PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rajya-sabha-election-polling-start-ap-assemblydc78801d-62eb-439c-94d9-ba110cf9f8f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rajya-sabha-election-polling-start-ap-assemblydc78801d-62eb-439c-94d9-ba110cf9f8f5-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందా అనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ లో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల విషయంలో కాస్త ఆలోచనలో పడ్డారని ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ఆయన పార్టీ నాయకుల వద్ద కొంత సమాచారం కూడా సేకరించారని పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం మరింతగా కావాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాన్ని కొంతమంది నాయకులు సీఎం కేసీఆర్ వద్ద ప్రస్తావించారు అని అంటున్నారు. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోతే కచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని ఇప్పటిts{#}vivek;News;CM;Huzurabad;Telangana;Bharatiya Janata Party;Partyతెలంగాణలో ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతున్నారా...?తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతున్నారా...?ts{#}vivek;News;CM;Huzurabad;Telangana;Bharatiya Janata Party;PartySat, 06 Nov 2021 20:00:00 GMTతెలంగాణ లో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందా అనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ లో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల విషయంలో కాస్త ఆలోచనలో పడ్డారని ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ఆయన పార్టీ నాయకుల వద్ద కొంత సమాచారం కూడా సేకరించారని పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం మరింతగా కావాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాన్ని కొంతమంది నాయకులు సీఎం కేసీఆర్ వద్ద ప్రస్తావించారు అని అంటున్నారు. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోతే కచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది అని కొంతమంది పార్టీ సీనియర్ నాయకులు సీఎం కేసీఆర్ వద్ద ప్రస్తావించారు అని తెలుస్తోంది.

ఇక హుజురాబాద్ ఓటమి తర్వాత భారతీయ జనతా పార్టీ బలం మరింతగా పెరిగింది అనే అభిప్రాయం కూడా కొంతమందిలో వ్యక్తమవుతోంది. హుజురాబాద్ ఎన్నికలకు సంబంధించి సీఎం కేసీఆర్ చాలా పట్టుదలగా వ్యవహరించడమే కాకుండా కొన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత వేగంగా అందించే వ్యవహారాలు కూడా మొదలుపెట్టారు. అయితే తెలంగాణలో దళిత బంధు వ్యవహారం సీఎం కేసీఆర్ కు బాగా వ్యతిరేకత తెచ్చిపెట్టింది అనే అభిప్రాయం కూడా కొంతవరకు వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ బిజెపి నేత వివేక్ మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని హుజురాబాద్ ఎన్నికల ఫలితాలు సీఎం కేసీఆర్ కు చెంపపెట్టు అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితే ప్రజల్లో ఆదరణ వస్తుందా లేదా అనే దానిపై కాస్త ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో ప్రతి పక్షాలు బలంగా లేవు కాబట్టి సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితే ఖచ్చితంగా మంచి ఫలితం ఉండే అవకాశం ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.



స్టైలు మార్చిన చంద్రబాబు.. ఎందుకో..?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>