MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhas05ab2376-0d45-481f-8979-7e56826f90dc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhas05ab2376-0d45-481f-8979-7e56826f90dc-415x250-IndiaHerald.jpgయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలమే అవుతున్నా కొన్ని కారణాల వల్ల షూటింగ్ లేట్ అవుతుంది వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తి కావడంతో ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది. ఈ మధ్య ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ జనాలను ఎంతోPrabhas{#}Europe countries;AdiNarayanaReddy;UV Creations;krishnam raju;Jil;Vemuri Radhakrishna;sandeep;shyam;Pooja Hegde;naga;Prabhas;Makar Sakranti;January;Industry;Cinema;Newsకేవలం వాటి కోసమే 85 కోట్లు ఖర్చు చేసిన రాధే శ్యామ్ నిర్మాతలు..!కేవలం వాటి కోసమే 85 కోట్లు ఖర్చు చేసిన రాధే శ్యామ్ నిర్మాతలు..!Prabhas{#}Europe countries;AdiNarayanaReddy;UV Creations;krishnam raju;Jil;Vemuri Radhakrishna;sandeep;shyam;Pooja Hegde;naga;Prabhas;Makar Sakranti;January;Industry;Cinema;NewsSat, 06 Nov 2021 15:06:00 GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలమే అవుతున్నా కొన్ని కారణాల వల్ల షూటింగ్ లేట్ అవుతుంది వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తి కావడంతో ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది. ఈ మధ్య ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ జనాలను ఎంతో అలరించడం తోపాటు ఈ సినిమా పై ఉన్న అంచనాలను మరింత పెంచేలా చేసింది. ఈ సినిమా యూనిట్ సభ్యులు మరియు ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు గాను యూవీ క్రియేషన్స్ వారు భారీ మొత్తంలో ఖర్చు చేయడం జరిగినట్లు తెలుస్తుంది.

  విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఏకంగా రూ.85 కోట్ల రూపాయలను సెట్టింగ్ ల కోసం వినియోగించారని అంటున్నారు. 1980 కాలం నాటి యూరప్ ను కళ్లకు కట్టినట్లుగా చూపించడం కోసం దాదాపుగా వందకు పైగా సెట్టింగ్స్ నిర్మాణం చేసినట్లు తెలుస్తోంది. రాధే శ్యామ్ సినిమా ప్రతి ఒ క్క సన్నివేశం ఏదో ఒక సెట్ లో ఉంటుంది అని తెలుస్తుంది. ఇలా ఎంతో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మాతలు తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఈ సిని మా తో పాటు ఆది పురుష్, సలార్  సినిమా షూటింగ్ లోను పాల్గొంటున్నాడు. అలాగే నాగ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి ప్రభాస్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు.



ప్రేమ పెళ్లి.. భార్యను మేకప్ లేకుండా చూసి భర్త షాక్.. చివరికి?

చంద్ర‌బాబుకు మ‌రో `ఛాన్స్‌` మ‌ళ్లీ క‌లేనా..?

ప్రజల్లో మార్పే లక్ష్యంగా వచ్చిన పొలిటికల్ మూవీస్ ఇవే?

బ్రేకింగ్: బాబోరి కొత్త ప్రోగ్రాం...?

రైతన్న జాగ్రత్త :పత్తి కోనుగోలు తూకంలో మోసాలు..?

బ్రేకింగ్: తెలంగాణా కాంగ్రెస్ చీలిక, ఇందిరా కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ...?

సీఎల్పీలో వీహెచ్‌, కోమ‌టిరెడ్డి భేటీ.. ఎందుకోసం అంటే..?

రేపే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం

ఆ ఆర్టీసీ డిపోల్లో స‌జ్జ‌నార్ ఆక‌స్మిక త‌నిఖీలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>