MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nitya-menan3912b7c6-4d5d-401c-81bf-65bdf4ce63d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nitya-menan3912b7c6-4d5d-401c-81bf-65bdf4ce63d1-415x250-IndiaHerald.jpgతన అందంతో, అభినయంతో, నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న నిత్యామీనన్ స్కైలాబ్ సినిమాతో నిర్మాతగా మారింది. తాను కూడా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. స్కైలాబ్ సినిమా గురించి నిత్యామీనన్ మాట్లాడుతూ ఇలా అన్నారు.. స్కైలాబ్ నాకు చాలా స్పెషల్. డైరెక్టర్ కథ వినిపించినప్పుడు చాలా షాక్ అయ్యాను. చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ క‌థ‌ను ఎవ‌రు ఎందుకు సినిమాగా చేయ‌లేదు అని చాలా ఆలోచించాను. ఈ కథ గురించి నేను మా అమ్మా నాన్నల దగ్గర కూడా మాట్లాడాను. వారు Nitya menan{#}nithya menon;rahul ramakrishna;producer;Producer;Telugu;Director;Cinemaనిర్మాతగా ప్రయోగం చేయబోతున్న నిత్యమీనన్..!నిర్మాతగా ప్రయోగం చేయబోతున్న నిత్యమీనన్..!Nitya menan{#}nithya menon;rahul ramakrishna;producer;Producer;Telugu;Director;CinemaSun, 07 Nov 2021 12:01:00 GMTతన అందంతో, అభినయంతో, నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న నిత్యామీనన్ స్కైలాబ్ సినిమాతో నిర్మాతగా మారింది. తాను కూడా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. స్కైలాబ్ సినిమా గురించి నిత్యామీనన్ మాట్లాడుతూ ఇలా అన్నారు.. స్కైలాబ్ నాకు చాలా స్పెషల్. డైరెక్టర్ కథ వినిపించినప్పుడు చాలా షాక్ అయ్యాను. చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ క‌థ‌ను ఎవ‌రు ఎందుకు సినిమాగా చేయ‌లేదు అని చాలా ఆలోచించాను. ఈ కథ గురించి నేను మా అమ్మా నాన్నల దగ్గర కూడా మాట్లాడాను. వారు చాలా విషయాలను కూడా చెప్పారు. నేటి జ‌న‌రేష‌న్‌కు కొత్త విష‌యం కాబ‌ట్టి ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది అని భావించాం. ఈ తరహా సినిమాలు చేయడమే నా డ్రీమ్, వాళ్లు నాకు థాంక్స్ అని చెప్తున్నారు కానీ, నేనే వారందరికీ థాంక్స్ చెప్పాలి. ఒక డిఫరెంట్ మూవీ చేశాం అనే ఫీలింగ్ ఇచ్చే సినిమా ఇది. ఈ సినిమా నిర్మాణంలో నేను కూడా భాగస్వామి అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అని నిత్యమీనన్ తెలియజేసింది.

ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి సినిమాలు చేయాలి అని నిర్మాత గా, నటిగా అనుకుంటున్నాను అని నిత్యమీనన్ తెలియజేసింది. ఇలా నిత్యామీనన్ స్కైలాబ్ సినిమా గురించి అనేక విషయాలను తెలియజేసింది. ఈ సినిమాకు విశ్వ‌క్ ఖండేరావు దర్శకుడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ ఇలా ఎన్నో భాషల సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నిత్యా మీనన్ నిర్మాతగా మారి చేస్తున్న మొదటి ప్రయత్నంలో ఎలాంటి విజయం సాధిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. అలాగే నిత్యా మీనన్ ఈ సినిమాలో ఒక పాత్ర కూడా చేయడం మరో ముఖ్య అంశం.



నిర్మాతగా ప్రయోగం చేయబోతున్న నిత్యమీనన్..!

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>