Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/bus85ccfb79-54c0-4c7b-b983-94ea255141c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/bus85ccfb79-54c0-4c7b-b983-94ea255141c9-415x250-IndiaHerald.jpgఇటీవలి కాలంలో దొంగల బెడద ఎక్కడ చూసినా ఎక్కువైపోతుంది అన్న విషయం తెలిసిందే. ఒకవేళ ఇంటికి తాళం వేసి బయటకు వెళ్తే మళ్లీ తిరిగి వచ్చేసరికి ఇంట్లో వస్తువులు క్షేమంగా ఉంటాయా అన్నది కూడా ప్రస్తుతం గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. కేవలం ఇంట్లో విషయంలోనే కాదు ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా కూడా దొంగలు రెచ్చిపోతున్నారు. రైలు ప్రయాణాలు చేసి విలువైన వస్తువులను కొట్టేయడం బస్సు ప్రయాణాలు చేసినప్పుడు కూడా చేతివాటం చూపించడం లాంటివి చేస్తున్నారు ఎంతో మంది దొంగలు. ఈ క్రమంలోనే ప్రయాణాలు చేస్తున్న సమయంలో దొBus{#}Assam;Nalgonda;Driver;Thief;bus;policeప్రయాణికులకు షాకిచ్చిన బస్సు డ్రైవర్.. ఏం చేశాడో తెలుసా?ప్రయాణికులకు షాకిచ్చిన బస్సు డ్రైవర్.. ఏం చేశాడో తెలుసా?Bus{#}Assam;Nalgonda;Driver;Thief;bus;policeSat, 06 Nov 2021 11:15:00 GMTఇటీవలి కాలంలో దొంగల బెడద ఎక్కడ చూసినా ఎక్కువైపోతుంది అన్న విషయం తెలిసిందే. ఒకవేళ ఇంటికి తాళం వేసి బయటకు వెళ్తే మళ్లీ తిరిగి వచ్చేసరికి ఇంట్లో వస్తువులు క్షేమంగా ఉంటాయా  అన్నది కూడా ప్రస్తుతం గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. కేవలం ఇంట్లో విషయంలోనే కాదు ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా కూడా దొంగలు రెచ్చిపోతున్నారు. రైలు ప్రయాణాలు చేసి విలువైన వస్తువులను కొట్టేయడం బస్సు ప్రయాణాలు చేసినప్పుడు కూడా చేతివాటం చూపించడం లాంటివి చేస్తున్నారు ఎంతో మంది దొంగలు. ఈ క్రమంలోనే ప్రయాణాలు చేస్తున్న సమయంలో దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డును కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు..




మంచి వాళ్ళ లాగా ప్రవర్తిస్తూ చివరికి సమయం కోసం ఎదురు చూసి అందినకాడికి దోచుకు పోతూ ఉంటారు దొంగలు..  సాధారణంగా ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తుండగా ఒకవేళ దొంగల బెడద ఎక్కువగా ఉంటే డ్రైవర్ ప్రయాణికులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటాడు. దొంగలు ఉన్నారు జాగ్రత్తగా ఉండండి అంటూ చెబుతూ ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ప్రయాణికులు అందరికీ డ్రైవరే షాకిచ్చాడు. ఎందుకంటే అందరికీ జాగ్రత్తలు చెప్పాల్సిన డ్రైవర్ దొంగ గా మారిపోయాడు. ప్రయాణికులందరి లగేజీ తో పరారయ్యాడు బస్సు డ్రైవర్..


 ఈ ఘటన కాస్తా హాట్ టాపిక్ గా మారిపోయింది. బస్సులో జనాలు ప్రయాణిస్తున్నారు.. ప్రయాణం కూడా సాఫీగానే సాగిపోతోంది. బస్సు కేరళ నుంచి అస్సాం వెళ్తుంది. ఈ క్రమంలోనే ఇక భోజనం కోసం నల్గొండ జిల్లా నార్కట్ పల్లి లో ఆగింది బస్సు. అయితే బస్సు నుంచి ప్రయాణికులు భోజనం చేయడానికి దిగారు. ఇక అదే సరైన సమయంగా భావించినా బస్సు డ్రైవర్ ప్రయాణికుల అందరి లగేజ్ తీసుకొని అక్కడినుంచి ఉడాయించాడు. ఇక బస్సులో 64 మందికి సంబంధించిన లగేజీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ బస్సు కేరళకు చెందిన గ్యాంగ్ బాస్ అనే ట్రావెల్స్ కి చెందిన బస్సు గా పోలీసులు గుర్తించారు.



యాత్రకు నాలుగేళ్లు: జ‌గ‌న్ సాహ‌సం ప‌వ‌న్‌, లోకేష్ క‌ల‌లో కూడా చేయ‌లేరేమో ?

రషీద్ ఖాన్ చేతుల్లో.. టీమిండియా భవిష్యత్తు?

మంత్రి త‌ల‌సాని కుమారుడి కారు హ‌ల్‌చ‌ల్‌..!

విశాఖను ఎక్జికూటివ్ రాజధాని గా గుర్తించిన ఇండియన్ నేవీ..!

జ‌గ‌న్‌కు సొంత జిల్లాలో బిగ్ షాక్‌...!

ఇలాంటి సీఎం ఉంటే ప్రజలు కాదంటారా..?

న‌వంబ‌ర్ 9న‌ మరో అల్పపీడనం

వారెవా: ఆ ఒక్క మాత్రతో కరోనాకు చెక్..?

యాత్రకు నాలుగేళ్లు : జాతీయ స్థాయిలో చరిత్ర సృష్టించిన జగన్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>