BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-kcre4aa336f-171c-4b22-9eb2-1afa896a9a77-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-kcre4aa336f-171c-4b22-9eb2-1afa896a9a77-415x250-IndiaHerald.jpgవ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తో నిర్వహించిన సమీక్ష తర్వాత సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రైతులు ఎరువుల కోసం క్యూలైన్లలో పడిగాపులు పడ్డారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రైతు బంధు పథకం దేశంలో ఎక్కడా లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా న్యాయం చేస్తుందని అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కష్టపడుతోంది ఏ రాkcr{#}electricity;Telangana;CM;Reddy;central government;Ministerనేను ఢిల్లీ వెళ్లి ఆ మంత్రితో మాట్లాడా: కెసీఆర్నేను ఢిల్లీ వెళ్లి ఆ మంత్రితో మాట్లాడా: కెసీఆర్kcr{#}electricity;Telangana;CM;Reddy;central government;MinisterSun, 07 Nov 2021 19:19:34 GMTవ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తో నిర్వహించిన సమీక్ష తర్వాత సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రైతులు ఎరువుల కోసం క్యూలైన్లలో పడిగాపులు పడ్డారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రైతు బంధు పథకం దేశంలో ఎక్కడా లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

రైతులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా న్యాయం చేస్తుందని అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కష్టపడుతోంది ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని అన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా ధాన్యం తీసుకునేది లేదని చెబుతోందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.



తెలుగు రాష్ట్రాలపై ప్రధాని మోడీ హర్షం.. ఎందుకంటే..?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>