BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-revanthreddy5c607d7f-0624-42d9-95a6-256338aab7a7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-revanthreddy5c607d7f-0624-42d9-95a6-256338aab7a7-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ రైతుల‌పై ప్ర‌తాపం చూపిస్తున్నార‌ని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల స‌మ‌స్య‌ల‌పై, వ‌రికొనుగోళ్ల‌పై జ‌రుగుతున్న ప‌రిణామాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో రైతు సమస్యలు తెలుసుకోవడానికి ఆదివారం 4 బృందాలుగా ఏర్ప‌డి ప‌ర్య‌ట‌న చేప‌డుతున్న‌ట్టు వెల్ల‌డించారు రేవంత్‌. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు పూర్తిస్థాయిలో ప‌న్నుల‌ను పెంచి ఒక ర‌కంగా దోపిడి దొంగ‌లుగా మ#revanthreddy{#}TPCC;sunday;Revanth Reddy;Congress;KCR;Diesel;CMరేప‌టి నుంచి జిల్లాల్లో ప‌ర్య‌టిస్తాం : రేవంత్‌రెడ్డిరేప‌టి నుంచి జిల్లాల్లో ప‌ర్య‌టిస్తాం : రేవంత్‌రెడ్డి#revanthreddy{#}TPCC;sunday;Revanth Reddy;Congress;KCR;Diesel;CMSat, 06 Nov 2021 18:13:03 GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ రైతుల‌పై ప్ర‌తాపం చూపిస్తున్నార‌ని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల స‌మ‌స్య‌ల‌పై, వ‌రికొనుగోళ్ల‌పై జ‌రుగుతున్న ప‌రిణామాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో రైతు సమస్యలు తెలుసుకోవడానికి ఆదివారం 4 బృందాలుగా ఏర్ప‌డి ప‌ర్య‌ట‌న చేప‌డుతున్న‌ట్టు వెల్ల‌డించారు రేవంత్‌.

 పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు పూర్తిస్థాయిలో ప‌న్నుల‌ను పెంచి ఒక ర‌కంగా దోపిడి దొంగ‌లుగా మారాయ‌ని ఎద్దేవా చేశారు. వ్య‌వ‌సాయ రంగానికి సంబంధించి న‌ల్ల‌గొండ‌, నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్ జిల్లాల‌లో ప‌ర్య‌ట‌న చేప‌ట్టున్న‌ట్టు వెల్ల‌డించారు. అదేవిధంగా తెలంగాణ‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై కార్య‌చ‌ర‌ణ రూపొందించామ‌ని తెలిపారు. విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైర‌న్‌పై కార్య‌చ‌ర‌ణ రూపొందించాం అని వివ‌రించారు. ద‌ళితుల ఆత్మ‌గౌర‌వాన్ని రూ.10 ల‌క్ష‌లు ఇచ్చి సీఎం కేసీఆర్ కొనాల‌నుకుంటున్నార‌ని రేవంత్‌రెడ్డి ఆగ్ర‌హ‌మ‌య్యారు.





ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?

ఆళ్ల‌ను జ‌గ‌న్ అందుకే ప‌క్క‌న పెట్టారా ?

#Mega154 ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌... హీరోయిన్ కూడా ఫిక్స్‌..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>