MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun6ed4610b-6dd5-45ce-ba36-8626b5dbb3e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun6ed4610b-6dd5-45ce-ba36-8626b5dbb3e5-415x250-IndiaHerald.jpgమంచులక్ష్మి నటిగా గుర్తింపు తెచ్చుకునే పాత్రలలో నటించలేకపోయినా టీవీ కార్యక్రమాల హోస్ట్ గా బాగా రాణిస్తోంది. ప్రస్తుతం ఈమె ఆహా ఓటీటీ వేదిక పై షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆహా మొదలైన నాటినుంచి ఈ మంచు వారి అమ్మాయి ఆహా కోసం పనిచేస్తోంది. లేటెస్ట్ గా ఈమె హోస్ట్ చేసిన ఆహా 2.0 సెలబ్రిటీ షోకు మంచి పేరు వచ్చింది. లేటెస్ట్ గా జరిగిన ఈ సెలబ్రిటీ షోలో ఒక ఊహించని పరిణామం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన బన్నీని వేదిక పైకి ఆహ్వానించి ఇంగ్లీష్ లో కాకుండా తెలుగులో మాట్alluarjun{#}Allu Aravind;lakshmi manchu;manchu vishnu;vedhika;Girl;Bunny;movie artist association;Industry;Allu Arjun;war;televisionఅల్లు అర్జున్ సెటైర్ కు షాక్ అయిన మంచు లక్ష్మి !అల్లు అర్జున్ సెటైర్ కు షాక్ అయిన మంచు లక్ష్మి !alluarjun{#}Allu Aravind;lakshmi manchu;manchu vishnu;vedhika;Girl;Bunny;movie artist association;Industry;Allu Arjun;war;televisionSat, 06 Nov 2021 08:16:00 GMTమంచులక్ష్మి నటిగా గుర్తింపు తెచ్చుకునే పాత్రలలో నటించలేకపోయినా  టీవీ కార్యక్రమాల హోస్ట్ గా బాగా రాణిస్తోంది.  ప్రస్తుతం ఈమె ఆహా ఓటీటీ వేదిక పై షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆహా మొదలైన నాటినుంచి  ఈ మంచు వారి అమ్మాయి ఆహా కోసం పనిచేస్తోంది. లేటెస్ట్ గా ఈమె హోస్ట్ చేసిన ఆహా 2.0 సెలబ్రిటీ షోకు మంచి  పేరు వచ్చింది.  


లేటెస్ట్ గా జరిగిన ఈ  సెలబ్రిటీ షోలో ఒక ఊహించని పరిణామం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన బన్నీని వేదిక పైకి  ఆహ్వానించి ఇంగ్లీష్ లో కాకుండా తెలుగులో మాట్లాడాలని ఆహా  నిర్వాహకులు మంచు లక్ష్మికి సూచించినట్లు తెలుస్తోంది. ఈసందర్భంగా ఆహా తో తనకున్న అనుబంధం గురించి లక్ష్మి చాల స్పష్టమైన తెలుగులో మాట్లాడింది.  




అయితే వేదిక పైకి రాగానే మంచు లక్ష్మి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ‘ప్రెసిడెంట్ గారి అక్క’ అంటూ జోక్ చేసాడు. దీనితో లక్ష్మి కొంతవరకు  షాక్ అయినప్పటికి వెంటనే తేరుకుని ప్రెసిడెంట్ గారి అక్కగా మారడం వల్ల తనకు చాలా కష్టాలు వస్తున్నాయి అంటూ జోక్ చేసింది. ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికైన సంగతి తెలిసిందే.


ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని బన్నీ లక్ష్మిని ప్రెసిడెంట్ గారి అక్క అంటూ ఆట పట్టించడా లేదంటే ‘మా’ ఎన్నికల్లో మంచు మెగా ఫ్యామిలీ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకున్న సందర్భంగా ఈ విషయాన్ని  దృష్టిలో పెట్టుకుని బన్ని ఇలాంటి జోక్స్ వేసి ఉంటాడా అంటూ  ఇండస్ట్రీ  వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆహా అధిపతి అల్లు అరవింద్ మెగా ఫ్యామిలీ తో ఎందరికీ  ఎలాంటి శత్రుత్వాలు  ఉన్నా వాటితో పనిలేకుండా అందర్నీ కలుపుకుంటూ ముందుకు సాగిపోతున్న  పరిస్థితులలో అల్లు అరవింద్  అందరి వాడుగా మారిపోయాడ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..





జగన్ : మాటిచ్చాను.. నిలబెట్టుకున్నాను.. !

యాత్రకు నాలుగేళ్లు : వెలుగు నింపిన అడుగుజాడలు.. ?

యాత్రకు నాలుగేళ్లు: నవరత్నాలకు బీజం అప్పుడే..?

పునీత్ కి సూర్య కన్నీటి నివాళి..!

ఆ పండుగ సందర్బంగా ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు..

వామ్మో బాబూ కోవ‌ర్టు ? ఆ మంత్రి !

UPSCలో ఎలా విజయం సాధించాలో చెప్పిన IAS ఆఫీసర్..!

పెట్రో వార్ : దేవుడా ఎన్నిక‌లు తెప్పించు నన్ను ర‌క్షించు!

పెట్రో వార్ : మోడీకి లాస్ ఎంతో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>