BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sonu-sudh-comments-on-order-me-for-a-free-home-delivery-of-fresh-vegetablescc7f3ce1-9d4a-444e-81b6-8c13f20faee4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sonu-sudh-comments-on-order-me-for-a-free-home-delivery-of-fresh-vegetablescc7f3ce1-9d4a-444e-81b6-8c13f20faee4-415x250-IndiaHerald.jpgహెల్పింగ్ స్టార్ సోనూసూద్ నిత్యం ఎవ‌రో ఒక‌రికి సాయం చేస్తూనే ఉంటాడు. తాజాగాఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌క్నోలో తోపుడు బండిపై కూర‌గాయ‌లు అమ్ముతున్న ఇద్ద‌రు యువ‌కుల‌తో క‌లిసి కూర‌గాయ‌లు విక్ర‌యించాడు. తాజా కూర‌గాయ‌ల కోసం నాకు ఆర్డ‌ర్ చేయండి వాటిని తిని ఆరోగ్యంగా ఉండండి అంటూ కూర‌గాయ‌లు అమ్ముతున్న వీడియోను సోను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు. అదేవిధంగా చిరువ్యాపారులు, తోపుడు బండ్ల వారి వ‌ద్ద కూర‌గాయ‌లు కొనాల‌ని ప్ర‌జ‌ల‌ను అభ్య‌ర్థించాడు సోనుసూద్‌. #supportsmallbusiness{#}Heroకూర‌గాయ‌లు అమ్మిన సోనుసూద్..!ట్విట్ట‌ర్‌లో వీడియోకూర‌గాయ‌లు అమ్మిన సోనుసూద్..!ట్విట్ట‌ర్‌లో వీడియో#supportsmallbusiness{#}HeroSat, 06 Nov 2021 21:01:21 GMT
క‌రోనా కార‌ణంగా గ‌త సంవ‌త్స‌రం భార‌త‌దేశంలో ఏర్ప‌డిన సంక్షోభం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర‌నే లేదు. అలాంటి క‌ష్ట‌స‌మ‌యంలో వైర‌స్ వ్యాప్తి కోసం ప్ర‌భుత్వం విధించిన లాక్‌డౌన్‌లో ల‌క్ష‌లాది వ‌ల‌స కార్మికులు, నిరుపేద‌ల పాలిట శాపంగా మారి.. ఉన్న చోట ఉండ‌లేక‌, స్వ‌స్థ‌లాల‌కు వెళ్ల‌లేక వేల సంఖ్య‌లో ప్రాణాలు కోల్పోయారు. బాలివుడ్ న‌టుడు సోనుసూద్ వారికి అండ‌గా నిలిచారు. త‌న సొంత ఖ‌ర్చుతో స్వ‌స్థ‌లాల‌కు చేరుకోలేక బాధ‌ప‌డుతున్న వారిని ఇంటికి చేర్చాడు.

అదేవిధంగా ఉపాధి కోల్పోయిన వారికి కూడ త‌గిన సాయంతో ఉపాధి క‌ల్పించాడు సోనుసూద్‌. సోను దాన గుణాన్ని యావ‌త్ భార‌తవ‌ని మెచ్చుకున్న‌ది. అప్ప‌టి నుంచి అతనిని రియ‌ల్ హీరో అంటూ కొనియాడ‌టం ప్రారంభ‌ము అయింది.  హెల్పింగ్ స్టార్ సోనూసూద్ నిత్యం ఎవ‌రో ఒక‌రికి సాయం చేస్తూనే ఉంటాడు. తాజాగాఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌క్నోలో తోపుడు బండిపై కూర‌గాయ‌లు అమ్ముతున్న ఇద్ద‌రు యువ‌కుల‌తో క‌లిసి కూర‌గాయ‌లు విక్ర‌యించాడు. తాజా కూర‌గాయ‌ల కోసం నాకు ఆర్డ‌ర్ చేయండి వాటిని తిని ఆరోగ్యంగా ఉండండి అంటూ కూర‌గాయ‌లు అమ్ముతున్న వీడియోను సోను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు. అదేవిధంగా చిరువ్యాపారులు, తోపుడు బండ్ల వారి వ‌ద్ద కూర‌గాయ‌లు కొనాల‌ని ప్ర‌జ‌ల‌ను అభ్య‌ర్థించాడు సోనుసూద్‌.






టీఆర్ఎస్ ఎమ్మెల్సీ : ఇంటి పార్టీకి పెద్దలు వీరేనా?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>