HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/badam-seeds0e45cff6-acca-4d6b-9d13-84c10b82a703-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/badam-seeds0e45cff6-acca-4d6b-9d13-84c10b82a703-415x250-IndiaHerald.jpgఇక పాత కాలంలో బాదం పప్పుని భారతీయ వైద్యంలో మంచి ఔషధ వినియోగం కోసం ఉపయోగించారు. బాదంపప్పులు ఈనాటికి కూడా కొన్ని ముఖ్యమైన ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. కాబట్టి ప్రతి రోజు కూడా క్రమం తప్పకుండా బాదంపప్పుని తినడం వల్ల శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు అనేవి అందుతాయి. బాదం పప్పు శరీరాన్ని ఎల్లప్పుడూ కూడా రిఫ్రెష్‌గా ఉంచుతుంది.ఇక బాదం పప్పుని బరువు తక్కువగా ఉన్నవారు రోజూ తినడం వల్ల కొద్దిగా బరువు పెరుగుతారు. అలాగే బాదం పప్పు కండరాల నిండుదనాన్ని కూడా పెంతుంది. దీన్ని రోజు తినడం వల్ల శరీరానికిbadam-seeds{#}Ayurveda;Almondsబాదం పప్పు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..బాదం పప్పు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..badam-seeds{#}Ayurveda;AlmondsSun, 07 Nov 2021 00:00:00 GMTఇక పాత కాలంలో బాదం పప్పుని భారతీయ వైద్యంలో మంచి ఔషధ వినియోగం కోసం ఉపయోగించారు. బాదంపప్పులు ఈనాటికి కూడా కొన్ని ముఖ్యమైన ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. కాబట్టి ప్రతి రోజు కూడా క్రమం తప్పకుండా బాదంపప్పుని తినడం వల్ల శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు అనేవి అందుతాయి. బాదం పప్పు శరీరాన్ని ఎల్లప్పుడూ కూడా రిఫ్రెష్‌గా ఉంచుతుంది.ఇక బాదం పప్పుని బరువు తక్కువగా ఉన్నవారు రోజూ తినడం వల్ల కొద్దిగా బరువు పెరుగుతారు. అలాగే బాదం పప్పు కండరాల నిండుదనాన్ని కూడా పెంతుంది. దీన్ని రోజు తినడం వల్ల శరీరానికి కావాల్సిన బలం అనేది వస్తుంది. బాదం శరీర బరువును వెంటనే పెంచకుండా ఎంతగానో సహాయపడుతుంది.ఇక అలాగే ఒబేసిటీ, డయాబెటీస్ ఇంకా శారీరక శ్రమ తగ్గడం వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు కూడా ఈ నానబెట్టిన బాదంపప్పును తినాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

ఇక శరీరం అనేది ఎప్పుడూ అలసిపోయినట్లు అనిపించే వారికి బాదం పప్పు చక్కటి పరిష్కారం అని చెప్పాలి.ఇక ఆయుర్వేదం ప్రకారం బాదంపప్పును తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తుంది.ఇక ముఖ్యంగా మీ శరీర చర్మాన్ని సుసంపన్నం చేయడానికి అలాగే యవ్వను రూపాన్ని ఇవ్వడానికి ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి ప్రతి రోజు కూడా క్రమం తప్పకుండా బాదం పప్పుని తినడం వల్ల మీ శరీర సౌందర్యానికి కూడా చాలా మంచిది.ఇక చాలా మందికి జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలిపోయే సంమస్యను బాదం పప్పు ద్వారా పరిష్కరించవచ్చు. ఇక మీ ఆహారంలో బాదంపప్పును చేర్చుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య వెంటనే తగ్గుతుంది.అలాగే చిన్నవయస్సులో వచ్చే తెల్లని వెంటుకలను కూడా నివారిస్తుందని ఆయుర్వేద వైద్యులు పేర్కొనడం జరిగింది.కాబట్టి ప్రతి రోజు కూడా బాదం పప్పుని తినండి. ఇక ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా బలంగా ఉండండి.



ఉమాకు రెండుచోట్ల అదిరిపోయే షాకులు రెడీ?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>