MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-mehar-ramesh44c6996f-e4da-46c3-9641-d3b6fc1ac076-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-mehar-ramesh44c6996f-e4da-46c3-9641-d3b6fc1ac076-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ప‌దేళ్ల గ్యాప్ త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా తో రీ ఎంట్రీ లోనే అదిరిపోయే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన చిరంజీవి ఆ వెంట‌నే సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సైరా న‌ర‌సింహా రెడ్డి సినిమా చేశాడు. ఇక ఇప్పుడు కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు తో పాటు చిరు త‌న‌యుడు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆ వెంట‌నే చిరు వ‌రుస పెట్టి యువ ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తChiranjeevi mehar ramesh{#}sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;Khaidi.;Khaidi new;Ajit Pawar;Kollywood;ajith kumar;Shiva;lord siva;Remake;Chiranjeevi;ram pothineni;raja;Hero;Yuva;Reddy;Cinemaమోహ‌ర్ ర‌మేష్‌కు షాక్ ఇస్తోన్న చిరు...!మోహ‌ర్ ర‌మేష్‌కు షాక్ ఇస్తోన్న చిరు...!Chiranjeevi mehar ramesh{#}sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;Khaidi.;Khaidi new;Ajit Pawar;Kollywood;ajith kumar;Shiva;lord siva;Remake;Chiranjeevi;ram pothineni;raja;Hero;Yuva;Reddy;CinemaSat, 06 Nov 2021 15:14:17 GMTమెగాస్టార్ చిరంజీవి ప‌దేళ్ల గ్యాప్ త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా తో రీ ఎంట్రీ లోనే అదిరిపోయే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన చిరంజీవి ఆ వెంట‌నే సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సైరా న‌ర‌సింహా రెడ్డి సినిమా చేశాడు. ఇక ఇప్పుడు కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు తో పాటు చిరు త‌న‌యుడు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆ వెంట‌నే చిరు వ‌రుస పెట్టి యువ ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ వ‌స్తున్నారు.

కేఎస్ . ర‌వీంద్ర ( బాబి) తో పాటు మోహ‌న రాజా , మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ష‌న్ లో చిరు సినిమాలు చేయ‌నున్నారు. అయితే మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ష‌న్ లో చిరు సినిమా అన‌గానే చాలా మందికి సందేహాలు వ‌చ్చాయి. ఆ సినిమా ఎప్పుడో నాలుగేళ్ల క్రితం కోలీవుడ్ లో అజిత్ హీరోగా వ‌చ్చింది. శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన వేదాళం సినిమానే ఇక్క‌డ భోళా శంక‌ర్ పేరుతో రీమేక్ చేయాల‌ని ప్లాన్ చేశారు. భోళా శంక‌ర్ అన్న టైటిల్ కూడా రిలీజ్ చేశారు.

అయితే ఇటీవ‌లే ఇదే సిస్ట‌ర్ సెంటిమెంట్ తో పెద్ద‌న్న సినిమా వ‌చ్చింది. అస‌లు ఈ రొడ్డ కొట్టుడు సినిమాను శి వ ఎందుకు తీశారు ? అస‌లు ఈ సినిమాను స్టార్ హీరో ర‌జ‌నీ కాంత్ ఎందు కు చేయాల‌నుకున్నారో ?  కూడా ఎవ్వ‌రికి అర్థం కాలేదు. గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం అజిత్ వీర‌మ్ సినిమా ను కాట‌మ‌రాయుడు గా తీస్తే డిజాస్ట‌ర్ అయ్యింది.

ఇప్పుడు పెద్ద‌న్న ప‌రిస్థితి చూశాక చిరు కూడా వేదాళం రీమేక్ భోళా శంక‌ర్‌ను ఆపేస్తేనే మంచిద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చాడ‌ని అంటున్నారు. పైగా మెహ‌ర్ ర‌మేష్ ట్రాక్ రికార్డు కూగా బాగోలేదు. దీంతో ఇప్పుడు రిస్క్ చేసేందుకు చిరు సిద్ధంగా లేర‌ట‌.

 



అంబ‌టి రాంబాబు సీటు మార్చేస్తోన్న జ‌గ‌న్‌.. అక్క‌డ నుంచి పోటీ...!

చంద్ర‌బాబుకు మ‌రో `ఛాన్స్‌` మ‌ళ్లీ క‌లేనా..?

ప్రజల్లో మార్పే లక్ష్యంగా వచ్చిన పొలిటికల్ మూవీస్ ఇవే?

బ్రేకింగ్: బాబోరి కొత్త ప్రోగ్రాం...?

రైతన్న జాగ్రత్త :పత్తి కోనుగోలు తూకంలో మోసాలు..?

బ్రేకింగ్: తెలంగాణా కాంగ్రెస్ చీలిక, ఇందిరా కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ...?

సీఎల్పీలో వీహెచ్‌, కోమ‌టిరెడ్డి భేటీ.. ఎందుకోసం అంటే..?

రేపే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం

ఆ ఆర్టీసీ డిపోల్లో స‌జ్జ‌నార్ ఆక‌స్మిక త‌నిఖీలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>