BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/--------------90f7f64d-8002-4966-a9cf-a54a209bc068-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/--------------90f7f64d-8002-4966-a9cf-a54a209bc068-415x250-IndiaHerald.jpgతెలంగాణ‌లో వ‌రి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ని చెప్పారు. గ‌తంలో ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్ర‌భుత్వంతో మాట్లాడినా వారి వైఖ‌రీలో మాత్రము మార్పు రాలేద‌ని స్ప‌ష్టం చేశారు. నాలుగేండ్ల వ‌ర‌కు స‌రిప‌డా ధాన్యం ఉంద‌ని, వ‌చ్చే ర‌బీ సీజ‌న్‌లో వ‌డ్లు కొన‌లేము అని భార‌త ఆహార సంస్థ చేతులు ఎత్తేసింద‌ని వెల్ల‌డించారు మంత్రి. రాష్ట్రంలో రైతులు ఇబ్బంది ప‌డొద్ద‌నే వ‌రికి ప్ర‌త్యామ్న‌య పంట‌లు వేసుకోవాల‌ని ప్ర‌భుత్వం సూచిస్# మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి{#}Reddy;KCR;central government;sunday;Government;CM;Ministerయాసంగిలో వడ్లు కొన‌క‌పోవ‌డానికి కార‌ణం ఏమిటో తెలుసా..?యాసంగిలో వడ్లు కొన‌క‌పోవ‌డానికి కార‌ణం ఏమిటో తెలుసా..?# మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి{#}Reddy;KCR;central government;sunday;Government;CM;MinisterSun, 07 Nov 2021 15:31:06 GMTకేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల పట్ల మొండి వైఖరి ప్రదర్శిస్తున్న‌ద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి  పేర్కొన్నారు. ఆదివారం  నిర్మ‌ల్ జిల్లాలోని సోన్ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి  ప్రారంభం చేశారు.  అనంత‌రం ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి మాట్లాడుతూ..రైతుల సంక్షేమం కోసం  సీఎం  కేసీఆర్ వినూత్న‌ ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టారని పేర్కొన్నారు. ఇవాళ కేంద్ర ప్ర‌భుత్వం వైఖ‌రీ విధానం వ‌ల్ల రైతులు పండించిన పంట‌ను కూడ అమ్ముకునే ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి.

తెలంగాణ‌లో వ‌రి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ని చెప్పారు. గ‌తంలో ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు  ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్ర‌భుత్వంతో మాట్లాడినా వారి వైఖ‌రీలో మాత్రము మార్పు రాలేద‌ని స్ప‌ష్టం చేశారు. నాలుగేండ్ల వ‌ర‌కు స‌రిప‌డా ధాన్యం ఉంద‌ని, వ‌చ్చే ర‌బీ సీజ‌న్‌లో వ‌డ్లు కొన‌లేము అని భార‌త ఆహార సంస్థ చేతులు ఎత్తేసింద‌ని వెల్ల‌డించారు మంత్రి. రాష్ట్రంలో రైతులు ఇబ్బంది ప‌డొద్ద‌నే వ‌రికి ప్ర‌త్యామ్న‌య పంట‌లు వేసుకోవాల‌ని ప్ర‌భుత్వం సూచిస్తుంద‌ని చెప్పారు. వ‌రి పంట కాకుండా మినుములు, వేరుశ‌న‌గ‌, స‌న్‌ప్ల‌వ‌ర్‌, సోయా లాంటి వాణిజ్య పంట‌ల‌ను సాగు చేసి లాభం పొందాల‌ని కోరారు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి.





యాసంగిలో వడ్లు కొన‌క‌పోవ‌డానికి కార‌ణం ఏమిటో తెలుసా..?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>