PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/sharmila-trse72593a5-75b8-4667-ab45-a4c206bf3f70-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/sharmila-trse72593a5-75b8-4667-ab45-a4c206bf3f70-415x250-IndiaHerald.jpgనల్గొండ : మర్రిగూడ మండలం బంగారి గడ్డ లో మాట ముచ్చట లో తెలంగాణ వైసీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వ కుంట్ల చంద్ర శేఖర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు తెలంగాణ కేసీఆర్ కారణం కాదా ? అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. ఒక్క ఓటుకు రూ.10 వేలు ఇస్తున్నారంటే ఎంత అవినీతి కి పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల. ప్రభుత్వమే భూములు కాజేయాలని చూస్తే ప్రజలు ఎవరికి చెప్పు కోవాలని నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల. కొత్త పెన్షన్లు ఇవ్వక నాలు గేళsharmila {#}Chandra Shekhar;Telangana Rashtra Samithi TRS;MLA;Y. S. Rajasekhara Reddy;mandalam;Telangana Chief Minister;KCR;Congress;Bharatiya Janata Party;Sharmila;Party;Telanganaఆత్మహత్యలకు తెలంగాణ సిఎం కేసీఆర్ కారణం కాదా ?ఆత్మహత్యలకు తెలంగాణ సిఎం కేసీఆర్ కారణం కాదా ?sharmila {#}Chandra Shekhar;Telangana Rashtra Samithi TRS;MLA;Y. S. Rajasekhara Reddy;mandalam;Telangana Chief Minister;KCR;Congress;Bharatiya Janata Party;Sharmila;Party;TelanganaSat, 06 Nov 2021 18:50:21 GMTనల్గొండ : మర్రిగూడ మండలం బంగారి గడ్డ లో మాట ముచ్చట లో తెలంగాణ వైసీపీ పార్టీ అధినేత  వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వ కుంట్ల చంద్ర శేఖర్ పై  షాకింగ్ కామెంట్స్ చేశారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు తెలంగాణ  సిఎం కేసీఆర్ కారణం కాదా ? అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల.  ఒక్క ఓటుకు రూ.10 వేలు ఇస్తున్నారంటే ఎంత అవినీతి కి పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల.  ప్రభుత్వమే భూములు కాజేయాలని చూస్తే ప్రజలు ఎవరికి చెప్పు కోవాలని నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల. కొత్త పెన్షన్లు ఇవ్వక నాలు గేళ్లవుతోందని నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల. వైఎస్ఆర్ బతికే ఉంటే డిండి ప్రాజెక్టు పూర్తయ్యేదని పేర్కొన్నారు వైఎస్ షర్మిల. 

 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు టీఆరెస్ పార్టీ కి అమ్ముడు పోయారని సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ షర్మిల. తెలంగాణ రాష్ట్రం లోని ప్రతి పక్షాలన్నీ అమ్ముడు పోయాయి, పాలక పక్షం ప్రజల గురించి ఆలోచన చేయడమే మర్చిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. ఏడేళ్ల లో 8 వేల మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యాఖ్యమ చేశారు వైఎస్ షర్మిల. ఏడాది పెట్రోల్, డీజీల్ రూ.30 పెరిగినా బీజేపీ, టీఆరెస్ లు వారి ట్యాక్స్ లు ఎందుకు తగ్గించుకోవడం లేదని ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల.  

రెండు సార్లు మోసపోయాం, మళ్లీ మోస పోకండి, వైఎస్ఆర్ టీపీ పుట్టింది తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమేనని కుండ బద్దలు కొట్టారు వైఎస్ షర్మిల. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలన చాలా అధ్వానంగా ఉందని నిప్పులు చెరిగారు వైయస్ షర్మిల. హుజూరాబాద్ నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ మరియు అధికార టీఆర్ఎస్ పార్టీలు ధన ప్రవాహాన్ని సాగించాలని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు వైయస్ షర్మిల. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ... తనకి ఎందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. తెలంగాణ రాష్ట్రంలో... ప్రజల కోసం పోరాడే ఏకైక పార్టీ వైఎస్సార్ టిపీ అని స్పష్టం చేశారు షర్మిల.



లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?

ఆళ్ల‌ను జ‌గ‌న్ అందుకే ప‌క్క‌న పెట్టారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>