BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-chinnareddy15e6bced-4538-4235-afaf-64e5ae652538-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-chinnareddy15e6bced-4538-4235-afaf-64e5ae652538-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రం వ్య‌వ‌సాయ సంక్షోభంలో ఉన్న‌ద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. శ‌నివారం చిన్నారెడ్డి మీడియాతో మాట్లాడారు. వానాకాలంలో రైతు పండించిన ప్ర‌తీ గింజ‌ను కొంటామ‌ని సీఎం కేసీఆర్ అన్నార‌ని, ఎక్క‌డ కొనుగోలు జ‌ర‌గ‌డం లేద‌ని, ప్ర‌భుత్వం చేతులెత్తేసింద‌ని దుయ్య‌బ‌ట్టారు. న‌ల్ల‌గొండ‌, మిర్యాల‌గూడ‌ల‌లో టోకెన్ తీసుకొని కోత చేసుకోవాల్సి వ‌స్తుంద‌ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో రేపు బృందాలుగా న‌ల్ల‌గొండ‌, నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, మెద‌క్ జిల#chinnareddy{#}vegetable market;CM;MLA;Congressరాష్ట్రం వ్యవసాయ సంక్షోభంలో ఉంది : కాంగ్రెస్ నేత‌ చిన్నారెడ్డిరాష్ట్రం వ్యవసాయ సంక్షోభంలో ఉంది : కాంగ్రెస్ నేత‌ చిన్నారెడ్డి#chinnareddy{#}vegetable market;CM;MLA;CongressSat, 06 Nov 2021 19:17:52 GMTతెలంగాణ రాష్ట్రం వ్య‌వ‌సాయ సంక్షోభంలో ఉన్న‌ద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. శ‌నివారం చిన్నారెడ్డి మీడియాతో మాట్లాడారు. వానాకాలంలో రైతు పండించిన ప్ర‌తీ గింజ‌ను కొంటామ‌ని సీఎం కేసీఆర్ అన్నార‌ని, ఎక్క‌డ కొనుగోలు జ‌ర‌గ‌డం లేద‌ని, ప్ర‌భుత్వం చేతులెత్తేసింద‌ని దుయ్య‌బ‌ట్టారు. న‌ల్ల‌గొండ‌, మిర్యాల‌గూడ‌ల‌లో టోకెన్ తీసుకొని కోత చేసుకోవాల్సి వ‌స్తుంద‌ని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో రేపు బృందాలుగా న‌ల్ల‌గొండ‌, నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, మెద‌క్ జిల్లాలలో ప‌ర్య‌టిస్తాయ‌ని తెలిపారు. రైతులు స‌మస్య‌ల‌ను తెలుసుకోవ‌డానికి 4 బృందాలు వెళ్తాయని చిన్నారెడ్డి స్ప‌ష్టం చేశారు. మార్కెట్ క‌మిటీలు, మిల్ల‌ర్ల‌తో మాట్లాడుతాం అని చెప్పారు. రిపోర్టు త‌యారు చేసి పీసీసీ నేతృత్వంలో వ్య‌వ‌సాయ క‌మిష‌న‌ర్‌కు అందిస్తాం అని వివ‌రించారు. రైతుల‌ను నియంత్రిస్తే ఊరుకోం అని ర‌బీ పంట‌ను కూడ కొనాల్సిందేన‌ని తేల్చిచెప్పారు. రైతుల‌కు ఖ‌ల్లాల‌లో వ‌స‌తులు ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేసారు.





ఎడమ కాలి చెప్పుతో... విజయశాంతి సంచలన వ్యాఖ్యలు...!

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>