BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-------------------86388c06-dc1e-4dfc-b27a-287d55358513-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-------------------86388c06-dc1e-4dfc-b27a-287d55358513-415x250-IndiaHerald.jpgబీజేపీ జాతీయ అధ్యక్షుడు జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత మొద‌టి భేటీ ఆదివారం కానున్న‌ది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌తో స‌హా 7 రాష్ట్రాల‌లో వ‌చ్చే సంవ‌త్స‌రం వేస‌వికాలంలోపు ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న త‌రుణంలో బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గం భేటీ అవ్వ‌డంపై అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. ఒక పంజాబ్ రాష్ట్రం మిన‌హాయిస్తే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, హిమాచల్ ప్ర‌దేశ్‌, గుజరాత్ రాష్ట్రాల‌లో అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీనే. దేశ‌వ్యాప్తంగా ఇటీవ‌ల నిత్యం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచుతూ ప# రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం{#}Gujarat - Gandhinagar;Diesel;central government;Delhi;sunday;Punjab;festival;Bharatiya Janata Partyరేపే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంరేపే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం# రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం{#}Gujarat - Gandhinagar;Diesel;central government;Delhi;sunday;Punjab;festival;Bharatiya Janata PartySat, 06 Nov 2021 13:02:23 GMTబీజేపీ జాతీయ అధ్యక్షుడు జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత మొద‌టి భేటీ ఆదివారం కానున్న‌ది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌తో స‌హా 7 రాష్ట్రాల‌లో వ‌చ్చే సంవ‌త్స‌రం వేస‌వికాలంలోపు ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న త‌రుణంలో  బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గం భేటీ అవ్వ‌డంపై అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. ఒక పంజాబ్ రాష్ట్రం మిన‌హాయిస్తే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, హిమాచల్ ప్ర‌దేశ్‌, గుజరాత్ రాష్ట్రాల‌లో  అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీనే.

దేశ‌వ్యాప్తంగా ఇటీవ‌ల నిత్యం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచుతూ పోయిన కేంద్ర‌ప్ర‌భుత్వం.. తాజాగా దీపావ‌ళి పండుగ నుంచి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించిన‌ది. అందుకు కొంద‌రు ఈ ఎన్నిక‌లే కార‌ణం అని పేర్కొంటున్నారు. రాజ‌కీయంగా బీజేపీకి ఉత్త‌ర‌ప్ర‌దేశ్, గుజ‌రాత్ రాష్ట్రాలు కీల‌కం కానున్నాయి. కోవిడ్‌-19 ప్రోటోకాల్ అనుస‌రిస్తూ హైబ్రిడ్ విధానంలో స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. జాతీయ పదాధికారులు, కేంద్ర మంత్రులు, ఢిల్లీ నేతలు ఎన్డీఎంసీ సెంట‌ర్‌లో ప్ర‌త్య‌క్ష  భేటీ కానున్నారు. అదేవిధంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల కార్యాలయాల నుంచి జాతీయ కార్యవర్గ సభ్యులు హాజరవ్వ‌నున్నారు.





రేపే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం

ఆ ఆర్టీసీ డిపోల్లో స‌జ్జ‌నార్ ఆక‌స్మిక త‌నిఖీలు

ప్రభాస్ తో సినిమా సెట్ చేసుకున్న మారుతి..!

యాత్రకు నాలుగేళ్లు: జ‌గ‌న్‌.. అడ్డ‌గోలుగా సీఎం అవ్వాల‌నుకోలేదు..!

బ్యాగ్ సర్దుకుని ఇంటికి పోవడమే : రవీంద్ర జడేజా

అలా అయితే బ్యాగ్ సర్దుకోవడమే..! వెల్లడించిన జడేజా

కేవలం రూ.10 కే ఏడాది పాటు ఓపీ సేవ‌లు

"పుష్ప 2" లో యాంకర్ సుమకు ఛాన్స్?

యాత్రకు నాలుగేళ్లు : జ‌గ‌న్ ఆల్ టైం రికార్డ్‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>