PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modif21a73f7-86fd-4c32-b559-984cbfbf76bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modif21a73f7-86fd-4c32-b559-984cbfbf76bf-415x250-IndiaHerald.jpgగత రెండు దఫాలుగా బీజేపీ గెలుస్తూనే ఉంది. అందుకు ప్రధాన కారణంగా మోడీని చూపిస్తుంది బీజేపీ. మోడీ పవనాలు అంటూ, ఆయన వలననే పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఈసారి కూడా తమ పార్టీ గెలిస్తే ఆయన వలననే అంటున్నారు వారు. తాజా సర్వే లు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అంటే మళ్ళీ ప్రధానిగా మోడీ ఉండబోతున్నారు. కేంద్రంలో బీజేపీ రాజ్యం మరోసారి రానుంది అన్నమాటే. ఈసారి గెలిస్తే బీజేపీ హ్యాట్రిక్ కొట్టినట్టే. పెద్దగా దానికి అడ్డంకులు కూడా లేకపోయినా, విపక్షాల యాగీ ప్రజల వరకు చేmodi;{#}Piyush Goyal;Prime Minister;Leader;Coronavirus;India;Bharatiya Janata Party;Survey;Partyభారత్ : ప్రధానికి.. క్రేజ్ తగ్గేదేలే.. !భారత్ : ప్రధానికి.. క్రేజ్ తగ్గేదేలే.. !modi;{#}Piyush Goyal;Prime Minister;Leader;Coronavirus;India;Bharatiya Janata Party;Survey;PartySun, 07 Nov 2021 09:37:15 GMTగత రెండు దఫాలుగా బీజేపీ గెలుస్తూనే ఉంది. అందుకు ప్రధాన కారణంగా మోడీని చూపిస్తుంది బీజేపీ. మోడీ పవనాలు అంటూ, ఆయన వలననే పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఈసారి కూడా తమ పార్టీ గెలిస్తే ఆయన వలననే అంటున్నారు వారు. తాజా సర్వే లు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అంటే మళ్ళీ ప్రధానిగా మోడీ ఉండబోతున్నారు. కేంద్రంలో బీజేపీ రాజ్యం మరోసారి రానుంది అన్నమాటే. ఈసారి గెలిస్తే బీజేపీ హ్యాట్రిక్ కొట్టినట్టే. పెద్దగా దానికి అడ్డంకులు కూడా లేకపోయినా, విపక్షాల యాగీ ప్రజల వరకు చేరేలోపు వాటిని పరిష్కరించడానికి, ఎన్నికలకు సమయం కూడా ఉండటం లాంటివి బీజేపీకి కలిసి వచ్చే అంశాలే.

కరోనా సమయంలో మోడీ స్వయంగా సమీక్షలు నిర్వహించడం, టీకా విషయాలపై ఎప్పటి కప్పుడు ఆయా రాష్ట్రాలతో స్వయంగా మాట్లాడుతూ ఉండటం లాంటివి ప్రజలలో మంచి స్పందనకు కారణం కావచ్చు. ఇక ధరల పెరుగుదల గురించి కాస్త భిన్న స్వరాలు వినిపిస్తున్నప్పటికీ, తనదైన శైలిలో బీజేపీ దానికి కూడా సరైన కారణాలు చూపెట్టగలదు అనేది తెలిసిందే. తాజాగా ఇంధన ధరలపై వస్తున్న విమర్శలకు కూడా అతిత్వరగా స్పందించి దానికి కూడా పరిష్కారం కనిపెట్టడంతో ప్రజలకు కాస్త ఊరట లభించినట్టే ఉంది.  

ఇలా ఎన్నికల సమయానికి బీజేపీ ఆయా ప్రాంతాలలో ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకునే కార్యాచరణ చేసే అవకాశాలు బాగానే ఉన్నాయి. అందువలన సర్వే లు కూడా మళ్ళీ మోడీ పవనాలు బీజేపీని గట్టెక్కిస్తాయని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. మార్నింగ్ కన్సల్ట్స్ చేసిన సర్వేలో భారత్ లో మోడీ ఇతర దేశ నేతల కంటే 70 శాతం ప్రభావితంగా పని చేస్తున్నట్టు తేలింది. దీనితో మరోసారి గ్లోబల్ లీడర్ గా ప్రధాని అగ్రస్థానం దక్కించుకున్నారు. జోబైడెన్ సహా 12మంది నేతల కంటే ప్రధాని ముందు వరసలో నిలిచారు. ఈ విషయం పీయూష్ గోయల్ కూ యాప్ ద్వారా తెలియజేశారు.



భారత్ : ప్రధానికి.. క్రేజ్ తగ్గేదేలే.. !

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>