BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-------------------------82f55c3a-2ffb-431a-aa54-e0319a36a591-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-------------------------82f55c3a-2ffb-431a-aa54-e0319a36a591-415x250-IndiaHerald.jpgఅమెరికాలో నిర్వ‌హించిన ఓ షోలో తొక్కిస‌లాట జ‌రిగిన‌ది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది దుర్మ‌ర‌ణం చెందారు. ఈ ఘ‌ట‌న అమెరికాలోని టెక్సాస్‌లో చోటు చేసుకుంది. మ్యూజిక్ ఫెస్టివ‌ల్ అంటే ఎంతో హుషారుగా ఉల్లాసంగా కొన‌సాగుతోంది. ఆ మ్యూజిక్‌ ఫెస్టివల్ మాత్రం విషాదాన్ని మిగిల్చిన‌ది. ఏకంగా ఎనిమిది మంది మృత్య‌వాత ప‌డ్డారు. చాలా మంది గాయాల‌తో అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని పేర్కొంటున్నారు. టెక్సాస్‌లోని హోస్ట‌న్‌లో నిర్వ‌హిస్తున్న మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌లో స్టేజ్ పైకి ట్రావిస్# ఎనిమిది మంది ప్రాణాలు తీసిన మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌ఎనిమిది మంది ప్రాణాలు తీసిన మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌ఎనిమిది మంది ప్రాణాలు తీసిన మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌# ఎనిమిది మంది ప్రాణాలు తీసిన మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌Sat, 06 Nov 2021 16:00:38 GMTఅమెరికాలో నిర్వ‌హించిన ఓ షోలో తొక్కిస‌లాట జ‌రిగిన‌ది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది దుర్మ‌ర‌ణం చెందారు. ఈ ఘ‌ట‌న అమెరికాలోని టెక్సాస్‌లో చోటు చేసుకుంది. మ్యూజిక్ ఫెస్టివ‌ల్ అంటే ఎంతో హుషారుగా ఉల్లాసంగా కొన‌సాగుతోంది. ఆ  మ్యూజిక్‌ ఫెస్టివల్ మాత్రం విషాదాన్ని మిగిల్చిన‌ది. ఏకంగా ఎనిమిది మంది మృత్య‌వాత ప‌డ్డారు. చాలా మంది గాయాల‌తో అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని పేర్కొంటున్నారు.

టెక్సాస్‌లోని హోస్ట‌న్‌లో నిర్వ‌హిస్తున్న మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌లో స్టేజ్ పైకి ట్రావిస్ స్కాట్ రాగానే జ‌నాలు ఒక్క‌సారిగా దూసుకొచ్చారు. అక‌స్మాత్తుగా తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ఈ తొక్కిస‌లాట‌లో 8 మంది అక్క‌డికక్క‌డే మృతి చెందారు. గాయ‌ప‌డిన వారిలో 17 మందిని ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా  వీరిలో 11 మంది గుండెనొప్పి వ‌చ్చిన‌ట్టుగా డాక్ట‌ర్లు వెల్ల‌డించారు. ఈవెంట్‌కు దాదాపు 50వేల మంది వ‌ర‌కు మ్యూజిక్ ల‌వ‌ర్స్ హాజ‌ర‌య్యారు. సుమారుగా 300 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డట్టు తెలుస్తున్న‌ది. దీంతో  అధికారులు మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌ను ర‌ద్దు చేశారు.





బాయ్ ఫ్రెండ్ తో కలిసి దీపావళి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన శృతి హాసన్.. వైరల్ ఫొటోస్..!

ఆళ్ల‌ను జ‌గ‌న్ అందుకే ప‌క్క‌న పెట్టారా ?

#Mega154 ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌... హీరోయిన్ కూడా ఫిక్స్‌..!

చిరంజీవి సినిమా ఓపెనింగ్‌లో ఐదుగురు ద‌ర్శ‌కులు సంద‌డి

కోచ్ మృతి.. విషాదంలో పంత్?

చంద్ర‌బాబుకు మ‌రో `ఛాన్స్‌` మ‌ళ్లీ క‌లేనా..?

ప్రజల్లో మార్పే లక్ష్యంగా వచ్చిన పొలిటికల్ మూవీస్ ఇవే?

బ్రేకింగ్: బాబోరి కొత్త ప్రోగ్రాం...?

రైతన్న జాగ్రత్త :పత్తి కోనుగోలు తూకంలో మోసాలు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>