PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagand2442ddf-474c-46c8-b425-ce82f3e43995-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagand2442ddf-474c-46c8-b425-ce82f3e43995-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికారం వైయస్సార్ సిపి పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి... 4 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన సంగతి మనందరికీ విధితమే. అయితే ఈ పాదయాత్ర చేసి నేటికి నాలుగు సంవత్సరాలు గడవటం గమనార్హం. అప్పట్లో భారత దేశ రాజకీయాల్లోనే జగన్ మోహన్ రెడ్డి చేసిన ఈ యాత్ర ఓ సంచలనం మరియు చరిత్రాత్మకంగా నిలిచి పోయింది. మరోసారి రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ పాదయాత్రను గత నాలుగు సంవత్సరాల కింద ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాష్ట్ర ముఖjagan{#}YCP;Jagan;Hanu Raghavapudi;dr rajasekhar;CM;Telangana Chief Minister;November;Andhra Pradesh;Y. S. Rajasekhara Reddy;Party;Yatra;Reddyయాత్రకు నాలుగేళ్లు : వెలుగు నింపిన అడుగుజాడలు.. ?యాత్రకు నాలుగేళ్లు : వెలుగు నింపిన అడుగుజాడలు.. ?jagan{#}YCP;Jagan;Hanu Raghavapudi;dr rajasekhar;CM;Telangana Chief Minister;November;Andhra Pradesh;Y. S. Rajasekhara Reddy;Party;Yatra;ReddySat, 06 Nov 2021 08:11:22 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికారం వైయస్సార్ సిపి పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి... 4 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన సంగతి మనందరికీ విధితమే. అయితే ఈ పాదయాత్ర చేసి నేటికి నాలుగు సంవత్సరాలు గడవటం గమనార్హం. అప్పట్లో భారత దేశ రాజకీయాల్లోనే జగన్ మోహన్ రెడ్డి చేసిన ఈ యాత్ర ఓ సంచలనం మరియు చరిత్రాత్మకంగా నిలిచి పోయింది. మరోసారి రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ పాదయాత్రను గత నాలుగు సంవత్సరాల కింద ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 

రాజన్న రాజ్యం తీసుకోవాలి అవ్వాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని దివంగ త ఆంధ్ర ప్రదేశ్ రా ష్ట్ర మా జీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నుంచి తన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు.ఈ పాదయాత్రలో 2017 వ సంవత్సరం నవంబర్ భాష 6 వ తేదీన శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి జగన్మో హన్ రెడ్డి.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏకంగా 134 నియోజకవర్గాల్లో తన పాదయాత్రను విజయవంతంగా కొనసాగించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి.

ఈ పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పూల బా ట వేసి స్వాగతం పలికారు రాష్ట్ర ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి పాలనలో అనేక కులాల మరియు సంఘాలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా రు. అలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించడం వారి జీవితాల్లో వెలుగు నింపి నట్లయింది. తద్వారా ఈ పాదయాత్ర వైయ స్సార్సీపి పార్టీకి మంచి ఫలితాలను ఇచ్చింది. పాదయాత్ర అనంతరం..   2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో అధికార వైసిపి అఖండ విజయం సాధించింది.



జగన్ : మాటిచ్చాను.. నిలబెట్టుకున్నాను.. !

యాత్రకు నాలుగేళ్లు : వెలుగు నింపిన అడుగుజాడలు.. ?

యాత్రకు నాలుగేళ్లు: నవరత్నాలకు బీజం అప్పుడే..?

పునీత్ కి సూర్య కన్నీటి నివాళి..!

ఆ పండుగ సందర్బంగా ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు..

వామ్మో బాబూ కోవ‌ర్టు ? ఆ మంత్రి !

UPSCలో ఎలా విజయం సాధించాలో చెప్పిన IAS ఆఫీసర్..!

పెట్రో వార్ : దేవుడా ఎన్నిక‌లు తెప్పించు నన్ను ర‌క్షించు!

పెట్రో వార్ : మోడీకి లాస్ ఎంతో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>