Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhonib9d024e2-b670-4492-a43a-41c40d56732b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhonib9d024e2-b670-4492-a43a-41c40d56732b-415x250-IndiaHerald.jpgబీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తోంది. 2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీక్ ప్రతి సీజన్లో కూడా అంత కంతకు క్రేజ్ సంపాదించుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ లీగ్ ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఇక ఈ లీగ్లో ఆడటానికి విదేశీ క్రికెటర్లు సైతం ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కొత్తగా రెండు జట్లను తీసుకువచ్చిన బీసీసీఐ ఇక వచ్చే సీజన్ కోసం మెగా వేలం నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది ఆటగాళ్ళు ఇతర జట్ల లోకిDhoni{#}MS Dhoni;BCCI;Indian;Chennaiధోనీ అడిగినా కూడా.. కుదరదు అని చెప్పిన సీఎస్కే యజమాని?ధోనీ అడిగినా కూడా.. కుదరదు అని చెప్పిన సీఎస్కే యజమాని?Dhoni{#}MS Dhoni;BCCI;Indian;ChennaiSun, 07 Nov 2021 15:15:00 GMTబీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తోంది. 2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీక్ ప్రతి సీజన్లో కూడా అంత కంతకు క్రేజ్ సంపాదించుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ లీగ్ ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఇక ఈ లీగ్లో ఆడటానికి విదేశీ క్రికెటర్లు సైతం ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కొత్తగా రెండు జట్లను తీసుకువచ్చిన బీసీసీఐ ఇక వచ్చే సీజన్ కోసం మెగా వేలం నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది ఆటగాళ్ళు ఇతర జట్ల లోకి మారే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.



 కాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు మహేంద్రసింగ్ ధోని.. ధోని అంటే సీఎస్కే... సీఎస్కే అంటే ధోని అనే విధంగానే ప్రస్తుతం అభిమానులు భావిస్తూ ఉంటారు. వేరే ఆటగాళ్లు ఇతర జట్లలోకి వెళ్ళిన జీర్ణించుకో గలరేమో గానీ ధోని సిఎస్కె లో కాకుండా వేరే జట్టులో కనిపిస్తే మాత్రం అస్సలు జీర్ణించుకోలేరు అభిమానులు. ఐపీఎల్ మొదలైన 2008 నుంచి ఇప్పటి వరకు ప్రతి సీజన్లో కూడా ధోనీ సారథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బరిలోకి దిగింది. అయితే మరికొన్ని రోజుల్లో ఐపీఎల్14వ సీజన్ కోసం మెగా వేలం జరుగుతూ ఉండగా ఇక ఈ సీజన్లో తనను రిటైన్ చేసుకోవద్దు అని మహేంద్ర సింగ్ ధోనీ సూచించాడట జట్టు ఫ్రాంచైజీకి.


 తాను కేవలం ఒకే ఒక సీజన్ లో మాత్రమే ఆడుతాను అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఇలాంటి నేపథ్యంలో రిటైన్ చేసుకునే ఆటగాడికి  16 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే తనను రిటైన్ చేసుకోవద్దని సూచించాడట  మహేంద్ర సింగ్ ధోనీ. కానీ  జట్టు యజమాని శ్రీనివాసన్ మాత్రం ధోని మాట వినట్లేదట. ధోని ఏం చెప్పినా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ధోనిని వదులుకోవడం విషయంలో మీ మాట విన లేము అంటూ చెప్పేశాడట శ్రీనివాసన్. ఇలా ధోని వదులుకునేందుకు సిద్ధంగా లేకుండా ధోని పై అభిమానాన్ని చాటినట్లు తెలుస్తోంది.



సుమ సినిమాకు ఉన్న అది పెద్ద మైనస్ పాయింట్ ఇదే..కొంచెం కష్టమే..?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>