BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-----------------fd71a8ad-f732-4716-b8c1-e67474723f49-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-----------------fd71a8ad-f732-4716-b8c1-e67474723f49-415x250-IndiaHerald.jpgభువ‌న‌గిరి పార్ల‌మెంట్ స‌భ్యులు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేపటి నుంచి తానేంటో చూపిస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తన ప్రాణం అని స్ప‌ష్టం చేశారు. ఇవాళ సీఎల్పీ ఆఫీస్‌లో మాజీ ఎంపీ వీహెచ్ హ‌న్మంత‌రావుతో భేటీ అయిన అనంత‌రం వెంక‌ట‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నుంచి నా ఉద్యమం ప్రారంభం అవుతుంద‌ని, రేపటి నుంచి నేనేంటో చూపిస్తా అని పేర్కొన్నారు. సోనియాగాంధీ నా దేవత అని, మా పార్టీ నేతలే అప్పుడు దయ్యం.. అని ఇప్పుడు దేవత అంటున్నార‌ని వ#కోమటిరెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు{#}KTR;KCR;District;Congress;Party;MPరేపటి నుంచి నేనేంటో చూపిస్తా.. కోమటిరెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లురేపటి నుంచి నేనేంటో చూపిస్తా.. కోమటిరెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు#కోమటిరెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు{#}KTR;KCR;District;Congress;Party;MPSat, 06 Nov 2021 14:57:36 GMTభువ‌న‌గిరి పార్ల‌మెంట్ స‌భ్యులు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేపటి నుంచి తానేంటో చూపిస్తానని పేర్కొన్నారు.  కాంగ్రెస్ పార్టీ తన ప్రాణం అని స్ప‌ష్టం చేశారు.  ఇవాళ సీఎల్పీ ఆఫీస్‌లో మాజీ ఎంపీ వీహెచ్ హ‌న్మంత‌రావుతో భేటీ అయిన అనంత‌రం వెంక‌ట‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.  ‘‘కామారెడ్డి జిల్లాలోని  ఎల్లారెడ్డి నుంచి నా ఉద్యమం ప్రారంభం అవుతుంద‌ని,  రేపటి నుంచి నేనేంటో చూపిస్తా అని పేర్కొన్నారు.

 సోనియాగాంధీ నా దేవత అని, మా పార్టీ నేతలే అప్పుడు దయ్యం.. అని ఇప్పుడు దేవత అంటున్నార‌ని వివరించారు.  కొంత‌మంది పెద్ద లీడర్లు అని చెప్పుకొని పదవుల పంపకాలు చేసుకున్నారు. దాదాపు 72- 78 సీట్లు వస్తాయని మంత్రులు, ముఖ్య మంత్రుల పదవులను పంపకాలు చేసుకున్నారు. నేను కేవ‌లం జిల్లా నాయ‌కుడిని మాత్ర‌మే.  వాళ్లంద‌రూ  పెద్ద గొప్ప లీడర్లు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అస‌లు కాంగ్రెస్  లేదనుకుంటే  దాదాపు 6వేల ఓట్లు వచ్చాయి. ఇక  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తదని చెప్పుకుంటే డిపాజిట్లు కూడ రాలేద‌న్నారు.  కేటీఆర్ సూటు బూటు వేసుకుంటే పెట్టుబడులు రావని, కాంగ్రెస్ అభివృద్ధి వల్లే ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.  ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని కోమటిరెడ్డి పేర్కొన్నారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ కోమటిరెడ్డిని బుజ్జగించే బాధ్యతను పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావుకు అప్పగించింది.  ఈ నేప‌థ్యంలోనే వీహెచ్‌, కోమ‌ట‌రెడ్డి భేటీ అయ్యారు.





కేవలం వాటి కోసమే 85 కోట్లు ఖర్చు చేసిన రాధే శ్యామ్ నిర్మాతలు..!

ప్రజల్లో మార్పే లక్ష్యంగా వచ్చిన పొలిటికల్ మూవీస్ ఇవే?

బ్రేకింగ్: బాబోరి కొత్త ప్రోగ్రాం...?

రైతన్న జాగ్రత్త :పత్తి కోనుగోలు తూకంలో మోసాలు..?

బ్రేకింగ్: తెలంగాణా కాంగ్రెస్ చీలిక, ఇందిరా కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ...?

సీఎల్పీలో వీహెచ్‌, కోమ‌టిరెడ్డి భేటీ.. ఎందుకోసం అంటే..?

రేపే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం

ఆ ఆర్టీసీ డిపోల్లో స‌జ్జ‌నార్ ఆక‌స్మిక త‌నిఖీలు

ప్రభాస్ తో సినిమా సెట్ చేసుకున్న మారుతి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>