వైధ్యులు వెల్ల‌డిస్తున్నారు. ముఖ్యంగా బ్రెజిల్‌లోని ఫొల్టేజాలో 12 సెంటిమీట‌ర్లు గ‌ల పొడ‌వు తోక‌తో పుట్ట‌డం వైద్య‌రంగంలో అత్యంత అరుదు అని వైద్యులు అభిప్రాయ ప‌డుతున్నారు. నెల‌లు కూడ నిండ‌కుండా ఆ బాలుడు పుట్టాడ‌ని.. అంతేకాకుండా ఆ బాలుడి పిరుదు నుండి #తోక‌తో పుట్టిన బాలుడువింత ఘ‌ట‌న‌.. తోక‌తో పుట్టిన బాలుడు..!వింత ఘ‌ట‌న‌.. తోక‌తో పుట్టిన బాలుడు..!#తోక‌తో పుట్టిన బాలుడుSun, 07 Nov 2021 14:13:28 GMTమాన‌వుడు కోతి నుండి వ‌చ్చాడ‌ని కొంద‌రు అంటుంటారు. తొలుత మాన‌వునికి తోక‌లు ఉండేవ‌ని, అవి కాస్త క్ర‌మేణ అంత‌రించి పోయాయ‌ని పేర్కొంటుంటారు మ‌రికొంద‌రు. మాన‌వుని ప‌రిణామ క్ర‌మంలో చోటు చేసుకున్న మార్పుల ఆధారంగా తోక లేకుండా పోయింద‌ని ప‌రిశోధ‌కులు వెల్ల‌డిస్తుంటారు. ఎవ‌రికి తోచిన విధంగా వారు అంటుంటారు. కానీ తాజాగా బ్రెజిల్‌లో ఓ వింత ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది.

ఒక బాలుడు తోక‌తో జ‌న్మించాడు. ఆ తోక దాదాపు 12 సెం.మీ. పొడ‌వు ఉన్న‌ది. తోక చివ‌ర‌న గ‌ద మాదిరిగా ఒక బంతిలాగా ఉంది. అయితే కొన్ని ర‌కాల జ‌న్యుప‌ర‌మైన మార్పుల కార‌ణంగానే పిల్ల‌లు ఈ విధంగా జ‌న్మిస్తుంటార‌ని వైధ్యులు వెల్ల‌డిస్తున్నారు. ముఖ్యంగా బ్రెజిల్‌లోని ఫొల్టేజాలో 12 సెంటిమీట‌ర్లు గ‌ల పొడ‌వు తోక‌తో పుట్ట‌డం వైద్య‌రంగంలో అత్యంత అరుదు అని వైద్యులు అభిప్రాయ ప‌డుతున్నారు. నెల‌లు కూడ నిండ‌కుండా ఆ బాలుడు పుట్టాడ‌ని.. అంతేకాకుండా ఆ బాలుడి పిరుదు నుండి తోక ఉంద‌ని వివ‌రించారు. ఆ తోక‌లో మృదులాస్తి లాంటి ఎముక కూడ లేద‌ని తెలిపారు డాక్ట‌ర్లు.

నిజ‌మైన మాన‌వునికి సంబంధించిన తోక అని వైద్యులు తెలిపారు. శిశువు నాడి వ్య‌వ‌స్థ‌కు తోక అనుసంధానం లేద‌ని, అందుకే దీనిని ఆప‌రేష‌న్ చేసి తొల‌గించిన‌ట్టు డాక్ట‌ర్ల బృందం వెల్ల‌డించారు.



అప్పుడు చంద్రబాబు తలుచుకుంటే జగన్ పరిస్థితి...?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>