PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-1ff906c8-79f1-4d09-8fdd-84869fdf9da2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-1ff906c8-79f1-4d09-8fdd-84869fdf9da2-415x250-IndiaHerald.jpgసినిమా వాళ్లకు కానీ రాజకీయ నేతలకు కానీ ప్రజల లేదా అభిమానుల స్పందన ఉంటె చాలు ఉత్సాహంతో తమ పనులు చేస్తుంటారు. ఇద్దరికీ ప్రజాభిమానమే ప్రధానం. అది ఉన్నంత వరకు తిరుగులేకుండా ఉండగలరు. దానికోసం అనుక్షణం తపన పడుతూనే ఉంటారు. అందుకే ఎన్నో చేస్తుంటారు. ఆయా పనులలో ఎంతో శ్రమ ఉన్నప్పటికీ అభిమానుల కోసం ఆ కష్టాన్ని మరచిపోతుంటారు. ఇలాంటి సందర్భాలలో నుండే వచ్చిందేమో ఆడుతూపాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపూ ఉండదనే పాట. సాధారణంగా కూడా ఎవరైనా ఏదైనా చేస్తున్నప్పుడు వాళ్లకు చిన్న ప్రోత్సహం కూడా కొండంత బలం ఇస్తుంది. అదే చys-jagan;{#}Cinema;Krishna River;Jagan;mediaజగన్ పాదయాత్ర : అంతులేని అభిమానం.. అలసటను మరిపించేసింది..!జగన్ పాదయాత్ర : అంతులేని అభిమానం.. అలసటను మరిపించేసింది..!ys-jagan;{#}Cinema;Krishna River;Jagan;mediaSat, 06 Nov 2021 21:15:24 GMTసినిమా వాళ్లకు కానీ రాజకీయ నేతలకు కానీ ప్రజల లేదా అభిమానుల స్పందన ఉంటె చాలు ఉత్సాహంతో తమ పనులు చేస్తుంటారు. ఇద్దరికీ ప్రజాభిమానమే ప్రధానం. అది ఉన్నంత వరకు తిరుగులేకుండా ఉండగలరు. దానికోసం అనుక్షణం తపన పడుతూనే ఉంటారు. అందుకే ఎన్నో చేస్తుంటారు. ఆయా పనులలో ఎంతో శ్రమ ఉన్నప్పటికీ అభిమానుల కోసం ఆ కష్టాన్ని మరచిపోతుంటారు. ఇలాంటి సందర్భాలలో నుండే వచ్చిందేమో ఆడుతూపాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపూ ఉండదనే పాట. సాధారణంగా కూడా ఎవరైనా ఏదైనా చేస్తున్నప్పుడు వాళ్లకు చిన్న ప్రోత్సహం కూడా కొండంత బలం ఇస్తుంది. అదే చాలా సార్లు వాళ్ళ విజయానికి కూడా కారణం అవుతుంది. అలా ఉత్సాహపరిచే జనసంద్రోహం ఉన్నంత కాలం సినిమా వాళ్లకు, రాజకీయ నేతలకు తిరుగు ఉండదు.

వారివారి అభిమానమే నేతలను, సినిమా వాళ్ళను గట్టెకించేస్తుంది. ఆ అభిమానానికి హద్దులు కూడా ఉండవు, పెట్టినా పట్టించుకోరు. ఆడో రకమైన పిచ్చి అంతే. అలాంటి వారికి వాళ్ళ అభిమాన నేత తమ వద్దనే వస్తున్నారు అంటే ఊరుకుంటారా.. అందుకే ప్రజాసంకల్పయాత్ర జరిగినంత కాలం ఆయా ప్రాంతాలలో ఉన్న అభిమానులు జగన్ ను స్వాగతించడం, తిరిగి వేరే ప్రాంతంలో అడుగు పెడుతున్నప్పుడు వీడ్కోలు పలకడం మాములే అయ్యింది అప్పట్లో. ఈ అభిమానం కృష్ణా ప్రవేశంలో తారాస్థాయికి కనిపించిన విషయం కూడా విదితమే. ఇదంతా ప్రజల వద్ద నుండి జగన్ కు లభించిన ప్రోత్సహం. దానితోనే తిరుగులేకుండా పాదయాత్ర విజయవంతంగా పూర్తిచేయగలిగారు.

ఈ యాత్రలో జగన్ కలిసిన ప్రతి వారికి మాట ఇస్తూనే ఉన్నారు, అలా ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే అవకాశం ఉండే విధమైన మేనిఫెస్టో రూపొందించారు. దానిని కూడా ప్రజలకు ఎలా అమలు చేయబోతున్నది కూడా సవిరంగా తెలిపారు. గెలిచిన తరువాత జగన్ తాను చెప్పింది చెప్పినట్టుగా పరిస్థితులకు లొంగకుండా చేసుకుపోతూనే ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా అడ్డంకులు వస్తే, అవి ఎందుకు వచ్చాయి అనేది కూడా స్వయంగా తానే మీడియా ముందుకు వచ్చి ప్రజలతో చెప్పుకున్నారు.



ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కోట...!

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>