PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-28d7a1e7-3314-4441-87d6-266903d1d5bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-28d7a1e7-3314-4441-87d6-266903d1d5bc-415x250-IndiaHerald.jpgతెలంగాణలో రాజకీయంగా వైయస్ షర్మిల ప్రయాణం ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా తెలంగాణ లో సీఎం కేసీఆర్ ను ఎదుర్కోవడానికి షర్మిల పాదయాత్ర అనే అస్త్రాన్ని ఎంచుకున్నారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ప్రకారం షర్మిల ఎంత వరకు పోరాటం చేస్తారు అనే దానిపైనే తెలంగాణలో ఆమె రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనే మాట వాస్తవం. తెలంగాణలో షర్మిలకు ప్రతిపక్షాల నుంచి కాస్త వ్యతిరేకత ఎక్కువగానే వచ్చే అవకాశాలు ఉండవచ్చు అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. షర్మిల విషయంలో చాలామంది చేస్తున్న వ్యాఖ్యలు కావాsharmila{#}Khammam;Nijam;Sharmila;bhavana;Congress;MP;Party;CM;Telanganaషర్మిల ఈ విషయంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు...?షర్మిల ఈ విషయంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు...?sharmila{#}Khammam;Nijam;Sharmila;bhavana;Congress;MP;Party;CM;TelanganaSat, 06 Nov 2021 18:18:58 GMTతెలంగాణలో రాజకీయంగా వైయస్ షర్మిల ప్రయాణం ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా తెలంగాణ లో సీఎం కేసీఆర్ ను ఎదుర్కోవడానికి షర్మిల పాదయాత్ర అనే అస్త్రాన్ని ఎంచుకున్నారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ప్రకారం షర్మిల ఎంత వరకు పోరాటం చేస్తారు అనే దానిపైనే తెలంగాణలో ఆమె రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనే మాట వాస్తవం. తెలంగాణలో షర్మిలకు ప్రతిపక్షాల నుంచి కాస్త వ్యతిరేకత ఎక్కువగానే వచ్చే అవకాశాలు ఉండవచ్చు అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. షర్మిల విషయంలో చాలామంది చేస్తున్న వ్యాఖ్యలు కావాలనే సీఎం కేసీఆర్ ఆమెతో పార్టీ పెట్టించారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

దీనికి సంబంధించి ప్రతిపక్షాలు షర్మిలను ఈ విధంగా టార్గెట్ చేస్తూ వస్తున్నాయి. టిఆర్ఎస్ పార్టీ నాయకులు షర్మిల ను విమర్శించే విషయంలో పెద్దగా ఆసక్తి చూపించకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అయితే షర్మిల ఇప్పుడు సీఎం కేసీఆర్ పై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు బాగానే ఉంది గాని షర్మిల విషయంలో మాత్రం ఇతర పార్టీల నాయకులు నమ్మే పరిస్థితి కనపడటం లేదు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. ఆమెను నమ్మి పార్టీలోకి రావడానికి చాలా మంది ముందుకు రావడం లేదని అంటున్నారు.

15 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు గానీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు గానీ షర్మిలతో దాదాపుగా రెండు మూడు నెలల నుంచి చర్చలు జరుపుతున్న సరే ఇప్పటివరకు కూడా ముందుకు అడుగు పడలేదు అనే మాట వాస్తవం. దీంతో షర్మిల ఈ విషయంలో ఘోరంగా ఫెయిల్ అవుతున్నారని షర్మిలను చాలామంది నమ్మడం లేదని అంటున్నారు. ప్రస్తుతం షర్మిల పార్టీలో ఉన్న నాయకులు ఎవరికి కూడా ప్రజల్లో పెద్దగా ఆదరణ ఉన్న పరిస్థితి లేదనే మాట వాస్తవం. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గాని లేకపోతే కొంతమంది కీలక నాయకులు గానీ పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం జరిగినా సరే అది నిజం కాదని తెలిసింది.



జగన్ పాదయాత్ర : కోస్తాలో.. ప్రజల స్పందన అనిర్వచనీయం..!

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?

ఆళ్ల‌ను జ‌గ‌న్ అందుకే ప‌క్క‌న పెట్టారా ?

#Mega154 ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌... హీరోయిన్ కూడా ఫిక్స్‌..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>