PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/trs-0f45df1f-e316-4e3a-b944-bd16c51260e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/trs-0f45df1f-e316-4e3a-b944-bd16c51260e0-415x250-IndiaHerald.jpgతెలంగాణ‌లో క్ర‌మంగా రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయ‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఇది హుజురాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితాల‌తో స్ప‌ష్టంగా కనిపించింది అని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. అలాగే, ఒక‌ప్పుడు కేసీఆర్ గెలిస్తే తెలంగాణ గెలుస్తుంద‌న్న అభిప్రాయం నుంచి కేసీఆర్ ఓడిపోతే తెలంగాణ గెలుస్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్తం అయితున్న‌ట్టు తెలుస్తోంది. ఎందుకంటే సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌క‌పోవ‌డం.. ప్ర‌జ‌ల‌ను బానిస‌ల్లా చూస్తున్నార‌నే ప్ర‌చారం ప్ర‌జ‌ల్లోకి గ‌ట్టిగా వెళ్లిందని చెప్పాలి. అలాగే తెలంగాkcr{#}Telangana Rashtra Samithi TRS;KCR;CM;Bharatiya Janata Party;Telangana;Huzurabadకేసీఆర్‌కు ముంద‌స్తు ఎన్నిక‌లే శ‌రణ్య‌మా..?కేసీఆర్‌కు ముంద‌స్తు ఎన్నిక‌లే శ‌రణ్య‌మా..?kcr{#}Telangana Rashtra Samithi TRS;KCR;CM;Bharatiya Janata Party;Telangana;HuzurabadSun, 07 Nov 2021 10:58:46 GMTతెలంగాణ‌లో క్ర‌మంగా రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయ‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఇది హుజురాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితాల‌తో స్ప‌ష్టంగా కనిపించింది అని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. అలాగే, ఒక‌ప్పుడు కేసీఆర్ గెలిస్తే తెలంగాణ గెలుస్తుంద‌న్న అభిప్రాయం నుంచి కేసీఆర్ ఓడిపోతే తెలంగాణ గెలుస్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్తం అయితున్న‌ట్టు తెలుస్తోంది. ఎందుకంటే సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌క‌పోవ‌డం.. ప్ర‌జ‌ల‌ను బానిస‌ల్లా చూస్తున్నార‌నే ప్ర‌చారం ప్ర‌జ‌ల్లోకి గ‌ట్టిగా వెళ్లిందని చెప్పాలి. 


అలాగే తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా నెల‌కొన్న నిరుద్యోగ స‌మ‌స్య‌తో కేసీఆర్ ప్ర‌భుత్వంపై విద్యార్థులు, నిరుద్యోగుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతుంది.   దీంతో పాటు తెలంగాణ‌లో బీజేపీ బ‌ల‌ప‌డుతుంద‌నే సంకేతాలు వ్య‌క్తం అవుతున్నాయి. రాష్ట్రంలోని మంత్రుల‌కు, ఎమ్మెల్యేల‌కు సీఎం కేసీఆర్ త‌గిన గౌర‌వం, స్వేచ్ఛా ఇవ్వ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు వ్యక్తం అవుతున్నాయి. దీంతో రాబోయే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు క‌ష్ట‌మే అనే అనుమానాలు ఉన్నాయి.


ఈ క్ర‌మంలో గ‌తంలో 2018లో ముంద‌స్తుగానే ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లారు సీఎం కేసీఆర్. ఈ ఎన్నిక‌ల్లో 2014 కంటే ఎక్కువ సీట్లు సాధించి విజ‌య కేత‌నం ఎగుర‌వేశారు. ఆ త‌రువాత చాలా రోజుల‌కు క్యాబినెట్‌ను ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.  అయితే, ఈ సారి సీఎం కేసీఆర్‌పై, టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై రోజురోజుకు వ్య‌తిరేక‌త ఏర్ప‌డుతుంద‌ని గులాబీ బాస్‌కు తెలుస్తోంద‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే 2018 లాగే ఈ సారి కూడా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు సీఎం కేసీఆర్ యోచిస్తున్న‌ట్టు ప్ర‌చారం మొద‌ల‌యింది.


అలాగే, బీజేపీ ఎత్తుగ‌డ‌ల‌ను చిత్తు చేసి ముందుస్తుకు వెళ్లి మ‌ళ్లీ ముచ్చ‌టగా మూడోసారి అధికారంలోకి రావాల‌ని చూస్తున్న‌ట్టు స‌మాచారం. ముందస్తుకు వెళ్ల‌క‌పోతే ఇంకా రెండేళ్ల వ‌ర‌కు రాష్ట్రంలో ప‌రిస్థితుల మారి ప్ర‌తిప‌క్షాల‌కు బ‌లం చేకూరుతుంద‌ని ఇది టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి క‌ష్టంగా మారుతుంద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో కేసీఆర్ కు ముంద‌స్తు ఎన్నిక‌లే శ‌రణ్యం అన్న మాటలు వినిపిస్తున్నాయి.



యోగ టీచర్.. దేవసేనగా ఎలా మారిందో తెలుసా?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>