PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap489c141a-3120-49d6-8958-f2a48ec4c476-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap489c141a-3120-49d6-8958-f2a48ec4c476-415x250-IndiaHerald.jpgతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందనే వార్తలు రాజకీయవర్గాలలో వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో విపక్షాలు బలహీనంగా ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రులు ఇద్దరు ముందస్తు ఎన్నికలకు వెళ్లి మరింత బలపడే విధంగా రాజకీయం చేస్తున్నారని దీనికి సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా మాట్లాడుతున్నారని దీనిపై కేంద్ర ప్రభుత్వానికి కూడా సమాచారం ఇచ్చారు అని రాజకీయ వర్గాలు అభap{#}Nadendla Manohar;Nijam;Janasena;kalyan;Party;central government;News;Telugu;Jagan;Andhra Pradesh;Telangana Chief Ministerజగన్ ముందస్తుకి వెళ్తే పవన్ ప్లాన్ ఏంటీ...?జగన్ ముందస్తుకి వెళ్తే పవన్ ప్లాన్ ఏంటీ...?ap{#}Nadendla Manohar;Nijam;Janasena;kalyan;Party;central government;News;Telugu;Jagan;Andhra Pradesh;Telangana Chief MinisterSun, 07 Nov 2021 18:00:00 GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందనే వార్తలు రాజకీయవర్గాలలో వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో విపక్షాలు బలహీనంగా ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రులు ఇద్దరు ముందస్తు ఎన్నికలకు వెళ్లి మరింత బలపడే విధంగా రాజకీయం చేస్తున్నారని దీనికి సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా మాట్లాడుతున్నారని దీనిపై కేంద్ర ప్రభుత్వానికి కూడా సమాచారం ఇచ్చారు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అయితే ఇది ఎంతవరకు నిజం ఏంటనేది దానిపై క్లారిటీ లేకపోయినా ప్రస్తుతం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలకు వెళితే కచ్చితంగా విపక్షాల ఇబ్బంది పడే అవకాశాలున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రణాళికలు ఏవిధంగా ఉండబోతున్నాయి ఏంటనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంపై కాస్త దూకుడుగా విమర్శలు చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా రాజకీయం చేస్తున్నారు.

కాబట్టి పవన్ కళ్యాణ్ విషయంలో అధికార పార్టీ ఎలా వ్యవహరిస్తుందో ఏంటనే దానిపై కూడా ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ జగన్ తో పోటీ పడే పరిస్థితి అయితే దాదాపు లేదనే చెప్పాలి. కానీ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళితే మాత్రం పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ త్వరలోనే ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉండొచ్చని దీనికి సంబంధించి ఆయన ఇప్పటికే పార్టీ నాయకులతో కూడా చర్చలు జరిపారని నాదెండ్ల మనోహర్ కూడా ఈ విషయంలో చాలా సానుకూలంగా ఉన్నారని అంటున్నారు.



త్రివిక్రమ్ కు భీమ్లానాయక్ అదిరిపోయే ట్రీట్..!

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>