MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rithu-varmabffd684c-ee1b-44b2-b9ed-1ac5ec60b493-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rithu-varmabffd684c-ee1b-44b2-b9ed-1ac5ec60b493-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దుగుమ్మ రీతు వర్మ, విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లిచూపులు సినిమాతో వెండితెరకు పరిచయం అయింది, చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ఇటు జనాలతో పాటు అటు విమర్శకుల ప్రశంసలు పొంది పెద్ద విజయంగా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రీతూ వర్మ కు కూడా ఈ సినిమా మంచి పేరు తీసుకు రావడం మాత్రమే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఇలా తెలుగు ఇండస్ట్రీలో పెళ్లి చూపులు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రీతూ వర్మ ఆ తర్వాత కూడా టాలీవRithu varma{#}naga shourya;rithu;Pelli Choopulu;Tuck Jagdish;Tarun Kumar;Tuck Jagadish;vijay deverakonda;Ram Gopal Varma;media;Heroine;Tollywood;Telugu;Cinemaవైట్ అండ్ వైట్ లో అదరగొడుతున్న రీతూ వర్మ..!వైట్ అండ్ వైట్ లో అదరగొడుతున్న రీతూ వర్మ..!Rithu varma{#}naga shourya;rithu;Pelli Choopulu;Tuck Jagdish;Tarun Kumar;Tuck Jagadish;vijay deverakonda;Ram Gopal Varma;media;Heroine;Tollywood;Telugu;CinemaSat, 06 Nov 2021 20:36:00 GMTఅందాల ముద్దుగుమ్మ రీతు వర్మ, విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లిచూపులు సినిమాతో వెండితెరకు పరిచయం అయింది, చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ఇటు జనాలతో పాటు అటు విమర్శకుల ప్రశంసలు పొంది పెద్ద విజయంగా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రీతూ వర్మ కు కూడా ఈ సినిమా మంచి పేరు తీసుకు రావడం మాత్రమే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఇలా తెలుగు ఇండస్ట్రీలో పెళ్లి చూపులు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రీతూ వర్మ ఆ తర్వాత కూడా టాలీవుడ్ లో క్రేజీ సినిమా ఆఫర్లను కొట్టేసింది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ కేశవ, టక్ జగదీష్ వంటి సినిమాల్లో నటించి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. 

ఈ మధ్యే రీతు వర్మ, నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన వరుడు కావలెను సినిమాలో హీరోయిన్ గా నటించి  తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న రీతూ వర్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకోవడం మాత్రమే కాకుండా తన సినిమా షూటింగ్ అప్ డేట్స్ ను మరియు ఇతర విషయాలను కూడా పంచుకుంటూ  ఉంటుంది. అలాగే రీతు వర్మ అప్పుడప్పుడు తన అంద చందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తు ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా రీతూ వర్మ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో రీతు వర్మ టాప్ టు బాటమ్ వైట్ అండ్ వైట్ డ్రెస్ ను ధరించింది. ప్రస్తుతం రీతూ వర్మ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ గా మారుతున్నాయి.



వరినే పండించండి : బండి సంజ‌య్‌

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>